Ladakh controversy – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉప రాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం
దీటుగా స్పందించిన భారత్

న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా ఏర్పడిన అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా గుర్తించదు. ఆ ప్రాంతంలో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి జావో లిజియాన్ అన్నారు. ఇందుకు సమాధానంగా భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. ఇందులో..

చైనా అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి.. ఈ వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం. అవిభాజ్యం. దేశంలోని మిగతా రాష్ట్రాలను సందర్శించినట్టే నేతలు అరుణాచల్ ప్రదేశ్‌కు కూడా వెళుతుంటారు. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా వాదనలను భారత్ ఎప్పుడూ తిరస్కరిస్తూనే ఉంది. ఆ రాష్ట్రం భారతదేశంలో విడదీయరాని భాగం అని ఇప్పటికే స్పష్టం చేశాం అని తెలిపింది.

ప్రస్తావనకు లద్దాఖ్ వివాదం

లద్దాక్ వివాదంపైనా చైనా, భారత్ స్పందించాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు మరింత జటిలం కాకుండా నిరోధించాలి. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి. చైనా ఆందోళనలను భారతదేశం గౌరవించాలి. ఈ ప్రాంతంలో శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. ఈ అంశంపై కూడా భారత ప్రభుత్వం సూటిగా స్పందించింది.

“మేం ఇంతకు ముందే చెప్పినట్టు, ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ, యథాస్థితిని తారుమారు చేసేందుకు చైనా ఏకపక్షంగా ప్రయత్నించడమే భారత-చైనా సరిహద్దుల్లో వివాదాలు చెలరేగడానికి కారణం” అంటూ జవాబిచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉప రాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.