KULBHUSHAN JADAV – Vishwa Samvad Kendra Andhra Pradesh

కులభూషణ్‌ జాదవ్ విషయంలో వెనక్కు తగ్గిన పాక్ – అంతర్జాతీయ ఒత్తిడే కారణం
భారతీయ నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌(51) కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన శిక్షపై అప్పీల్‌ చేసుకునే హక్కును పాక్ ప్రభుత్వం తాజాగా ఆయన కల్పించింది. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తీర్పు మేరకు పాక్‌ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభ, ఐసీజే బిల్లు–2020ను గురువారం ఆమోదించింది.

జాదవ్‌ని గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై 2017 ఏప్రిల్‌లో పాక్‌ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. జాదవ్‌కు ఎలాంటి దౌత్యసాయం కల్పించకుండా, న్యాయవాదులు కలవడానికి వీల్లేకుండాచేసి, ఆయన వాదనలు వినకుండా ఉరికంబం ఎక్కించాలని పాక్‌ కుట్ర పన్నింది. భారత్‌ పంపిన దౌత్యాధికారులు జాదవ్‌ను కలవనివ్వకుండా పాక్‌ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానంలో జాదవ్‌ మరణ శిక్షపై సవాల్‌ చేసింది.

అంతర్జాతీయ న్యాయస్థానం చొరవతో…

వాదోపవాదాలు విన్న ఐసీజే జాదవ్‌ మరణశిక్షపై పాకిస్థాన్ పునఃపరిశీలన చేయాలని, ఏ మాత్రం జాప్యం లేకుండా ఆయనకు న్యాయవాదుల్ని నియమించుకునే అవకాశం ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో పాక్‌ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీనికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్డినెన్స్‌ 2020 అని పేరు పెట్టింది. సంవత్సరం సాగదీత తర్వాత గురువారం విపక్ష పార్టీల గందరగోళం, సభ నుంచి వాకౌట్‌ల నడుమ పాక్‌ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో తనకు విధించిన మరణ శిక్షపై జాదవ్‌ ఏ హైకోర్టులోనైనా అప్పీలు చేసుకోవచ్చు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కులభూషణ్‌ జాదవ్ విషయంలో వెనక్కు తగ్గిన పాక్ – అంతర్జాతీయ ఒత్తిడే కారణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుల్‌భూషణ్‌ కేసులో భారత డిమాండ్‌కు పాక్‌ నో
గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో పోరాడటానికి తమ న్యాయవాదులను అనుమతించాలన్న భారత్‌ డిమాండ్‌ను పాకిస్థాన్‌ కోర్టు కొట్టివేసింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా గురువారం వెల్లడించింది.

‘జాదవ్‌ కేసులో భారత్‌ నుంచి ఏవిధమైన డిమాండ్లను పాక్‌ ఎప్పటికీ అంగీకరించదు’ అని పాక్‌ విదేశాంగ శాఖ కార్యాలయ ప్రతినిధి జహీద్‌ హఫీజ్‌ చౌదరి తెలిపారు. పాకిస్థాన్‌ కోర్టుకు సహకరించడం తప్ప భారత్‌కు వేరే మార్గం లేదని, స్థానిక న్యాయవాదులను మాత్రమే బెంచ్‌ ముందుకు అనుమతించనున్నట్లు జహీద్‌ పేర్కొన్నారు. భారత్ డిమాండ్లకు అనుగుణంగా పాకిస్థాన్‌ చట్టాలలో ఏవైనా సడలింపులు పరిశీలిస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే జాదవ్ తరఫు న్యాయవాదిని నియమించడానికి భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) ఇటీవలే పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణను అక్టోబర్ 3 వరకు వాయిదా వేసింది. జాదవ్‌పై తన ఉత్తర్వులను భారత్‌కు పంపాలని పాకిస్థాన్ ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుల్‌భూషణ్‌ కేసులో భారత డిమాండ్‌కు పాక్‌ నో appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌కు మరో అవకాశం ఇవ్వండి : కుల్ భూషణ్ కేసులో పాక్ ప్రభుత్వానికి ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం
పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించుకునేందుకు భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్‌ హైకోర్టు పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాకిస్థాన్‌ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసేందుకు జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించే పిటిషన్‌ను ఇస్లామాబాద్‌ హైకోర్టు గురువారం విచారించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు పాకిస్థాన్‌.. భారత్‌కు కాన్సులర్‌ యాక్సెస్‌ను జారీ చేసిందని ఆ దేశ అటార్నీ జనరల్‌ ఖలీద్‌ జావేద్‌ ఖాన్‌ కోర్టుకు తెలిపారు. జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించాలన్న పాకిస్థాన్‌ ప్రతిపాదనకు భారత్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో వాదనలు విన్న ఇస్లామాబాద్‌ హైకోర్టు తమ ఉత్తర్వులను భారత్‌కు పంపాలని పాక్‌ ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 3కు వాయిదా వేసింది. గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్‌కు పాక్‌ మిలటరీ హైకోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌కు మరో అవకాశం ఇవ్వండి : కుల్ భూషణ్ కేసులో పాక్ ప్రభుత్వానికి ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కులభూషణ్ జాదవ్ కేసులో పాక్ మెలిక
గూఢచర్యం ఆరోపణలతో పాక్‌ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ మరశిక్షపై భారత న్యాయవాదితో రివ్యూ పిటిషన్ దాఖలు చేయించాలని భావిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి పాకిస్థాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ”దౌత్యపరంగా పాకిస్థాన్‌తో మేం చర్చిస్తున్నాం. అంతర్జాతీయ కోర్టు (ఐసీజే) తీర్పుకు లోబడి న్యాయమైన విచారణ జరుగుతుందని నమ్ముతున్నాం. అలానే జాదవ్ తరఫున భారత న్యాయవాది వాదనలు వినిపించేందుకు అనుమతించాలని కోరాం. పాకిస్థాన్‌ ఇందుకు అవసరమైన పత్రాలను అందిచడంతో పాటు, దౌత్యసాయం అనుమతికి ఎలాంటి ఆటంకాలు కలిగించదని భావిస్తున్నాం” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.

గూఢచర్యం ఆరోపణలతో 2016లో ఇరాన్ నుంచి జాదవ్‌ను పాక్‌ ఏజెంట్లు అపహరించారు. బయటికి మాత్రం ఆయనను బలూచిస్థాన్‌లో అరెస్టు చేసినట్లు చెప్పుకొచ్చారు. దీంతో 2017లో పాక్‌ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షను రద్దు చేయాలని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ఐసీజే మరణశిక్షపై స్టే విధించింది. ఇరు దేశాల వాదనలు విన్న ఐసీజే కేసును పునఃసమీక్షించి, సరైన సాక్ష్యాధారాలు సమర్పించే వరకు ఉరిశిక్షను నిలుపుదల చేస్తున్నట్లు 2019 జులైలో తీర్పు వెలువరించింది. ఐసీజే తీర్పును అసుసరించి పాక్‌ ప్రభుత్వం సివిల్‌ కోర్టులో పునఃసమీక్షించే విధంగా ఆర్డినెస్స్‌ తీసుకొచ్చింది. దీని ఆధారంగా జాదవ్ తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించుకునే అవకాశం భారత్‌కు లభించింది. పాక్‌ మాత్రం పాకిస్థాన్‌లో లా ప్రాక్టీస్‌ చేసిన వ్యక్తిని మాత్రమే నియమించుకోవాలని తెలిపింది. అయితే భారత్‌కు చెందిన వ్యక్తిని నియమించుకునేందుకు అనుమతించాలి భారత్ పాక్‌ను కోరింది.

మరిన్న  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కులభూషణ్ జాదవ్ కేసులో పాక్ మెలిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుల్‌భూషణ్‌ జాదవ్‌ను కలవనున్న న్యాయవాది
గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాకిస్థాన్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను న్యాయవాది ద్వారా రెండోసారి కలిసేందుకు అనుమతి లభించినట్టు సమాచారం. గురువారం సాయంత్రం ఆయన్ను భారత ప్రతినిధులు కలుస్తారని తెలుస్తోంది. 2019, సెప్టెంబర్‌లో మొదటిసారి కలవడం గమనార్హం.

పాక్‌ ఏజెంట్లు 2016లో కుల్‌భూషణ్‌ను ఇరాన్‌ నుంచి అపహరించారు. గూఢఛర్యం కేసులో 2017 ఏప్రిల్‌లో పాక్‌ సైనిక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. దానిని సవాల్‌ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్‌ ఆశ్రయించింది. 2017, మే 18న కోర్టు మరణశిక్షపై స్టే విధించింది. రెండు దేశాల వాదనలు విన్న న్యాయస్థానం సరైన సాక్ష్యాధారాలు సమర్పించే వరకు ఉరిశిక్షను నిలుపుచేస్తూ 2019, జులై 17న తీర్పు ఇచ్చింది.

ఐసీజే ఆదేశాల ప్రకారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు భారత్‌ ముందుకు వచ్చింది. అందుకు జాదవ్‌ నిరాకరిస్తున్నారని పాక్‌ కథలు చెప్పింది. తొలుత పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ ప్రక్రియను కొనసాగించేందుకే మొగ్గు చూపిస్తున్నారని పాక్‌ విదేశాంగ మంత్రి మీడియాకు చెప్పారు. అయితే భారత్‌ ఇందుకు అంగీకరించలేదు. జాదవ్‌ను కలిసేందుకు భేషరతుగా అనుమతి ఇవ్వాలని అడిగింది. తాజాగా రెండోసారి న్యాయవాది ద్వారా కలిసేందుకు దౌత్యవేత్తలకు అనుమతి దొరికిందని తెలిసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుల్‌భూషణ్‌ జాదవ్‌ను కలవనున్న న్యాయవాది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.