#Lakshminarasimhaswamy Temple – Vishwa Samvad Kendra Andhra Pradesh

యాదగిరిగుట్టలో త్వరలో కోటి పుష్పార్చన వేడుకలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో త్వరలోనే మరో అద్భుతమైన వేడుకలను నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. ఆయన ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో మాట్లాడుతూ త్వరలోనే ఆలయంలో కోటి పుష్పార్చన వేడుకను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

త్వరలోనే వేడుక తేదీలను ప్రకటిస్తామన్నారు. అంతే కాకుండా కోటి పుష్పార్చన వేడుక ముగిసిన వెంటనే వేయి యజ్ఞ గుండాలతో లోక కల్యాణార్థమైన లక్ష్మీనరసింహ సహస్ర కుండాత్మక మహాయాగం నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యాదగిరిగుట్టలో త్వరలో కోటి పుష్పార్చన వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూముల్లో అక్రమ మట్టి తవ్వకం
సింగరాయకొండ: ఎర్ర మట్టి కనిపించటమే పాపమైపోయింది. అధికార పార్టీ నాయకులు పాగా వేసి.. రాత్రికి రాత్రే తవ్వి మట్టిని తరలించేస్తున్నారు. చెరువులు, కొండలతో పాటు.. చివరగా దేవుని మాన్యం భూములను సైతం వారు వదిలిపెట్టలేని దారుణ స్థితికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లాలోని పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి దాదాపు 200 ఎకరాల భూములున్నాయి.

ఆలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న ఇవి ఎర్ర నేలలు కావడంతో అధికార పార్టీ నాయకుల కన్నుపడింది. క్రమంగా వాటిని ఆదాయవనరుగా మార్చేసుకున్నారు. సర్వే నంబరు 151లో దాదాపు 50 ఎకరాల్లో ఎర్రమట్టి తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. 15 మీటర్ల లోతు వరకు తవ్వడంతో.. ఆ భూములు వర్షపు నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూముల్లో అక్రమ మట్టి తవ్వకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.