#laddu – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీవారి లడ్డూ టోకెన్ల విక్రయంలో అవినీతి… నిందితుడి అరెస్ట్…76 టోకెన్లు స్వాధీనం
తిరుపతి: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యం ఉందో అంతే విశిష్టత స్వామివారి లడ్డూకి కూడా ఉంది. భక్తులు లడ్డు ప్రసాదం కోసం బారులు తీరతారు అంటే అతిశయోక్తి కాదు. భక్తుల ఈ బలహీనతను టీటీడీ సిబ్బందిలో కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. శ్రీవారి లడ్డూ టోకెన్ల విక్రయంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో పనిచేస్తున్న మస్తానయ్య అనే వ్యక్తి భక్తులకు టోకెన్లు ఇచ్చే సమయంలో పరిమితికి మించి టోకెన్లు జనరేట్‌ చేస్తూ పట్టుబడ్డాడు.

మస్తానయ్య… మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి టోకెన్లు పంచుకుంటుండగా గుర్తించి టీటీడీ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో మస్తానయ్య, రాజేష్‌, హర్షవర్ధన్‌, శివ అనే నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మస్తానయ్య వద్దనుంచి అక్రమంగా విక్రయిస్తున్న 76 టోకెన్లు స్వాధీనం చేసుకుని, అరెస్టు చేశారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీవారి లడ్డూ టోకెన్ల విక్రయంలో అవినీతి… నిందితుడి అరెస్ట్…76 టోకెన్లు స్వాధీనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై పరిమితి విధించిన టీటీడీ
తిరుప‌తి: తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో టీటీడీ లడ్డూలపై పరిమితి విధించింది. ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూతో పాటు అదనంగా రెండు మాత్రమే కొనుక్కోడానికి అనుమతి ఇస్తున్నారని భక్తులు తెలిపారు. గతంలో రూ.50 చొప్పున ఎన్నయినా కొనుక్కునే వీలు ఉండేది. ప్రస్తుతం భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో లడ్డూలను పరిమిత సంఖ్యలోనే కొనేందుకు అనుమతిస్తున్నారు.

ప్రతిరోజు సుమారు మూడు లక్షల వరకు లడ్డూలను టీటీడీ తయారుచేస్తోంది. భక్తుల సంఖ్య ప్రస్తుతం 90 వేలకు మించుతోంది. దీనిపై లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రం అధికారులను సంప్రదించగా ఆదివారం భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో ఒక ఉచిత లడ్డూ, రెండు అదనంగా కొనేందుకు అనుమతించామని, ప్రస్తుతం రద్దీ తగ్గడంతో నాలుగింటికి అనుమతి ఇస్తున్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీవారి లడ్డూ ప్రసాదంపై పరిమితి విధించిన టీటీడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.