Krishna – Vishwa Samvad Kendra Andhra Pradesh

కృష్ణానదిలో పుణ్యస్నానాలకు స్నానఘాట్ల ఏర్పాటు
విజయవాడ: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు కృష్ణానదిలో పుణ్నస్నానాలను ఆచరించేందుకు వీలుగా స్నాన ఘాట్లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిన్న శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గతంలో కరోనా తీవ్రత వల్ల ఆయా ఘాట్లలో స్నానాలకు అనుమతి నిలిపివేసినట్టు తెలిపారు.

Source: Way2news

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కృష్ణానదిలో పుణ్యస్నానాలకు స్నానఘాట్ల ఏర్పాటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కృష్ణా, విశాఖ జిల్లాల్లో విషాదం!
పుణ్యస్నానానికి వెళ్ళి నలుగురి గల్లంతు

విజయవాడ: విశాఖ, కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక పుణ్యస్నానాల కోసం నదిలోకి దిగిన నలుగురు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోటవల్లూరులో కృష్ణానదిలో ముగ్గురు గల్లంతు అయ్యారు. కార్తీక సోమవారం కార్తీక స్నానాలు చేసేందుకు ముగ్గురు యువకులు నరేంద్ర, నాగరాజు, పవన్‌ నదిలోకి దిగారు. నీటి ప్రవాహం గమనించకపోవడంతో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గల్లంతైనవారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మరో యువకుడికి కోసం గాలిస్తున్నారు. విశాఖ జిల్లా గోస్తని నదిలో స్నానానికి దిగి తొమ్మిదేళ్ల బాలుడు గల్లంతు అయ్యాడు. పద్మనాభం మండలం పాండ్రంగిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కృష్ణా, విశాఖ జిల్లాల్లో విషాదం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.