#LED – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారీ ఉగ్ర కుట్ర భగ్నం
* భారీ పేలుడు పదార్థం స్వాధీనం…

* అదుపులో ముగ్గురు ఉగ్రవాదులు….

* కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు జమ్ము కశ్మీర్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పుల్వామాలోని తహాబ్ క్రాసింగ్ వద్ద 25-30 కేజీల ఐఈడీని రికవరీ చేసుకున్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. దీంతో భారీ ఉగ్రముప్పు తప్పినట్లైంది.

“పుల్వామా పోలీసులు, భద్రతా దళాలకు ఐఈడీ రవాణా గురించి పక్కా సమాచారం అందింది. తహాబ్ క్రాసింగ్ వద్ద 25 నుంచి 30 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నాం” అని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.

కాగా, అధికారులు కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఉధంపుర్ – కాట్రా రైల్వే లింక్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. స్పెషల్ డాగ్ స్క్వాడ్, రైల్వే భద్రతా దళం స్టేషన్ల పరిసరాల్లో నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ప్రయాణికులను, వారి సామగ్రిని ముమ్మరంగా తనిఖీ చేస్తున్నాయి.

మరోవైపు, బుద్గాంలో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. వాటర్ హిల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతోందని పోలీసులు తెలిపారు. ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు చుట్టుముట్టాయని తెలిపారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తొయిబా ముఠాకు చెందినవారిగా భావిస్తున్న వీరిని బలగాలు నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముష్కరుల్లో లతీఫ్ రాథర్ సైతం ఉన్నాడని, కశ్మీర్లో రాహుల్ భట్, అమ్రీన్ భట్ సహా పలువురు పౌరులను చంపిన ఘటనల్లో అతడు కీలక నిందితుడని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారీ ఉగ్ర కుట్ర భగ్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చండీగఢ్ బురైల్ కారాగారం సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం
పాకిస్తాన్ ఉగ్రవాదులు పెట్టినట్టు రక్షణ వర్గాల ధ్రువీక‌ర‌ణ

పంజాబ్: చండీగఢ్ పోలీసులు బురైల్ జైలు వెనుక గోడ దగ్గర  లైవ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఎల్ఈడీ)ని స్వాధీనం చేసుకున్న ఘటన పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ పేలుడు పదార్థాన్ని ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించగా పాక్ ఉగ్రవాద సంబంధాలున్నాయని తేలింది. చండీగఢ్ పోలీసులు ఇటీవల జరిపిన తనిఖీల్లో బురైల్ జైలు గోడ వెనుక పొగ రావడాన్ని గమనించారు. పోలీసులు నిశితంగా పరిశీలించగా టిఫిన్, డిటోనేటర్, కోడెక్స్ వైర్ కాలిపోవడం కనిపించింది. వెంటనే మంటలను అదుపు చేసి అనుమానిత పేలుడు పదార్థాలను పేలకుండా చేశారు.

చండీగఢ్ జిల్లా క్రైం స్క్వాడ్ అధిపతి నరీందర్ పాటియల్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి ఎస్ఎస్‌పీ, ఎన్‌ఎస్‌జి బాంబు నిర్వీర్య స్క్వాడ్ ను పిలిపించారు. డిటోనేటరును పాకిస్తానీ ఉర్దూ వార్తపత్రికలో చుట్టడంతో ఈ పేలుడు పదార్థాల వెనుక పాక్ హస్తం ఉందని పోలీసులు తేల్చారు.

దీంతోపాటు పేలుడు పదార్థాలున్న స్థలంలో ఖలిస్థాన్ యాక్షన్ ఫోర్స్ పేరిట రాసిన ప్రింట్ అవుట్ లు, నల్లని బ్యాక్ ప్యాక్ కూడా దొరికాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ డంప్ డేటాను సేకరించారు. పలు అనుమానాస్పద పోన్ నంబర్లను షార్ట్‌లిస్ట్ చేశారు. తదుపరి విశ్లేషణలో సంఘటన జరిగినప్పటి నుంచి ఒక మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉందని తేలింది.

ఈ నంబర్ నుంచి జర్మనీకి ఒక అంతర్జాతీయ కాల్ వెళ్ళివుంది. ఉగ్రవాద కార్యకలాపాలపై ముందస్తు దర్యాప్తులో జేఎస్ ముల్తానీ పేరును గుర్తించారు. పోలీసులు తదుపరి సాక్ష్యాలను వెతకడానికి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పరీక్షల నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చండీగఢ్ బురైల్ కారాగారం సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.