టిబెట్ యువతకు సైనిక శిక్షణనిస్తున్న చైనా
పర్వత ప్రాంత యుద్ధంలో భారత సైన్యం దెబ్బను రుచి చూసిన చైనా.. మరో దుష్ట పన్నాగానికి తెరతీసింది. వాస్తవాధీన రేఖ వద్ద స్థానిక పరిస్థితులను తట్టుకునేలా టిబెట్ యువతను తమ సైన్యంలో చేర్చుకుంటూ.. భారత్‌పై వారిని ఉసిగొల్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ...

