#Kuwait – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్ – జీసీసీల మధ్య కీలక ఒప్పందం
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శనివారం అక్కడికి చేరుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపర్చుకొనేందుకు ఈ పర్యటన జరుగుతోంది. ఇందులో భాగంగా గల్ఫ్‌ కోపరేషన్‌ కౌన్సిల్‌(జీసీసీ) సెక్రటరీ జనరల్‌ నయాఫ్‌ ఫల్హా ముబారక్‌ అల్ హజ్రఫ్ ‌తో ఆయన భేటీ అయ్యారు. సంప్రదింపులకు అవసరమైన వ్యవస్థ ఏర్పాటుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. జీసీసీలో మొత్తం ఆరు దేశాలకు సభ్యత్వం ఉంది.

జైశంకర్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి సౌదీలో పర్యటిస్తున్నారు. దీనిపై ఆయన ట్వీట్‌ చేస్తూ..”జీసీసీ సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ నయాఫ్‌ ఫల్హా ముబారక్‌ అల్‌ హజ్రఫ్ ‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయి. భారత్ ‌- జీసీసీ మధ్య సంప్రదింపుల కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఇరు పక్షాల సంబంధాల కోణంలో ప్రస్తుత ప్రపంచ పరిణామాలపై పరస్పరం అభిప్రాయాలను తెలుసుకున్నాం ‘ అని ఆయన పేర్కొన్నారు.

బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈల సమష్టి ప్రభుత్వ, రాజకీయ, ఆర్థిక భాగస్వామ్యంతోనే జీసీసీని ఏర్పాటు చేశారు. భారత్ ‌కు జీసీసీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా చమురు, గ్యాస్‌ ఎగుమతులు, పెట్టుబడులు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. జీసీసీలోని దేశాల్లో ప్రస్తుతం 65 లక్షల మంది భారతీయులు పనులు చేస్తున్నారు. భారత్‌-జీసీసీ మద్య 2020-21లో 87.36 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ – జీసీసీల మధ్య కీలక ఒప్పందం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నిరసనల్లో పాల్గొన్న ప్రవాసుల అరెస్టు, దేశ బహిష్కరణ: కువైట్ ప్ర‌భుత్వం వెల్ల‌డి
కువైట్‌: మహ్మద్‌ ప్రవక్తను కించపరిచేలా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న భారతీయులతో సహా ప్రవాసులంద‌రినీ అరెస్టు చేయాలని, వారిని బహిష్కరించాలని కువైట్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటువంటి ప్రదర్శనలను కువైట్‌ చట్టాలు అనుమతించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మహ్మద్‌ ప్రవక్తకు మద్దతుగా శుక్రవారం నాటి ప్రార్ధనల అనంతరం ప్రదర్శనలు నిర్వహించిన ఫహహీల్‌ ఏరియాలోని ప్రవాసులను అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయని సౌదీ అరేబియా నుండి ప్రచురితమయ్యే అరబ్‌న్యూస్‌ వార్తాపత్రిక పేర్కొంది.

ప్రవాసులు ఇక్కడకు వచ్చి ఇటువంటి ధర్నాలు లేదా ప్రదర్శనలు నిర్వహించరాదని, ఈ దేశ చట్టాలను, నిబంధనలను వారు ఉల్లంఘించినందున నిరసన ప్రదర్శకులను వారి దేశాలకు పంపివేస్తామని కువైట్‌ ప్రభుత్వం తెలిపింది.

వీరిని గుర్తించి, అరెస్టు చేసే క్రమంలో వున్నారని, ఆ తర్వాత వారిని ఆయా దేశాలకు పంపిన తర్వాత మరోసారి వారు కువైట్‌ రాకుండా నిషేధిస్తారని కువైట్‌ వార్తాపత్రిక తెలిపింది. కువైట్‌లో నివసించే ప్రవాసులందరూ ఆ దేశ చట్టాలను గౌరవించాల్సిందే, ఎలాంటి ప్రదర్శనల్లో పాల్గొనరాదు. కువైట్‌లో భారత రాయబారి సిబి జార్జిని పిలిచి అధికార నిరసన పత్రాన్ని అందజేసినట్టు కువైట్‌ విదేశాంగ శాఖ తెలిపింది. కువైట్‌లో చట్టబద్ధంగా నివసించే భారతీయుల సంఖ్య పది లక్షలు దాటిపోయిందని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. నిరసన ప్రదర్శనలలో పాల్గొన్న భారతీయులు ఆ దేశ చట్టప్రకారం శిక్షలకు గురికావలసిందే అని, ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం సహితం ఏమీ చేయలేకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిరసనల్లో పాల్గొన్న ప్రవాసుల అరెస్టు, దేశ బహిష్కరణ: కువైట్ ప్ర‌భుత్వం వెల్ల‌డి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.