#leopard – Vishwa Samvad Kendra Andhra Pradesh

బెంగాల్ అడవుల్లో అత్యంత అరుదైన చిరుత పులి
కోల్‌క‌తా: అత్యంత అరుదైన క్లౌడెడ్‌ లెపార్డ్‌ బుక్సా టైగర్‌ రిజర్వ్‌లో ఇటీవల కనిపించింది. పశ్చిమబెంగాల్‌ అటవీశాఖ గురువారం ఆ చిరుత ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఆగ్నేయాసియా, దక్షిణ చైనా మీదుగా హిమాలయాల దిగువ ప్రాంతానికి వచ్చే ఈ చిరుతలు… ఇప్పుడు అక్కడా అంతరించిపోతున్నాయి.

దీంతో 1980 నుంచి ప్రభుత్వాలు ఆ చిరుతలను పెంచే కార్యక్రమాన్ని చేపట్టాయి. అయినా అవింకా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అలాంటి సమయంలో బుక్సా టైగర్‌ రిజర్వ్‌లో ఈ చిరుత ఇలా కెమెరా ట్రాప్స్‌ కంట పడటంతో… ‘అంతర్జాతీయ క్లౌడెడ్‌ లెపార్డ్‌ డే’ సందర్భంగా ఈ నెల నాలుగోతేదీన‌ బెంగాల్‌ అటవీ అధికారులు ఆ ఫొటోను షేర్‌ చేశారు. ఈ చిరుత గర్జించలేదట. అలాగని పిల్లిలా కూతలు కూయదట. మధ్యస్థంగా ఉంటుంది. పిల్లలు వెంట ఉన్నప్పుడు, భాగస్వామితో ఉన్నప్పుడు మాత్రమే ఆగ్రహంతో ఉండే క్లౌడెడ్‌ లెపార్డ్‌… మిగతా సమయాల్లో సాధు జంతువంటే నమ్మండి!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగాల్ అడవుల్లో అత్యంత అరుదైన చిరుత పులి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.