Lok Sabha – Vishwa Samvad Kendra Andhra Pradesh

జమిలీ ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికల అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమిలీ ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎంపీలు మతపరమైన విద్వేష వ్యాఖ్యలు చేయొద్దు: స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం ముందు అన్ని మతాలు ఒక్కటేనన్న విషయాన్ని ప్రతి పార్లమెంట్‌ సభ్యుడు గుర్తుంచుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఉద్ఘాటించారు. ఏ మతంవారినైనా రెచ్చగొట్టే ప్రకటనలను చేయవద్దన్న ఆయన అన్నివేళలా పార్లమెంట్‌ గౌరవ, మర్యాదలను కాపాడుకోవాలని స్పష్టం చేశారు. లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా స్పీక‌ర్ మాట్లాడారు. తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు సహకరిస్తున్న అన్ని రాజకీయ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుతం సభా కార్యకలాపాలు 100శాతం సజావుగా సాగడం అతిపెద్ద విజయమని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. 17వ లోక్‌సభ ఇప్పటివరకు ఎనిమిది సార్లు సభ సమావేశం కాగా.. దాదాపు వెయ్యి గంటలపాటు సమావేశాలు కొనసాగాయన్నారు. అయితే, పార్లమెంటులో మాట్లాడేటప్పుడు అనవసరంగా ఆవేశానికి గురికావడం, అరవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సభ్యులకు సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎంపీలు మతపరమైన విద్వేష వ్యాఖ్యలు చేయొద్దు: స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మేం సిద్ధాంతం తోనే గెలుస్తున్నాం… మీలా హింసతో కాదు – అమిత్ షా
* బీర్భూమ్ ఘటనపై సిబిఐ విచారణను వ్యతిరేకిస్తున్న మమత తీరుపై విరుచుకుపడ్డ అమిత్ షా

బీజేపీ ఎప్పుడూ హింసను నమ్ముకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పారు. ‘సిద్ధాంత ప్రాతిపదికగానే ఎన్నికల్లో గెలుస్తున్నాం. నాయకత్వానికున్న జనాదరణ, ప్రభుత్వ పనితీరు, పథకాల ఆధారంగా ఓట్లు అడుగుతాం తప్ప ప్రత్యర్థులపై హింసకు దిగడం బీజేపీ విధానం కాదు’ అన్నారు. లోక్ ‌సభలో చర్చలో ఓ ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను చంపడం, భార్యాపిల్లలపై అత్యాచారాలకు ఒడిగట్టడం, హత్యా రాజకీయాలు చేయడం బీజేపీ సంస్కృతి కాదని తృణమూల్‌ కాంగ్రెస్ ‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏళ్ల తరబడి అంతర్గత ఎన్నికల ఊసే ఎత్తకుండా కుటుంబ రాజకీయాలు చేయడం కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలకు అలవాటని ధ్వజమెత్తారు. ముందుగా వాళ్ల పార్టీలో ఎన్నికలు జరుపుకుని ఆ తర్వాత దేశం గురించి మాట్లాడాలంటూ ఎద్దేవా చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలన్నది బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు.

అంతకు ముందు.. బీర్భూం హత్యాకాండపై సీబీఐ చేస్తున్న దర్యాప్తులో నిజ నిర్ధారణ కమిటీ ముసుగులో బీజేపీ వేలు పెడుతోందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకించే వాళ్లందరినీ జైలుపాలు చేయాలన్న అజెండా దేశవ్యాప్తంగా నడుస్తోందని విమర్శించారు. తృణమూల్, పోలీసుల కుమ్మక్కుతో రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించిన నివేదికలో కమిటీ ఆరోపించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని సూచించింది. దీనిపై మమత మండిపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మేం సిద్ధాంతం తోనే గెలుస్తున్నాం… మీలా హింసతో కాదు – అమిత్ షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

12.08 నిమిషాల‌కు ఏటీసీతో తెగిన‌ హెలికాప్ట‌ర్ లింక్‌
లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న

న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ మృతిచెందిన సంఘటనపై నిన్న‌ లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేస్తూ సులూరు ఎయిర్‌బేస్ నుంచి హెలికాప్ట‌ర్ ఎగిరింద‌ని, 12.08 నిమిషాల‌కు ఆ హెలికాప్ట‌ర్‌తో ఏటీసీ సంబంధాలు తెగిపోయాయ‌ని తెలిపారు.

హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో 13 మంది మృతిచెందిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ప్ర‌మాదంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్‌ సింగ్ లైఫ్ స‌పోర్ట్‌పై ఉన్నార‌ని, ఆయ‌న్ను బ్ర‌తికించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు చెప్పారు. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌వారికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్న‌ట్టు తెలిపారు. మిలిట‌రీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్ దంప‌తులు ప్రాణాలు కోల్పోయిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.

వెల్లింగ్ట‌న్ కాలేజీ స్టూడెంట్స్‌తో ఇంట‌రాక్ట్ అయ్యేందుకు అక్క‌డ‌కు వెళ్లార‌న్నాని , అయితే, మంట‌ల్లో కాలిపోతున్న హెలికాప్ట‌ర్‌ను స్థానికులు చూశార‌ని, దాంట్లో ప్రాణాల‌ను కొట్టుమిట్టాడుతున్న‌వారిని కాపాడేందుకు స్థానికులు ప్ర‌య‌త్నించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన ర‌క్ష‌ణ ద‌ళ సిబ్బంది పేర్ల‌ను రాజ్‌నాథ్ చ‌దివి వినిపించారు.

కాగా, ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంపై కోయంబత్తూరు ఏటీసీ కీలక ప్రకటన చేసింది. హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు ఎలాంటి సంకేతాలు రాలేదని తెలిపింది. అత్యవసర సహాయం అవసరమైతే ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీ ఉపయోగిస్తారని, ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంటే… పైలెట్‌ ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీ ద్వారా సాయం కోరుతారని ఏటీసీ వెల్లడించింది.

నాలుగు వేల అడుగుల తర్వాత ఏటీసీ నుంచి వెల్లింగ్టన్‌ బేస్‌కు ఛేంజ్‌ ఓవర్‌ అయ్యారని, ఆ తర్వాత ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయని తెలిపింది. కోయంబత్తూరులో తక్కువ ఎత్తులో ప్రయాణించే… విమానాలు, చాపర్లను గుర్తించే రాడార్‌ వ్యవస్థ లేదని ఏటీసీ పేర్కొంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 12.08 నిమిషాల‌కు ఏటీసీతో తెగిన‌ హెలికాప్ట‌ర్ లింక్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు సోమవారం ఆమోదం తెలిపాయి. ఉదయం లోక్‌సభలో, మధ్యాహ్నం రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే మూజువాణీ ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదమే మిగిలింది.

కాంగ్రెస్ సభ్యుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఈ బిల్లుపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో నుంచి బయటికి వచ్చి, తమ తమ స్థానాల్లో కూర్చుంటే చర్చకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సభ కార్యకలాపాలు సజావుగా జరగడానికి వీలుగా సభ్యులు సహకరించాలని కోరారు.

చివరికి ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య, మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. పార్ల‌మెంట్‌లో తొలి రోజే ర‌భ‌స మొద‌లైంది. లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత స్పీక‌ర్ ఓం బిర్లా కొత్త స‌భ్యుల చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

దేశ ప్రగతికోసం చర్చ జరగాలి

దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలని, ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ ప్రతి విషయం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నూతన సంకల్పంతో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించామని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.