archive#LATEST NEWS

News

నేడే శ్రీవాణి దర్శన – ఆర్జిత సేవా టికెట్లు విడుదల!

శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. శ్రీవాణి దర్శన ..సేవా టికెట్లను ఈ రోజు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. రానున్న వేసవిలో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి తగినట్లుగా ఏర్పాట్లకు సిద్దం...
News

మూడు ప్రముఖ ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం

రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలోని మూడు ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం మంగళవారం ట్రస్టు బోర్డులను నియమించింది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీవీరవెంకటసత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఐ.వి.రోహిత్‌ను ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 13 మంది...
News

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జీ-20 విదేశీ ప్రతినిధులు.. కట్టడాలు చూసి మంత్రముగ్థులైన ప్రతినిధులు!

లేపాక్షి (శ్రీ సత్యసాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని జీ-20 విదేశీ ప్రతినిధులు సందర్శించారు. మంగళవారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం పావగడ నుంచి లేపాక్షి ఆలయ సందర్శనకు జీ-20 విదేశీ ప్రతినిధులు...
News

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ 

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. రోజూ 1,075 దర్శనం టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. తాజాగా ఈ నెల 9 నుంచి శ్రీశైలం భక్తులకు...
News

దుర్గగుడి ఉద్యోగి చేతివాటం.. ఎంత చేసినా అవకతవకలు తప్పడం లేదు!

దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్‌ దగ్గర పనిచేసే ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు సమీపంలోని పఠాన్‌చెరువు ప్రాంతానికి...
News

రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త.. అది ఏంటంటే?

రైళ్లలో ప్రయాణించే వారికి కోసం రైల్వే శాఖ మరో సదుపాయం తీసుకొచ్చింది. ప్రయాణంలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడాన్ని మరింత సులభతరం చేసింది. వాట్సాప్‌ ద్వారా ఇకపై ఈ సేవలను పొందే సదుపాయాన్ని తీసుకొచ్చింది. తమ ఈ-కేటరింగ్‌ సేవలను మరింత సులభతరం చేయడంలో...
News

మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి

తిరుమలలో మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ సోమవారం జరిగింది. ఇందులో హెచ్‌వీడీసీలోని ఓ కాటేజీ నిర్మాణానికి రికార్డుస్థాయిలో దాదాపు రూ.21 కోట్లకు టీటీడీ బోర్డు సభ్యుడు జీవన్‌రెడ్డి టెండర్‌ వేయడం గమనార్హం. తిరుమలలోని 13 విశ్రాంతి గృహాల...
News

మనువాదం, హిందుత్వం… హింస, హత్యలు, విచ్చిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయి – కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

మనువాదం, హిందుత్వం... హత్యలు, హింస, విచ్ఛిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని హిందువులకు హిందూత్వంతోనే పెను ప్రమాదం ముంచుకొస్తోందని అన్నారు. తాను కూడా హిందువునేనని, హిందూ ధర్మాన్ని పాటిస్తానని.. అయితే హిందుత్వానికి వ్యతిరేకంగా నిలబడతానని...
News

అన్నమాచార్యుల సంకీర్తనలకు విస్తృత స్థాయిలో ప్రచారం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి

శ్రీవారిపై తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనల్లో జనబాహుళ్యంలో లేని వాటికి విస్తృత ప్రచారం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు బాణీలు లేని సంకీర్తనలను అర్థ, తాత్పర్యాలతో జనంలోకి తీసుకువెళ్లేందుకు టీటీడీ నడుం బిగించిందని తెలిపారు. సోమవారం తిరుపతిలో...
News

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

ఖమ్మం : భద్రాద్రి సీతారాముల కల్యాణ తేదీని వైదిక కమిటీ నిర్వాహకులు ఖరారు చేశారు. మార్చి 30న సీతారాముల కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 31న పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా మార్చి 22...
1 2 3 4 5 14
Page 3 of 14