KURNOOL – Vishwa Samvad Kendra Andhra Pradesh

1000 ఏళ్ళ కిందట ప్రపంచ వ్యాపారంలో భారతదేశమే గొప్పది
కర్నూలు సద్భావన సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత సహ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ శ్రీనివాస రెడ్డి

కర్నూలు: 1000 ఏళ్ళ కిందట ప్రపంచ వ్యాపారంలో భారతదేశం వాటా 39%.. నేడు అది 5 లేదా 6% కు తగ్గిందని, అలాగే ఒకప్పుడు ఈ దేశంలో 180000 గురుకులాల వంటి పాఠశాలలు వుండి ప్రపంచ దేశాల నుంచి కూడా విద్య కొరకు విద్యార్థులను రప్పించుకునే పరిస్థితి ఉండేదని.. నేడు విద్యను వ్యాపారంగా మార్చుకునే స్థితి ఏర్పడిందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రాంత సహ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ మాలపాటి శ్రీనివాస రెడ్డి అన్నారు. స్థానిక శ్రీ కేశవ మెమోరియల్ స్కూలు బుధవార్ పేటలో ఆదివారం సద్భావన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు.

పూర్వం వృత్తులుండేవి, కులాలు కావు, కాలక్రమేణా వృత్తులు కులాలుగా మారాయి, ఏ వృత్తికి ఉండాల్సిన గౌరవం సమాజంలో ఇవ్వబడుతూ వచ్చింది. అంతేకానీ కులాల పేరుతో హెచ్చుతగ్గులు కనబడేవి కావు, సమాజం దృఢంగా వుండాలంటే అన్ని కులాల మధ్య సయోధ్య అవసరం అని అందరూ గ్రహించాలని కోరారు. అందుకే కులమే ఒక విధంగా బలము, మరో విధంగా కులమే బలహీనత. మెగస్తనీసు “ఇండికా” లో భారత దేశాన్ని ఈ విధంగా గమనించి వర్ణించారు దొంగతనాలు లేని, ఆకలి ఎరుగని, సమృద్ధత నిండిన సంపన్న దేశమని… పూర్వం మన రాష్ట్రంలో బందరు రేవులో 400 ఓడలు సరుకులను ప్రపంచ దేశాలకు పంపడానికి సిద్ధం ఉండేవి శ్రీనివాస రెడ్డి చెప్పారు.

సమాజాన్ని సంస్కరింపబడడానికే వేదాలు. పురాణాలు ఉన్నాయని.. చిన్న చిన్న లోపాలను పక్కన పెట్టి భారతమాత బిడ్డలమని భావిస్తేనే జగద్గురుగా భారత్ తిరిగి తలెత్తుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 75 లక్షల చదరపు భూమి నేడు 40 లక్షల చదరపు కిలోమీటర్ల భూమైందని.. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లా, బర్మా, భూటాన్‌లుగా విడిపోయిందని గుర్తు చేశారు.

వేయ్యేళ్ళ క్రితం ఇస్లాం లేదు, 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవం లేదని… హిందూ శరీరంలో రక్తాన్ని మార్చి పూర్వీకుల రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భగవంతుడే ఎన్నో అవతారాలు ఎత్తాడని… ఎంతో వైవిధ్యం కనబరుస్తున్నాడని.. అటువంటిది సమాజంలో వైవిధ్యం, కులాల, వృత్తులుంటే తప్పు లేదని… కానీ ఐక్యత ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఒక్క భారత సంస్కృతి తప్ప ప్రపంచ సంస్కృతులు నాశనమయ్యాయని.. శాంతి, ప్రపంచ శ్రేయస్సును కాంక్షించే దేశం కాబట్టి భారతదేశ మొక్కటే ఇంతవరకు విదేశాలపై దండయాత్ర చేయలేదన్నారు.

స్వామి వివేకానందుడు చెప్పినట్టు భారత్ మేల్కొని… ప్రపంచాన్ని మేల్కొలపాలని… అందుకే మన సమాజంలోని లోపాలను సరిచేసుకుని, హిందూ సమాజాన్ని పటిష్ఠంగా చేసుకుని ముందుకు సాగాలని శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. గోశాలలో గోవులు, వృద్ధులు ఇళ్ళల్లో ఉండాలని.. కుటుంబంలోనే సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలని కోరారు. హిందుత్వం నశిస్తే ప్రపంచం నశిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా హిందూ కుల సంఘాల పెద్దలు, ప్రముఖులు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను, చేస్తున్న వివిధ సేవాకార్యక్రమాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ నగర సంఘచాలక్ సూరా వెంకట రెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లా సంపర్క్ ప్రముఖ్ పరుశురాం రామకృష్ణ, కర్నూల్ నగర సంపర్క ప్రముఖ వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 1000 ఏళ్ళ కిందట ప్రపంచ వ్యాపారంలో భారతదేశమే గొప్పది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందువుల దృష్టిని శ్రద్దా కేంద్రాల వైపు మరల్చుతున్న “మన ఊరు – మన గుడి – మన బాధ్యత”
కర్నూలు: మహానంది క్షేత్రంలో ఈ నెల 23న ఆదివారం ఉదయం ఏడు గంటలకు పలువురి సేవకులతో భారీ ఎత్తున గరుడ నంది నుండి నగర సంకీర్తన చేశారు. తదనంతరం “మన ఊరు – మన గుడి – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా దేవాలయ పరిసర ప్రాంతాలు, కోనేరులోని పాచిని శుభ్రం చేశారు. కార్యక్రమం అనంతరం భజన బృందం వారు మహానంది క్షేత్రంలో భజనలు నిర్వహించారు. ఆర్యవైశ్య సత్రం వారు వెయ్యి మందికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.

ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం మన ఊరు – మన గుడి – మన బాధ్యత కార్యకర్తలకే సాధ్యమని సేవలోపాల్గొన్న నిర్వాహకులు శ్రీదేవి (న్యాయవాదులు), కర్నూల్ నుండి విచ్చేసిన యోగ సాధకురాలు అనురాధ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ శివ కుమార్ రెడ్డి, ధర్మ జాగరణ రాయలసీమ కన్వీనర్ రాంప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువుల దృష్టిని శ్రద్దా కేంద్రాల వైపు మరల్చుతున్న “మన ఊరు – మన గుడి – మన బాధ్యత” appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేత్రదానంపై అవగాహన సదస్సు
నంద్యాల‌: నంద్యాల నగరంలో ఈ నెల ఏడోతేదీన నేత్రదానం పక్షోత్సవాలు పుర‌స్క‌రించుకుని నేత్రదానం పై అవగాహన సదస్సు జరిగింది. దివ్యాంగుల అభ్యున్న‌తికి నిరంత‌రం పాటుపడుతున్న అఖిల భారతీయ సేవా సంస్థ సక్షమ్ ఆధ్వ‌ర్యంలో బొమ్మల సత్రంలో ఉన్న మహర్షి అకాడమీ, సుభాష్ చంద్రబోస్ ఆర్మీ కోచింగ్ సెంటర్‌లో జ‌రిగింది.

నేత్రదానం ఎందుకు చేయాలి, దేశం మొత్తం మీద నేత్ర దానాలు ఎంత అవసరం ఉన్నది, నేత్ర దానాలు ఎలా చేయాలి.. అనే విషయంపై డాక్టర్ నెట్ల మహేశ్వర్ రెడ్డి విద్యార్థులకు వివరించారు. 36 మంది విద్యార్థులు స్పందించి నేత్ర దాన ప్రతిజ్ఞ చేశారు. అంత‌కుముందు నేత్ర‌దానంపై 46 మందితో ప‌ట్ట‌ణంలో ర్యాలీ నిర్వహించారు.

క‌ర్నూలులో…

క‌ర్నూలులో కూడా నేత్ర‌దానంపై అవ‌గాహ‌న స‌ద‌స్సు, ర్యాలీ ఈ నెల ఆరోతేదీ జ‌రిగింది. స్థానిక మాస్ట‌ర్ జూనియ‌ర్ కాలేజీలో జ‌రిగిన స‌ద‌స్సులో

విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కాలేజీ క‌ర‌స్పాండెంట్ శ్రీ‌రామ్ ల‌క్ష‌ణ్ రెడ్డి, స‌క్ష‌మ్ క‌ర్నూల్ న‌గ‌ర అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్ బ‌ట్టు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేత్రదానంపై అవగాహన సదస్సు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొండల రాయుడికి నైవేద్యంగా తేళ్ళు
కర్నూలు జిల్లాలో వింత ఆచారం… పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండపైన కొండల రాయుడు అనే వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి శ్రావణమాసం మూడో సోమవారం ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. వేడుకల వేళ కొండపైన దొరికిన తేళ్ళ‌ను పట్టుకుని.. స్వామికి నైవేద్యం పెడతారు. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఏటా ఇలానే ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఈసారి వేడుకలకు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు.. కొండపైన ఉన్న రాళ్ళ‌ కింద తేళ్ళ‌ను పట్టుకున్నారు. వాటిని ఎలాంటి భయం లేకుండా చేతితో పట్టుకుని.. స్వామికి నైవేద్యం చెల్లించారు. గతంలో ఈ ఆలయానికి వచ్చి ఈ విధంగా మొక్కులు సమర్పించిన వారి కోరికలు నెరవేరాయని అందుకే ఇప్పుడు తామూ వచ్చి తీర్చుకుంటున్నామని భక్తులు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొండల రాయుడికి నైవేద్యంగా తేళ్ళు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశాభివృద్ధిలో మ‌హిళా భాగ‌స్వామ్యం అవ‌స‌రం
రాష్ట్ర సేవికా సమితి శిక్షా వ‌ర్గ ముగింపు ఉత్స‌వంలో డాక్ట‌ర్ విద్య‌

క‌ర్నూలు: భార‌తదేశం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతూ ఇత‌ర దేశాల‌కు ఆద‌ర్శ‌వంతంగా నిలుస్తోంద‌ని, ఈ ముందడుగులో మ‌హిళ‌లూ భాగ‌స్వామ్యులు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డాక్ట‌ర్ విద్య అన్నారు. వేస‌వి సెల‌వుల‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్ర సేవికా స‌మితి ఆధ్వ‌ర్యంలో ఇక్క‌డి బుధ‌వార పేట‌లోని కేశ‌వ మెమోరియ‌ల్ స్కూల్‌లో ప్రారంభిక్ శిక్షా వర్గ(శిక్షణా తరగతులు) జ‌రిగింది. ఈ నెల ఒక‌టోతేదీ నుంచి ఏడోతేదీ వ‌ర‌కు కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా జ‌రిగింది. ముగింపు ఉత్స‌వానికి డాక్ట‌ర్ విద్య ముఖ్యఅతిథిగా హాజ‌రై, మాట్లాడారు. ఈ ఏడు రోజులపాటు జ‌రిగిన ఈ శిక్ష‌ణ మ‌హిళాభ్యున్న‌తికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. శిక్షణార్థులు కేవలం వారం రోజుల్లోనే ఎన్నో విషయాలు నేర్చుకుని చక్కగా ప్రదర్శించారని కొనియాడారు.

విశాఖపట్నం నుంచి విచ్చేసిన ప్రధాన వక్త, ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యవాహిక(కార్యదర్శి) వెంకట భాను మాట్లాడుతూ 1936 సంవత్సరంలో సేవికా సమితిని స్థాపించార‌ని అప్పటినుండి దేశంలో మహిళల జాగృతి కొరకు సమితి పాటుపడుతుందని తెలిపారు. ఒక పురుషుడు విద్యావంతుడైతే అతనొక్కడే బాగుపడతారని, కానీ.. ఒక మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం మొత్తం ఉన్నతి సాధిస్తుందని తెలిపారు.

కర్నూలు జిల్లా కార్యవాహిక విశాలాక్షిమ్మ, ఇతర కార్యకర్తల సహకారంతో ఈ శిక్షణ తరగతులు విజయవంతంగా జరిగాయి. శిక్షా వ‌ర్గ‌లో మహిళలకు కరాటే, వ్యాయామం, దండ, యోగాసనాలు, సూర్య నమస్కారాలలో శిక్షణ ఇచ్చారు. అంతేకాక మానసిక వికాసం కొరకు ఉపన్యాసాలు, చర్చా కార్యక్రమాలు జ‌రిగాయి. కథలు, పాటలు మొదలైన వాటి ద్వారా మహిళలలో ఆలోచన, అవగాహన పెంపొందేలా నిపుణులు శిక్ష‌ణ ఇచ్చారు. ఈ శిబిరంలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుండి మొత్తం 147 మంది పాల్గొన్నారు. ముగింపు ఉత్స‌వంలో శిక్షణార్థులు ప్రదర్శించిన సూర్య నమస్కారాలు, ఘోష్, దండ, కరాటే, ఘన సమత, యోగా ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశాభివృద్ధిలో మ‌హిళా భాగ‌స్వామ్యం అవ‌స‌రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్నూలు జిల్లాలో హనుమాన్ శోభాయాత్రపై రాళ్ళ దాడి!
క‌ర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా, హోలగుంద మండల కేంద్రంలో హనుమాన్ జన్మదినోత్సవ శోభాయాత్ర పై కర్నూలు జిల్లాలో బలమైన పునాదులు నిర్మించుకున్న పీఎఫ్ఐ, ఎసీడీపీఐ జిహాదీ మతోన్మాద సంస్థల నాయకత్వంలో అల్లరిమూకలు రాళ్ళ‌దాడికి పాల్ప‌డ్డాయి. దీంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి.

https://vskandhra.org/wp-content/uploads/2022/04/kkkkk.mp4

మారుమూల గ్రామాల్లో కూడా విస్తరించిన మతోన్మాద సంస్థలు హనుమంతుని జన్మదినోత్సవ కార్యక్రమాలను నిర్వహించి కోకుండా రాళ్ళు విసరడం, చెప్పులు విసరడం అవమానకరమైన భాషను ప్రయోగించడం, ఆ గ్రామంలో ఉన్న ముఖ్య మార్గంలో శోభాయాత్ర నిర్వహించ కూడదు అని ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు అని హిందువులు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటివరకు కాశ్మీర్లో, మాత్రమే రాళ్ల దాడులు జరుగుతాయని వింటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్.., రాయలసీమలోని మారుమూల హోళగుంద గ్రామంలో సైతం రాళ్లవర్షం కురిపించడం సాధారణ భక్తుల మనసులను కలిచివేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్నూలు జిల్లాలో హనుమాన్ శోభాయాత్రపై రాళ్ళ దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్నూలులో సేవా భారతి సంచార వైద్యశాల ప్రారంభం
క‌ర్నూలు: క్షయ వ్యాధి నిర్మూలన కొరకు అధునాతన పరికరాలతో త‌యారుచేసిన‌ సంచార వైద్య శాల కర్నూలు జిల్లాలో ప్రారంభ‌మైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) క్షేత్ర సేవ ప్రముఖ్ శ్రీ చంద్రశేఖర్ ప్రారంభించారు.

ఈ వాహనాన్ని ప్రారంభించడం కోసం డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి (సేవా భారతి కర్నూలు అధ్యక్షుడు) రెండేళ్ళుగా ఎంతో శ్ర‌మించారు. అశ్విని హాస్పిటల్స్ సౌజన్యంతో ఈ వాహనం ఏర్పాటు చేయడమైనది. ఇందులో కళ్లె పరీక్ష, రక్త పరీక్ష chest x ray  వెంటనే దాన్ని రిపోర్టు అందించడం, తగిన మందులు పంపిణీ వంటి సౌక‌ర్యాలు క‌ల్పించారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో కర్నూలు జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలించాల‌నే ముఖ్య ఉద్దేశంతో ఈ సంచార వైద్యశాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్నూలులో సేవా భారతి సంచార వైద్యశాల ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆంధ్రప్ర‌దేశ్‌లో అరాచకం.. హిందూ దేవుళ్ళ ముసుగులో హిందూ వ్య‌తిరేక ప్రచారం!
అడ్డుకున్న ధ‌ర్మ జాగ‌ర‌ణ ప్ర‌తినిధులు, ఆల‌య ఈవో

క‌ర్నూలు: ఆంధ్రప్ర‌దేశ్‌లో రోజు రోజుకూ హిందూ వ్య‌తిరేకుల‌ అరాచకం పెరిగిపోతోంది. తాజాగా, క‌ర్నూలు జిల్లా, పాణ్యం మండ‌లంలో హిందూ వ్య‌తిరేకులు బ‌రి తెగించారు. వారి మాట‌ల‌కు ఆద‌ర‌ణ లేక‌నో లేక వారికి మ‌తి లేక‌నో తాము అంటించుకున్న మతాన్ని హిందువుల‌కు అంట‌గ‌ట్టేందుకు కొత్త ఎత్తుగ‌డ వేశారు. దుర్గా భోగేశ్వ‌రంలోని హిందూ దేవాల‌యం వ‌ద్ద గురువారం ఏకంగా హిందూ దేవుళ్ళ ముసుగులో హిందూ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌ ప్ర‌చార దుకాణమే తెరిచారు.

బ్రహ్మకుమారి ఈశ్వరి పేరుతో క‌ర‌ప్ర‌తాలు, జెండాలు పెట్టి, చ‌ట్ట వ్య‌తిరేకంగా ప్ర‌చారానికి పాల్ప‌డ్డారు. శివుడు వినాశనకారీ అని, క్రీస్తు, అల్లా lite of God అని ఫ్లెక్సీల‌ రూపంలో వాళ్ళ ఫొటోస్ పెట్టి తిలకధారణ లేకుండా తెల్లటి వస్త్రధారణతో ప్ర‌చారం మొద‌లెట్టారు. ఈ సంత సంగ‌తిని ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న స్థానిక ధ‌ర్మ‌జాగ‌ర‌ణ ప్ర‌తినిధులు అక్క‌డికి చేరుకుని, నిల‌దీశారు. ప‌స‌లేని వాద‌న‌ల‌తో కాలం గ‌డిపేందుకు య‌త్నించారు.

అయితే, ధ‌ర్మ జాగ‌ర‌ణ ప్ర‌తినిధులు గ‌ట్టిగా హెచ్చ‌రించ‌డంతోపాటు ఆ దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈవో హెచ్చ‌రిండంతో వారు త‌మ ప్ర‌చార దుకాణాన్ని మూసివేసి, అక్క‌డ నుంచి జారుకున్నారు. ఈ నిర‌స‌న‌లో ధ‌ర్మ‌జాగ‌ర‌ణ విభాగ్ ప్ర‌ముఖ్ రాం ప్రసాద్, చెన్నకేశవ పరియోజన ప్రముఖ్ రామ నరసింహులు, ఎల్లి శెట్టి మల్లికార్జున, శంకరయ్య, ప‌లువురు శివ‌భ‌క్తులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్రప్ర‌దేశ్‌లో అరాచకం.. హిందూ దేవుళ్ళ ముసుగులో హిందూ వ్య‌తిరేక ప్రచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘనంగా సాగుతున్న ఎమ్మిగనూరు జాతర
పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు

కేవలం రైతుల కోసమే జరిగే జాతర‌గా ప్రఖ్యాతి

కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నీలకంఠేశ్వరస్వామి జాతర కోలాహలంగా సాగుతోంది. నెలరోజుల పాటు జరిగే ఈ జాతరలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈనెల 19న స్వామి వారి రథోత్సవం, పార్వతీ పరమేశ్వరుల కల్యాణం నిర్వహించారు. నాటి నుంచి నెల రోజులపాటు ఈ జాతరను జరుపుకొంటారు. సుమారు మూడు వందల ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ఈ జాతరను కేవలం రైతుల కోసమే నిర్వహించడం విశేషం. జాతరలో భాగంగా పశువుల కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు వ్యవసాయం కోసం కోడెలు, ఎద్దులను కొనుగోలు చేస్తారు.

పశువుల కొనుగోళ్లతోపాటు వ్యవసాయానికి అవసరమైన అన్ని పనిముట్లు జాతరలో అమ్ముతారు. నాగళ్లు, ఎడ్ల బండ్లు, చక్రాలు, ఎద్దుల అలంకరణ వస్తువులు ఇలా అన్నీ విక్రయిస్తారు. మరోవైపు వివిధ కేటగిరీల్లో రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను వీక్షించేందుకు జనం భారీగా వస్తారు. ఇవి కాకుండా వివిధ క్రీడా పోటీలు, పద్యనాటకాల ప్రదర్శనలు నెలరోజుల పాటు అట్టహాసంగా జరుగుతాయి. పిల్లలకు బొమ్మలు, తినుబండారాల అమ్మకాలతో జాతర కిటకిటలాడుతోంది. ఎమ్మిగనూరు జాతర తర్వాతే జిల్లాలో మిగిలిన జాతరలు ప్రారంభమవుతాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఘనంగా సాగుతున్న ఎమ్మిగనూరు జాతర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘనంగా ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర
భక్త జన సందోహం మధ్య వైభ‌వంగా రథోత్సవం

నెల రోజుల పాటు వేడుకలు

క‌ర్నూలు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరుడి రథోత్సవం నెలరోజుల పాటు ఘనంగా జరుగుతుంది. ఆంధ్ర – కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ఇలవేల్పు ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి వారు. ఏటా పుష్యమాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. అటు కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు ప్రాంతాల నుంచీ ఇటు తెలంగాణలోని మహబూబ్‌న‌గర్ జిల్లా నుంచీ వేలాది భక్తులు తరలివస్తారు. కర్నూలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఒకటైన ఎమ్మిగనూరు ఒకప్పుడు కుగ్రామం. చేనేతకళకు ప్రసిద్ధిపొందింది.

ఇక్కడి నీలకంఠేశ్వరుణ్ణి నేతకార్మికులే కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠించినట్టు చెబుతారు. స్వామి స్వయంభువని మరో ఐతిహ్యం కూడా ఉంది. మహబూబ్ న‌గర్ జిల్లాలోని వనపర్తి సంస్థానాధీశులకు ఎమ్మిగనూరు నీలకంఠేశ్వరుడు ఇష్టదైవం. వారే స్వామికి రథోత్సవ సంప్రదాయాన్ని ప్రారంభించారు. వీరప్ప అనే శిల్పి 30 అడుగుల ఎత్తుతో స్వామి రథాన్ని రూపొందించాడు. నీలకంఠేశ్వర స్వామి ఆలయం వెలసిన ప్రాంతాన్ని ఒకనాడు ఎనమలూరుగా పిలిచేవారు.

పూర్వం ఈ ఊరి సంతలో ఎనుములను భారీగా విక్రయించేవారు. ఇప్పటికీ ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా పెద్ద పశువుల సంత జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలు నీలకంఠేశ్వరుని సన్నిధిలో ఒక యజ్ఞం నిర్వహించాడని, చెన్నకేశవస్వామిని ప్రతిష్ఠించాడని చరిత్ర. ఇక్కడికి సమీపంలోని సంతనాగలాపురాన్ని కూడా రాయలే అభివృద్ధి పరిచాడు. ఏటా రథోత్సవానికి ముందు పుష్యపౌర్ణమినాడు(జనవరి 17) నీలకంఠేశ్వరుని కల్యాణం జరుగుతుంది.

తదియనాడు మహారథోత్సవంలో (జనవరి 19) పార్వతీపరమేశ్వరులను రథంలో కూర్చోబెట్టి తేరుబజారు వీధిలో ఘనంగా వూరేగిస్తారు. ఆ సమయానికి లక్షల మంది భక్తులు పోగవుతారు. జయజయధ్వానాలతో రథాన్ని లాగుతారు. నాటి నుంచి నెల రోజుల పాటు ఎమ్మిగనూరులో నిత్యోత్సవాలు జరుగుతాయి. జాతర కోలాహలంగా కొనసాగుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఘనంగా ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.