Lord Balaji – Vishwa Samvad Kendra Andhra Pradesh

దుబాయ్ ఆలయంలో వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట
దుబాయ్ లోని జబల్ అలీ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట పూర్తయ్యింది. అలాగే వివిధ ప్రాంతాల భక్తుల మనోభావాలకు అనుగుణంగా అనేక దేవాతా మూర్తులను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం కోసం ఈరోజు నుంచి https://hindutempledubai.qwaiting .com/main/booking వెబ్సైట్ ద్వారా ముందస్తుగా నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దుబాయ్ ఆలయంలో వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం
* అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా పూజలు

టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ పి.ఆర్‌.ఆనంద‌తీర్థాచార్యులు మాట్లాడుతూ బ్ర‌హ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాపింపజేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల
* శ్రీనివాసుడి పుష్కరిణిని శుభ్రం చేస్తున్న తితిదే సిబ్బంది

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి సిద్ధమైంది. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలో మరమ్మతులు నిర్వహించి నీరు నింపడం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పుష్కరిణి మరమ్మతు పనులు ప్రారంభించారు. నీటిని తొలగించి అడుగు భాగాన్ని శుభ్రపరచారు. తర్వాత పైపులకు మరమ్మతులు పూర్తిచేసి ఊట గుంటలను పరిశుభ్రపరిచారు. మరమ్మతులు పూర్తయ్యాక పుష్కరిణిలో పెయింటింగ్‌, ఇతర సివిల్‌ పనులను పూర్తి చేసి నీటిని విడుదల చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మార్చి 18 నుండి 23వ వ‌ర‌కు విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ
విశాఖ‌ప‌ట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు మార్చి 18 నుండి 23వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. మార్చి 23వ తేదీన‌ ఉద‌యం 9 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

మార్చి 18వ తేదీన శుక్ర‌వారం రాత్రి 7 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

మార్చి 19న శ‌నివారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు య‌గాశాలవాస్తు, పంచ‌గ‌వ్య్ర‌పాశ‌నం, ర‌క్షాబంధ‌నం, అక‌ల్మ‌ష‌హోమం, అక్షిమోచ‌నం, బింబ‌శుద్ధి, పంచ‌గ‌వ్యాధివాసం చేప‌డ‌తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు అగ్నిప్ర‌తిష్ట‌, క‌ల‌శ‌స్థాప‌న‌, కుంభావాహ‌నం, కుంభారాధ‌న‌, హోమం నిర్వ‌హిస్తారు.

మార్చి 20న ఆదివారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

మార్చి 21న సోమ‌వారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట‌ వ‌ర‌కు హోమం, జ‌లాధివాసం, యాగ‌శాల కార్యక్ర‌మాలు, ర‌త్న‌న్యాసం, విమాన క‌ల‌శ‌స్థాప‌న‌, బింబ‌స్థాప‌న‌, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

మార్చి 22న మంగ‌ళ‌వారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు బింబ‌వాస్తు, న‌వ‌క‌ల‌శ స్న‌ప‌నం, చ‌తుర్ద‌శ క‌ల‌శ స్న‌ప‌నం, యాగ‌శాల కార్యక్ర‌మాలు, సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి తిరుమంజ‌నం, రాత్రి 8 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు ర‌క్షాబంధ‌నం, కుంభారాధ‌నం, నివేద‌న‌, శ‌య‌నాధివాసం, హౌత్రం, స‌ర్వ‌దేవ‌తార్చ‌న‌, హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

మార్చి 23న బుధ‌వారం ఉద‌యం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు కుంభారాధ‌న‌, నివేద‌న‌, హోమం, మ‌హాపూర్ణాహుతి, ఉద‌యం 9 గంట‌ల‌ నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు కుంభాల‌ను, ప్ర‌ధాన దేవ‌తా విగ్ర‌హాల‌ను ప్ర‌ద‌క్షిణగా ఆల‌యంలోకి తీసుకొచ్చి ఉద‌యం 9.50 నుండి 10.20 గంట‌ల మ‌ధ్య వృష‌భ ల‌గ్నంలో మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత ధ్వ‌జారోహ‌ణం, అర్చ‌క బ‌హుమానం అందిస్తారు. మ‌ధ్యాహ్నం 1.30 నుండి సాయంత్రం 6.30 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. సాయంత్రం 3 నుండి 4.15 గంట‌ల వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం జ‌రుగ‌నుంది. అనంత‌రం ధ్వ‌జావ‌రోహ‌ణం చేప‌డ‌తారు. రాత్రి 7.30 నుండి 8.45 గంట‌ల వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మార్చి 18 నుండి 23వ వ‌ర‌కు విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్ప‌పై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు.

ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను క‌టాక్షించారు. మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Vaikunthadwara Darshan in Thirumala from 25th December
Tirumala Tirupati Temple (TTD) is arranging to celebrate Vaikuntha Ekadashi. TTD Chairman YV Subbareddy said the north gate would be kept open for ten days in Thirumala from December 25 for ten days. Subbareddy briefed the media on the resolutions of the Titiday Board of Trustees to this effect. The flagpole of the Srivari temple, the Balipeeth (The Altar) and the Suryaprabha vehicle at the Thiruchanur temple will be gilded. He said it was decided to make repairs to the towers in the walkway. The council also decided to run 100 to 150 electric buses for Tirumala.

It was revealed that steps are being taken to provide better facilities with Rs 10 crore in the orphanage run by TTD for orphaned children. “We have decided to use solar and wind power in the TTD area. We have directed the authorities to take action accordingly,” he said. He clarified that steps would be taken for the preservation of Sanathan Hindu Dharma . Subbareddy said plans are afoot to conduct Swami’s Kalyanams in all district centers.

White Paper on Temple Properties ..

Subbareddy said a white paper would be issued on the assets of the Tirumala Tirupati Temple. He said that it’s required to disclose details of assets that devotees submitted to the Swami. And he explained that the decision was taken after setting up a committee on assets and by consulting the Peethadhipathis. He also clarified that the Board of Trustees had decided to keep the deposits in the national banks. He said the decision to buy central and state security bonds had been postponed.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Vaikunthadwara Darshan in Thirumala from 25th December appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డిసెంబర్ 25 నుంచి తిరుమలలో వైకుంఠద్వార దర్శనం
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో డిసెంబర్‌ 25 నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి తీర్మానాలను సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠం, తిరుచానూరు ఆలయంలోని సూర్యప్రభ వాహనానికి బంగారు తాపడం చేయించనున్నట్లు చెప్పారు. నడక దారిలోని గోపురాలకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే తిరుమలకు 100 నుంచి 150 ఎలక్ట్రిక్‌ బస్సులు నడపాలని మండలి సమావేశంలో తీర్మానించామన్నారు. అనాథ పిల్లల కోసం తితిదే నిర్వహిస్తున్న బాలమందిరంలో రూ.10 కోట్లతో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తితిదే పరిధిలో సౌర, పవనశక్తి వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నామని.. అందుకుగాను చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో స్వామివారి కల్యాణం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.

దేవస్థానం ఆస్తులపై శ్వేతపత్రం..

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన ఆస్తుల వివరాలను వెల్లడిస్తామన్నారు. తితిదే ఆస్తులకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసి, పీఠాధిపతులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అంతేకాకుండా డిపాజిట్లను జాతీయ బ్యాంకుల్లోనే కొనసాగించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించిన్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల సెక్యూరిటీ బాండ్ల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు.

The post డిసెంబర్ 25 నుంచి తిరుమలలో వైకుంఠద్వార దర్శనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.