KRISHNAPATNAM – Vishwa Samvad Kendra Andhra Pradesh

మందు తయారీ, పంపిణీకి ప్రభుత్వ సాయం కావాలి : కృష్ణపట్నం ఆనందయ్య
నాటు మందు తయారీ, పంపిణీకి సహకారం కావాలని కోరగా రాష్ట్రప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా లేదని ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు శ్రీ కృష్ణపట్నం ఆనందయ్య వెల్లడించారు. మందును బాధితుల ఇళ్లకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ సహకారం కావాలని కోరుతూ ఆనందయ్య సీఎంకు ఇటీవల లేఖ వ్రాశారు. దీనిపై ప్రభుత్వం ఇంతవరకూ నిర్ణయం ప్రకటించలేదని బుధవారం ఆయన తెలిపారు. గురువారం సాయంత్రానికి ప్రభుత్వం స్పందించకుంటే తన తదుపరి కార్యాచరణను తాను ప్రకటిస్తానన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు మందును ఎలా పంపాలనే విషయాన్ని తమ బృందంతో గురువారం చర్చిస్తానన్నారు. ట్రస్టు ద్వారా ప్రజలకు పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కృష్ణపట్నంలో మందు తయారు చేస్తున్నామని, తమ గ్రామంలో అందరికీ ఇప్పటికే పంపిణీ చేశామని, సర్వేపల్లి నియోజకవర్గంలోనూ కొన్ని ప్రాంతాల్లో పంపిణీ జరుగుతోందని తెలిపారు. 50 వేల మంది కరోనా పాజిటివ్‌ బాధితులకు ఇచ్చేందుకు తగినంత మందు తమవద్ద సిద్ధంగా ఉన్నదని ఆనందయ్య తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మందు తయారీ, పంపిణీకి ప్రభుత్వ సాయం కావాలి : కృష్ణపట్నం ఆనందయ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆనందయ్య మందుపై అభ్యంతరమెందుకు?: చినజీయర్‌స్వామి
“నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేవంటున్నారు.. దీంతో పాటు ఔషధాన్ని ఉచితంగా ఇస్తున్నప్పుడు అభ్యంతరం ఎందుకు?” అని చినజీయర్ స్వామి ప్రశ్నించారు. “ఓ మందు ప్రాణాలు నిలబెడుతుంటే వివాదం ఎందుకు?” అని ఆయన అన్నారు. “సంక్షోభం వేళ వివాదాలకు తావివ్వకూడదు” అని ఆయన పేర్కొన్నారు. ఎర్రగడ్డలోని ఈఎస్ ఐ ఆస్పత్రిని స్వామిజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడారు.

ఒక వ్యక్తి చనిపోతుంటే ఆనందయ్య మందు ప్రాణం నిలబెడుతున్నప్పుడు ఎందుకు వివాదం అవుతోందని చినజీయర్‌స్వామీజీ అన్నారు. అలోపతి వైద్యాన్ని వ్యవస్థ అంగీకరించిందని.. కానీ మంచిని ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చని ఆయన వివరించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆనందయ్య మందుపై అభ్యంతరమెందుకు?: చినజీయర్‌స్వామి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మీడియా వార్తలు నమ్మొద్దు : ఆనందయ్య
కరోనా నివారణ కోసం తాను పంపిణీ చేస్తున్న ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని ఆనందయ్య స్పష్టంచేశారు. శుక్రవారం మందు పంపిణీ చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు అవాస్తవమన్నారు. ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు సిద్ధంగా లేవని చెప్పారు. వదంతులు నమ్మి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అనుమతి రాగానే మందు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. ముందుగానే ప్రకటించి అందరికీ మందు పంపిణీ చేస్తానని ఆయన వెల్లడించారు.

https://vskandhra.org/wp-content/uploads/2021/05/anandayya.mp4

https://vskandhra.org/wp-content/uploads/2021/05/Anandayya1.mp4

మరోవైపు, ఆనందయ్య మందు పంపిణీ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించిన విషయంతెలిసిందే. మందుపై పరీక్షల నిర్వహణ పేరుతో ఆలస్యం చేయడం తగదని పేర్కొంది. అయితే, ఈనెల 29న ఆయుష్‌శాఖ నుంచి ఆనందయ్య మందుపై నివేదిక వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్‌ చెబుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మీడియా వార్తలు నమ్మొద్దు : ఆనందయ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నెల్లూరు ఆయుర్వేద వైద్యం – వేలాదిగా తరలివస్తున్న జనం
కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుకు డిమాండ్‌ పెరుగుతోంది. నేటి నుంచి ఈ మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలి వస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఇంత వరకు ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడికి వచ్చిన వారంతా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నెల్లూరు ఆయుర్వేద వైద్యం – వేలాదిగా తరలివస్తున్న జనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.