#loosened the nuts – Vishwa Samvad Kendra Andhra Pradesh

మోదీ సభలో భారీ ప్రాణ నష్టానికి కుట్ర!(వీడియో)
గాంధీనగర్‌: కొంతమంది ఆకతాయిల వల్ల ఇటీవల మోర్బిలో వంతెన కుప్పకూలి వందకు పైగా భక్తులు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటన మరువక ముందే మరో ఘాతుకానికి కుట్ర జరిగింది. అయితే, అదృష్టవశాత్తు ఎటువంటి దుర్ఘటన సంభవించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌ పర్యటనలో భాగంగా సభ ఏర్పాటు అయింది. ఆ సభలో మోదీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి మోదీ సభ భగ్నం చేసి, భారీ ఎత్తున ప్రాణనష్టానికి ప్రణాళిక వేశాడు. అందులో భాగంగానే టెంట్లకు సపోర్టుగా ఉన్న ఇనుప పైపులకు బిగించివున్న నట్లు విప్పేశాడు. ఈ చర్యను ఓ వ్యక్తి వీడియో తీయడంతో గుట్టు రట్టయింది. ఈ వీడియో వైరల్‌ అయింది.

https://vskandhra.org/wp-content/uploads/2022/11/WhatsApp-Video-2022-11-02-at-2.49.47-PM.mp4

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోదీ సభలో భారీ ప్రాణ నష్టానికి కుట్ర!(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.