LASHKARE MUSTAFA – Vishwa Samvad Kendra Andhra Pradesh

జమ్మూ కాశ్మీర్ లో 14 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న N.I.A
జమ్మూ కాశ్మీర్ లోని 14 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (N.I.A) సోదాలను నిర్వహించింది. జ‌మ్మూలో ఇటీవ‌ల డ్రోన్ల దాడులు చోటుచేసుకున్న నేప‌థ్యంలో N.I.A ఈ సోదాలు నిర్వ‌హిస్తోంది. రెండు కేసులకు సంబంధించి ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. జ‌మ్మూ ఎయిర్ ‌పోర్ట్ వ‌ద్ద ఉన్న ఎయిర్ ‌ఫోర్స్ బేస్ ‌పై కొన్ని వారాల క్రితం డ్రోన్ దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే ముస్తఫాకు చెందిన మ‌రో కేసులోనూ N.I.A సోదాలు నిర్వ‌హిస్తోంది. సోఫియాన్‌, అనంత‌నాగ్‌, బ‌నిహ‌ల్‌తో పాటు సుంజ‌వాన్ లో N.I.A అధికారులు సోదాలను నిర్వహిస్తూ ఉన్నారు.

జూన్ 27 న, జమ్మూలోని నర్వాల్ ప్రాంతం నుండి ఇద్దరు వ్యక్తులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. షోపియాన్ మరియు బనివాల్ నివాసితులైన నదీమ్ అయూబ్ రథర్, తాలిబ్ ఉర్ రెహ్మాన్ లను పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోని హై సెక్యూరిటీ ప్రాంతంలో రెండు పేలుళ్లు సంభవించిన కొన్ని గంటల తర్వాత వారి అరెస్టు జరిగింది.విచారణలో మరో ఇద్దరు ఉగ్రవాదుల పేర్లను నదీమ్ వెల్లడించాడు. నిందితుడు జమ్మూలోని ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడాలని భావించాడు. కానీ అది వీలు పడలేదు. హోం మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల క్రితం ఈ కేసుల దర్యాప్తును N.I.A కి అప్పగించింది. కాశ్మీర్ లోయలో జైషే మొహమ్మద్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ అయిన లష్కరే ముస్తఫా చీఫ్ హిదయతుల్లా మాలిక్ ను ఈ సంవత్సరం ఫిబ్రవరి 6 న జమ్మూలో అరెస్టు చేశారు. N.I.A దగ్గరున్న సమాచారం ప్రకారం, జమ్మూ కాశ్మీర్‌లో భారీ దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ కాశ్మీర్ లో 14 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న N.I.A appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లష్కరే ముస్తఫా ఉగ్ర నాయకుడి అరెస్టు
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన లష్కరే ముస్తఫా ఉగ్రవాద సంస్థ నాయకుడు హిదయతుల్లా మాలిక్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జమ్మూ, అనంతనాగ్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్‌ పోలీసు అధికారి శ్రీధర్‌ పాటిల్‌ వెల్లడించారు. ‘జమ్మూలోని కుంజ్వానీ ప్రాంతంలో లష్కరే ముస్తాఫా ఉగ్ర సంస్థ నాయకుడు హిదయతుల్లా మాలిక్ ‌ను అరెస్టు చేశాం. అతడి వద్ద నుంచి పిస్టల్‌, గ్రనేడ్‌ ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై మాలిక్‌ దాడికి తెగబడ్డాడు’ అని పాటిల్‌ తెలిపారు. ఈ లష్కరే ముస్తఫా ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్‌లో పాక్ ‌కు చెందిన జైషే మహమ్మద్ ‌కు అనుబంధ శాఖలా పనిచేస్తోందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లష్కరే ముస్తఫా ఉగ్ర నాయకుడి అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.