LAC – Vishwa Samvad Kendra Andhra Pradesh

వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు… శాంతి ఒప్పందాలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ దేశం…
వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని భారత్ పేర్కొంది. చైనా బలగాలను ఉపసంహరించకపోగా.. పెంచుతోందని భారత్ ఆరోపించింది. బలగాల ఉపసంహరణ ప్రక్రియ త్వరగా పూర్తయితే తూర్పు లద్ధాఖ్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఉపసంహరణ సాధ్యమవుతుందని చెప్పింది. దీంతో సరిహద్దులో శాంతి పునురుద్ధరణ సాధ్యమవుతుందని తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి.. ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద చైనా బలగాలను పెంచటం, మౌలిక వసతుల నిర్మాణానికి సంబంధించి విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ విధంగా స్పందించారు.

సెప్టెంబర్ 10 న మాస్కోలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భేటీ అయ్యారు. తూర్పు లడ్డాఖ్లో ప్రతిష్టంభనకు తెరదించేలా.. ఐదు అంశాల ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఇరు దేశాల నేతలు అంగీకరించినా..చైనా ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు… శాంతి ఒప్పందాలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ దేశం… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సైన్యం అధీనంలో సరిహద్దుల్లోని ఆరు కీలక కొండలు
ఇండో-చైనా సరిహద్దుల్లో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ డ్రాగన్‌ ఎత్తులను చిత్తు చేస్తోంది. గత మూడు వారాల్లో భారత సైన్యం లడ్డాఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఆరు ప్రధాన ఎత్తయిన కొండలను స్వాధీనం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు ఓ మీడియా సంస్థతో తెలిపాయి. ఆయా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ‘ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ రెండో వారం వరకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం ఆరు ముఖ్యమైన కొండలను స్వాధీనం చేసుకుంది. వాటిలో మగర్‌ హిల్‌, గురుంగ్‌ హిల్‌, రిసెహెన్‌ లా, రెజంగ్‌ లా, మొఖ్పారీ మరియు ఫింగర్‌ 4 సమీపంలోని మరో ఎత్తయిన ప్రాంతం’ ఉన్నాయని తెలిపాయి.

‘చైనా ముందుగా ఆయా కొండలను ఆక్రమించి భారత్‌ను దెబ్బ తీయాలని భావించినప్పటికీ భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి వాటిని స్వాధీనం చేసుకున్నాయి. దీని ద్వారా ఇప్పుడు మన దళాలకు శత్రువుల కదలికలపై నిఘా పెట్టడం మరింత సులువు అవుతుంది. అలా చైనా ప్రయత్నాలు విఫలం కావడంతో పాంగాంగ్‌ ఉత్తర ప్రాంతంలో డ్రాగన్‌ సైన్యం మూడు సార్లు గాల్లోకి కాల్పులకు తెగబడింది. భారత సైన్యం ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో రెజంగ్‌ లా, రెచెన్‌ లా కొండల సమీపంలో చైనా ఆర్మీ 3వేల అదనపు సాయుధ బలగాలను మోహరించింది. డ్రాగన్‌ సైన్యం పలు విధాలుగా రెచ్చగొట్టేందుకు యత్నిస్తుండటంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ నరవణేల పర్యవేక్షణలో భారత భద్రతా దళాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

భారత్‌, చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖను మార్పు చేసేందుకు చైనా యత్నించడంతో గత కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్‌లో గల్వాన్‌ వ్యాలీ సమీపంలో చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ హద్దులు మీరి 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకుంది. దీంతో భారత్‌ కూడా సైన్యం ఆయుధాలు ఉపయోగించవద్దనే నిబంధనలో మార్పులు చేసింది.

ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైన్యం అధీనంలో సరిహద్దుల్లోని ఆరు కీలక కొండలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సైనికులను ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదు – రక్షణమంత్రి రాజ్ నాథ్
భారతదేశ సరిహద్దులోని లద్దాఖ్‌ ప్రాంతంలో పెట్రోలింగ్‌ విషయంలో భారత సైన్యాన్ని ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి రాజ్యసభలో చేసిన ప్రకటనపై పలువురు ఎంపీల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా లద్దాఖ్‌ సరిహద్దు ప్రాంతంలో గస్తీ అంశంపైనే చైనాతో వివాదం నెలకొంది. పెట్రోలింగ్‌ నుంచి ప్రపంచంలో ఏ శక్తీ భారత సైనికులను అడ్డుకోలేదని స్పష్టంచేశారు. ఇందులో భాగంగా మన దేశ సైనికులెందరో తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఉల్లంఘనలకు పాల్పడుతూ డ్రాగన్‌ కవ్విస్తోందని మండిపడ్డారు.

చైనా రెచ్చగొట్టే ధోరణితో ఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అలాగే, చైనా చెప్పిందానికి చేసేదానికి పొంతన ఉండట్లేదని తన ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దు వివాదంపై భారత్‌ సామరస్య పరిష్కారం కోరుకుంటోందని, అలాగని దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు ఎటువంటి చర్యలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇరువైపులా దౌత్యపరమైన, సైనికపరమైన చర్చలు ఓ వైపు కొనసాగుతుండగానే, ఆగస్టు 29-30 అర్ధరాత్రి చైనా సైన్యం చొరబడేందుకు ప్రయత్నించిందన్నారు. చైనా దుష్టపన్నాగాలను మన సైన్యం విజయవంతంగా తిప్పికొట్టిందన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైనికులను ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదు – రక్షణమంత్రి రాజ్ నాథ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ – చైనా సరిహద్దుల్లో కాల్పులు?
గతకొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న భారత్‌-చైనా సరిహద్దుల్లో వాతావరణం మరింత వేడెక్కినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సో సరస్సు సమీపంలో ఇరు దేశాల బలగాలు గాల్లోకి హెచ్చరికల కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే, తొలుత భారతే కాల్పులు జరిపిందంటూ చైనా పశ్చిమ థియేటర్‌ కమాండర్‌ బుకాయించే ప్రయత్నం చేశారు. దానికి ప్రతిస్పందనగానే తాము కాల్పులు జరపాల్సి వచ్చిందంటూ తొలి నుంచి అనుసరిస్తున్న తమ దురుసు వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

భారత్ ఎటువంటి కాల్పులూ జరుపలేదు :

భారత్‌-చైనా సరిహద్దులో తూర్పు లద్దాఖ్‌లో సమీపంలో గాల్లోకి కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో భారత సైన్యం తాజా ప్రకటన చేసింది. ‘ వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు సంప్రదింపులు, చర్చలకు భారత్‌ కట్టుబడి ఉంది. ఈ సమయంలోనే చైనా బలగాలు రెచ్చగొట్టే చర్యలతో పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. చైనా ఎంతగా కవ్వించినా భారత్‌ సమయమనం పాటిస్తోంది. ఇలాంటి సమయంలో భారత సైన్యం వాస్తవాధీనరేఖ వెంబడి అతిక్రమణకు పాల్పడలేదు. అంతేకాకుండా కాల్పులు వంటి చర్యలకు భారత సైన్యం దిగలేదు’ అని ఈ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది.

ప్రపంచానికి చైనా అబద్దాలు చెబుతోంది :

సైనిక, దౌత్య, రాజకీయ స్థాయిలో చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఒప్పందాలను నిర్లక్ష్యంగా ఉల్లంఘిస్తూ చైనా సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా జరిగిన ఘటనలో పీఎల్‌ఏ దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యాన్ని బెదిరించే ధోరణితో గాల్లో కాల్పులకు తెగబడ్డాయి. అంతేకాకుండా సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ప్రపంచానికి మాత్రం అబద్దాలు చెబుతోంది. ఈ సమయంలో చైనా సైన్యం ఎంత తీవ్రంగా రెచ్చగొట్టే చర్యలు చేపట్టినా, భారత సైన్యం మాత్రం సంయమనం పాటించి శాంతి మార్గంలోనే ఉందని తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. అయితే, దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని భారత రక్షణశాఖ మరోసారి స్పష్టం చేసింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ – చైనా సరిహద్దుల్లో కాల్పులు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముందు మా సరిహాద్దులు వీడి పోండి : మాస్కో భేటీలో చైనాకు తెగేసి చెప్పిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణ మంత్రి వెయ్‌ ఫెంఝెలు మాస్కోలో 2 గంటల 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మే నెలలో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ప్రారంభమైన తర్వాత ఇలాంటి అత్యున్నత స్థాయి భేటీ ప్రత్యక్షంగా జరగడం ఇదే మొదటిసారి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్‌, ఫెంఘెలు మాస్కో వచ్చారు.

సరిహద్దుల్లో చైనా ప్రదర్శిస్తున్న దురుసు వైఖరిపై ఈ భేటీలో భారత్‌ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఘర్షణలకు ముందు ఉన్న స్థితిని వెంటనే పునరుద్ధరించాలని చైనాకు భారత్‌ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, బలగాల్ని వీలైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న ఘర్షణ వాతావరణం చల్లార్చేలా చర్చలు చేపట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఈ భేటీకి రాజ్‌నాథ్‌ వెంట రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌, రష్యాలో భారత రాయబారి డి.బి.వెంటకేశ్‌ వర్మ హాజరయ్యారు.

అంతకుముదు ఎస్‌సీవో సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రాజ్‌నాథ్‌ ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు పరిరక్షించుకోవాలంటే దురుసుతనాన్ని వీడాలని చైనాకు పరోక్ష హితబోధ చేశారు. ఒక దేశం మరో దేశంపై ప్రదర్శించిన దురుసుతనం వల్ల అందరూ నష్టపోవడాన్ని రెండో ప్రపంచ యుద్ధం కళ్లకు కట్టిందని రాజ్‌నాథ్‌ గుర్తుచేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముందు మా సరిహాద్దులు వీడి పోండి : మాస్కో భేటీలో చైనాకు తెగేసి చెప్పిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“భారత్ మాతాకీ జై” అంటున్న టిబెటన్లు
తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద చైనా దూకుడుకు ముకుతాడు వేసేందుకు భారత్‌ సిద్ధమైంది. ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాలను మోహరించింది. ముఖ్యంగా చైనాకు తగిన సమాధానం ఇచ్చేందుకు స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌)ను రంగంలోకి దించింది. ఇప్పటికే వారిని తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇలా సరిహద్దులకు వెళుతున్న ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ సైనికులకు సిమ్లాలోని టిబెటన్లు వీడ్కోలు పలికారు. టిబెట్‌, భారత్‌ జెండాలను చేత బూని ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినదించారు. సైనికుల మెడలో తెల్లటి వస్త్రాలు కప్పి సరిహద్దులకు సాగనంపారు. భారత్‌- టిబెట్‌ స్నేహ బంధాన్ని గుర్తుచేస్తూ పాటలు పాడారు. చైనా చొరబాట్లను అడ్డుకునేందుకు తమ సోదరులు భారత్‌ తరఫున పోరాడేందుకు వెళుతుండడం సంతోషంగా ఉందని ఒక టిబెటన్‌ పేర్కొన్నారు.

టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్న అనంతరం వేలాదిమంది టిబెటన్లు భారత్‌లోకి శరణార్థులుగా వచ్చారు. దాంతో భారత్‌లో ఉంటున్న టిబెటన్లు చైనా అణచివేతను ఏళ్లుగా నిరసిస్తూ వస్తున్నారు. 1962 చైనాతో యుద్ధం అనంతరం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌లో టిబెటన్లు, గూర్ఖాలు ప్రధానంగా ఉన్నారు. పర్వత ప్రాంతాల్లో ఎలాంటి ఆపరేషన్లనయినా సులువుగా నిర్వహించే సత్తా వీరి సొంతం. పైగా చైనా దళాలు వీరితో ఢీకొట్టడానికి వెనుకడుగు వేస్తాయి. దీంతో కేంద్రం ఈ సైన్యాన్ని వ్యూహాత్మకంగా రంగంలోకి దింపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “భారత్ మాతాకీ జై” అంటున్న టిబెటన్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సైనికుల దశాబ్దాల కల సాకారం : డ్రోన్‌ ‘భరత్’ ను అభివృద్ధి చేసిన DRDO
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) సరిహద్దు ప్రాంతాలలో పర్యవేక్షణ, సమస్యాత్మక భూభాగాల్లో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మానవరహిత వైమానిక వాహనాన్ని (డ్రోన్) అభివృద్ధి చేసింది. తూర్పు లడఖ్‌లో చైనాతో స్టాండ్-ఆఫ్ కొనసాగుతున్నందున, తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసి) వెంట ఆర్మీ యూనిట్లతో కలిపి ఈ డ్రోన్ ను కూడా మోహరించాలని భావిస్తున్నారు.

‘భరత్’ అని నామకరణం చేసిన ఈ డ్రోన్‌ను DRDO యొక్క టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL) అభివృద్ధి చేసింది. COVID-19 ముప్పును తగ్గించడానికి వివిధ సాంకేతిక పరికరాలను కూడా TBRL రూపొందించి ఉంది.

“ఈ డ్రోన్ దాని ఆపరేటర్లకు రియల్ టైమ్ వీడియో ఫీడ్ మరియు స్టిల్ ఫోటోలను అందించగలదు. దాని నియంత్రణ, సాఫ్ట్ వేర్ విశ్లేషణ, నిర్ణయం తీసుకోవటానికి అవసరమైన కృత్రిమ మేథో సాధనాలను అంతర్నిర్మితంగా కలిగి ఉంది” అని ఒక సీనియర్ DRDO శాస్త్రవేత్త చెప్పారు. “సాయుధ దళాలతో పాటు, ఇది కేంద్ర సాయుధ పోలీసు దళాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది” అని ఆయన చెప్పారు.

ప్రత్యర్థులు దీనిని గుర్తించడం కష్టమయ్యేలా ఈ డ్రోన్ రూపొందించబడింది. ప్రపంచంలోని తేలికైన, అత్యంత చురుకైన నిఘా ప్లాట్‌ఫారమ్‌లలో ఇది ఒకటిగా అంచనా వేయబడింది. ఇది కొన్ని కిలోమీటర్ల మేరకు పరిశీలించగల సామర్థ్యం కలిగివుంటుంది. నిర్దేశించిన ప్రాంతంలో ప్రత్యర్థుల వ్యూహాత్మక కదలికలను సేకరించడం తోపాటు అవసరమైన చోట నిఘా ఉంచడం కోసం కూడా ఉద్దేశించబడింది.

‘భరత్’ ను అధిక ఎత్తులో, కఠినమైన వాతావరణ పరిస్థితులలో కూడా పనిచేసేలా దృఢంగా రూపొందించారు. దీని పేలోడ్‌లో విభిన్న భౌగోళిక వాతావరణాలలో పనిచేయగల, పరారుణ మరియు రాత్రి దృష్టి పరికరాలు వున్న సెన్సార్ల శ్రేణి ఉంటుంది.

ఇలాంటి అధునాతన డ్రోన్లు ఆర్మీ కోరికల జాబితాలో చాలాకాలంగా ఉన్నాయి. అధిక మంచు వున్న ప్రాంతాలు, సమయాలలో దళాల కదలికలు కష్టతరమయ్యేటప్పుడు ముఖ్యంగా శీతాకాలంలో మంచు పర్వత మార్గాలపై నిఘా ఉంచడానికి ఇలాంటి సూక్ష్మ, అధునాతన డ్రోన్‌ల కోసం సైన్యం ఎప్పటినుంచో ఎదురు చూస్తోంది. అది ఇన్నాళ్ళకు సాకారమైంది.

Source : The Tribune

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సైనికుల దశాబ్దాల కల సాకారం : డ్రోన్‌ ‘భరత్’ ను అభివృద్ధి చేసిన DRDO appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.