LEPAKSHI – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘లేపాక్షి’పై హిందూపురంలో జాతీయ సదస్సు
హిందూపురం: ప్రఖ్యాతిగాంచిన లేపాక్షి వీరభద్రాలయ కట్టడాలు, శిల్పకళ, తైలవర్ణచిత్రాలకు ప్రపంచ వార సత్వ కట్టడాల జాబితా(యునెస్కో గుర్తింపు) లో శాశ్వతంగా చోటు దక్కడం కోసం డిసెంబర్ 14,15 తేదీల లేపాక్షిలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు చరిత్రకారుడు, సదస్సు సంచాలకుడు మైనాస్వామి చెప్పారు.

హిందూపురంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు జాతీయ సదస్సు” లేపాక్షి వీరభద్రాలయ వైభవానికి ‘యునెస్కో’ శాశ్వత గుర్తింపు ఆవశ్యకత” అనే ప్రధాన అంశంపై జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ పర్యాటక గమ్యస్థానం, విజయనగర సామ్రాజ్యంలో ఆలయాల వైభోగం – అభివృద్ధి, లేపాక్షి వీరభద్రాలయ కట్టడాలు శిల్పకళా – తైల వర్ణ చిత్రాల శోభ, చారిత్రక కోటల పర్యాటక వలయాల అభివృద్ధి, ఎర్రగుడి – గుత్తి – పుట్టపర్తి పెనుకొండ – లేపాక్షి – హేమావతిలను కలుపుతూ బృహత్.. పర్యాటక వలయం ఏర్పాటు తదితర అంశాలపై పరిశోధన పత్రాలను సమర్పించడానికి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

తెలుగు – ఇంగ్లీషు భాషల్లో 24 సైజులో 43 జీలకు మంచకుండా పరిశోధనా పత్రాలుండాలని చరిత్రకారుడు తెలిపారు. దేశంలోని పర్యాటక రంగ నిపుణులు, చరిత్రకారులు, పర్యాటక పాత్రికేయులు, రచయితలు, పురావస్తు పరిశోధకులు, విద్యార్థినీ విద్యార్థులు సుమారు 300 మంది వరకూ సదస్సులో పాల్గొంటారు. పత్ర సమర్పకులకు ప్రశంసాపత్రాలను ఇస్తారు. పి.జి. కళాలలు, విశ్వవిద్యా ఆయాల్లోని విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని మైనస్వామి విజ్ఞప్తి చేశారు. పరిశోధన పత్రాలను నవంబర్ 30 లోగా tourismnews2007@yahoo.co.in కు మెయిల్ చేయాలి. మరిన్ని వివరాలకు 9502659119 ను సంప్రదించవచ్చు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర, పర్యాటక విభాగాధిపతి ఆచార్య కొక్కొండ విజయబాబు నిర్వహణ కార్యదర్శిగా వ్యవహరిస్తారని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘లేపాక్షి’పై హిందూపురంలో జాతీయ సదస్సు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచంలో అత్యంత అరుదైన కట్టడాల జాబితాలో లేపాక్షి
అనంతపురం: ప్రపంచంలోని చారిత్రక కట్టడాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చే యునెస్కో అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయాన్ని యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చింది. భారత్‌ నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా దానిలో ఏపీ నుంచి అనంతపురానికి చెందిన లేపాక్షి ఆలయం ఉండటం విశేషం. మరో ఆరు నెలల్లో వారసత్వ కట్టడాలపై యునెస్కో తుది జాబితా విడుదల చేయనుంది. శిల్ప సంపదకు నెలవైన లేపాక్షి వారసత్వ కట్టడాల జాబితాలో తాత్కాలిక గుర్తింపు దక్కడంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచంలో అత్యంత అరుదైన కట్టడాల జాబితాలో లేపాక్షి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారసత్వ ప్రదేశాల జాబితాలో లేపాక్షి లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కోసం దేశంలో గుర్తించిన 46 తాత్కాలిక ప్రదేశాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ప్రాంతం కూడా లేదని కేంద్రం స్పష్టం చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కిషన్ రెడ్డి ఆ మేరకు రాజ్యసభలో జవాబిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సరైన చొరవ తీసుకోకపోవడం వల్లే లేపాక్షి సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల జాబితాలో లేదని జీవీఎల్ విమర్శించారు. లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు నిరంతరం ప్రయత్నిస్తానని, తన కృషి సానుకూల ఫలితాలనిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశం గర్వించదగ్గ సాంస్కృతిక వారసత్వ సంపద కంటే జిన్నా వారసత్వాన్ని కాపాడుకోవడం మీదే వైసీపీ ఎక్కువ ఆసక్తి చూపుతోందని జీవీఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. వైసీపీకి జిన్నా ముద్దు-ఆంధ్ర సంస్కృతి వారికొద్దని విమర్శించారు.

కాగా, కేంద్ర ప్రభుత్వ ప్రషాద్ పథకంలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు దేవస్థానాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవస్థానాలు పథకంలో భాగంగా ఉన్నాయని బీజేపీ పార్లమెంట్ సభ్యులు టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారసత్వ ప్రదేశాల జాబితాలో లేపాక్షి లేదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లేపాక్షిపై ఏపీ ప్ర‌భుత్వం చిన్న‌చూపు!
అనంత‌పురం: ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రం లేపాక్షి దేవాలయాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పురాతన వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించింది. ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. 2018లో జరిగిన లేపాక్షి ఉత్సవాల సమయంలో పర్యాటకులను ఆకట్టుకునేలా ఆలయం చుట్టుపక్కలా అభివృద్ధి చేశారు.

కొండపై నిర్మితమైన ఈ ఆలయ ప్రాంగణంలో వర్షం నీరు నిల్వ ఉండి నాచు పట్టింది. ఆలయానికి చెందిన కోనేరుకు నిర్వహణ లేక అందులో చెత్త పేరుకుపోతోంది. కోనేరులోని మండపం చెత్త, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ప్రస్తుతం పండుగల సీజన్‌ కావటంతో భక్తులు, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఘన చరిత్ర గల ఈ ఆలయాన్ని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని… ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లేపాక్షిపై ఏపీ ప్ర‌భుత్వం చిన్న‌చూపు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లేపాక్షి ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత లేపాక్షి ఆలయానికీ ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో నుంచి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు చెప్పినట్లు టీజీ వెంకటేష్‌ నేతృత్వంలోని పర్యాటకం, సాంస్కృతిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సోమవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ కమిటీ 2020 జనవరిలో విశాఖపట్నం సందర్శించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కట్టడాలేవీ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో లేని విషయాన్ని గుర్తించి దీనిపై అధికారులను ఆరాతీసింది. ఆ కార్యక్రమానికి హాజరైన ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు లేపాక్షి క్షేత్రం అప్పటికే యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరినట్లు స్థాయీ సంఘానికి చెప్పారు. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి అది తొలి అడుగు అని వివరించారు. అలాగే రాతియుగానికి చెందిన కేతవరం గుహలను కూడా ప్రపంచ వారసత్వ కేంద్రాల జాబితాలో చేర్చమని కోరుతూ యునెస్కోను సంప్రదించబోతున్నట్లు తెలిపారు.

దీనిపై స్థాయీసంఘం సంతృప్తి వ్యక్తంచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చడానికి అర్హత ఉన్న కేంద్రాలు, నిర్మాణాలకు సంబంధించిన వివరాలను సిద్ధంచేయడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తగిన సాయం చేయాలని సిఫార్సు చేసింది. తెలంగాణలోని నాగార్జునకొండకు పడవ ప్రయాణాలు నిర్వహించుకొనేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతివ్వాలని సూచించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధులు రాష్ట్రంలో రూ.159 కోట్ల వ్యయంతో 13 చోట్ల ప్రపంచస్థాయి మ్యూజియంలను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించింది. విగ్రహాలు, స్మారకాల ధ్వంసం చేసే ఘటనలను అడ్డుకోవడానికి కఠినమైన చట్టాల అవసరం ఉందని, ఇలాంటి చోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని కోరినట్లు పేర్కొంది. స్మారకాల చుట్టూ ప్రహరీ నిర్మించడానికి ప్రత్యేకంగా గ్రాంట్‌ ఏర్పాటుచేయాలని ఏపీ ప్రతినిధులు విజ్ఞప్తిచేసినట్లు తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లేపాక్షి ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.