KRISHNA DISTRICT – Vishwa Samvad Kendra Andhra Pradesh

బంగారు గొలుసు దొంగిలించారనే అనుమానంతో అన్నెం పున్నెం ఎరుగని అమాయక అబలలపై అమానుషం
* కృష్ణా జిలాలో దారుణం

*బట్టలూడదీసి, ఘోరంగా కొట్టి, చిత్రహింసలు పెట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి

అనుమానం పెనుభూతమైంది. అగ్రకుల అహంకారం బుసలు కొట్టింది. రాజకీయ అండదండలు అడ్డూ అదుపు లేకుండా చేసింది. అన్నెం పున్నెం ఎరుగని అమాయక అబలలపై అమానుషంగా ప్రవర్తించేలా చేసింది.

మార్చి 8, 2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కృష్ణాజిల్లా నందిగామకు చెందిన ఇద్దరు అమాయక మహిళలపై చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన కొందరు చేసిన అమానుషమైన దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నందిగామకు చెందిన కళ్యాణం దుర్గ, గంటా దుర్గ అనే దాసరి కులానికి చెందిన సంచార జాతి మహిళలు ఇద్దరూ చుట్టుపక్కల గ్రామాలలో ఇంటింటికీ తిరిగి రోల్డ్ గోల్డ్ ఆభరణాలు అమ్ముతూ ఉంటారు. ఆ క్రమంలో 8/3/2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వారు కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి వెళ్లారు. వ్యాపారం పూర్తిచేసుకుని నందిగామకు తిరుగు ప్రయాణమవడం కోసం బస్టాండ్ కు చేరుకున్నారు. ఇంతలో అక్కడికి కొందరు వ్యక్తులు బైకులు వేసుకుని వచ్చారు. బస్సు కోసం వేచి ఉన్న మహిళలిద్దరినీ బలవంతంగా బైకులపై ఎక్కించుకుని వారి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక రోల్డ్ గోల్డ్ ఆభరణాల అమ్మకం నిమిత్తం ఈ ఇరువురు మహిళలు తమ ఇంటికి వచ్చి వెళ్లిన తర్వాత తమ ఇంటిలోని బంగారు గొలుసు ఒకటి కనిపించకుండా పోయిందని, దానిని వీరిద్దరే దొంగిలించి ఉంటారని ఆరోపిస్తూ దుర్భాషలాడారు. చైను ఎక్కడ దాచారో చెప్పమంటూ మహిళలిద్దరిపైనా చేయి చేసుకున్నారు. రోడ్డు మీదే బహిరంగంగా వారి బట్టలు విప్పదీసి వళ్లంతా తడుముతూ చైన్ కోసం వెదికారు. అనంతరం మహిళలిద్దరినీ ఇంటిలోకి తీసుకెళ్లి చెరొక గదిలో ఉంచి విచారించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఆ మహిళలను దారుణంగా కొట్టారు. వారిలో ఒక మహిళ బహిష్టు అయి ఉన్నది అని చెప్తున్నా కూడా వినకుండా ఆమె లోదుస్తులు కూడా తొలగించి మరీ చైను కోసం వెదికారు. చెప్పుకోలేని చోట కారం అద్దబోయారు. అట్లకాడ కాల్చి వాతలు పెట్టబోయారు. భయ భ్రాంతులకు గురైన మహిళలు తమను వదిలిపెట్టమంటూ కాళ్లావేళ్లా పడి వేడుకున్నా కనికరించలేదు. ఏడుస్తూ, అరుస్తూ తలుపులు బాదుతున్నా చుట్టుపక్కల వారెవరూ వారిని రక్షించడానికి ముందుకు రాలేదు సరికదా చోద్యం చూస్తూ చుట్టూ నిలుచున్నారు. వారు కొట్టిన దెబ్బలకు తీవ్ర గాయాల పాలై స్పృహ తప్పిన మహిళ నటిస్తున్నదని ఆరోపిస్తూ జుట్టు పట్టుకుని పైకి లేపి మళ్లీమళ్లీ కొట్టారు. కాలితో కడుపు మీద తన్నారు.

ఇంతలో విషయం తెలుసుకున్న వారి బంధువు ఒకరు హుటాహుటిన ఆ ఇంటికి వచ్చారు. పోయిందనుకుంటున్న గొలుసు ఇంట్లోనే ఎక్కడైనా ఉన్నదేమో చూడమని ఆ ఇంట్లోని వారికి పదే పదే చెబుతూ ఉన్నా వారెవరూ వినిపించుకోలేదు. ఆ పెద్దాయన మరలా మరలా అదే విషయాన్ని చెబుతూ ఉండడంతో ఎట్టకేలకు వెళ్లి ఇల్లంతా వెదికారు. చివరికి ఆ గొలుసు వారికి వారి ఇంట్లోని ఒక పప్పుల డబ్బాలోనే దొరికింది.

https://vskandhra.org/wp-content/uploads/2022/04/MUPPALLA.mp4

దాంతో నిర్ఘాంతపోయిన సదరు పెద్దమనుషులు ఈ విషయం ఎక్కడైనా చెబితే మీ ప్రాణాలు పోతాయంటూ ఆ మహిళలిద్దరినీ తీవ్రంగా బెదిరించారు. తమకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయని, తమను ఎవరూ ఏమీ చెయ్యలేరని, మిమ్మల్నిద్దరినీ ఇక్కడే చంపి పాతిపెట్టినా అడిగే దిక్కులేదని ఆ మహిళలిద్దరినీ తీవ్రంగా దుర్భాషలాడుతూ బెదిరించారు.

మహిళలిద్దరూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి భోరుమన్నారు. కుటుంబ సభ్యులు, సాటివారి ప్రోద్బలంతో పోలీస్స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టబోతే పోలీసు వారు ఎఫ్ ఐ ఆర్ రాయడానికి నిరాకరించారు. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వెళితే అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. వారిలో ఒక మహిళ అయితే సుమారు 20 రోజులపాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందవలసి వచ్చిందంటే వారిపై ఎంత దారుణంగా దాడి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. జరిగిన అవమానంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధిత మహిళలిద్దరూ ఇప్పటికి రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

జరిగిన దారుణాన్ని తెలుసుకున్న సంచార జాతుల అభివృద్ధి మండలి (AIDNTDC) రాష్ట్ర అధ్యక్షులు శ్రీ A.R. వెంకట్, జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ గోరంట్ల శ్రీనివాసరావులు 31/3/2022 నాడు బాధితుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. బాధితులతో మాట్లాడిన AIDNTDC నాయకులిద్దరూ జరిగిన దారుణాన్ని విని చలించిపోయారు.

అమాయక సంచారజాతుల వారికి భవిష్యత్తులో ఇలాంటి అమానుష, అవమానకర అనుభవాలు పునరావృతం కాకుండా ఉండాలంటే వారికి స్థిరమైన వ్యాపార అవకాశాలను ప్రభుత్వం కల్పించాలని వారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. జరిగిన అమానుష ఘటనను వివరిస్తూ సంచారజాతుల అభివృద్ధి మరియు సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ కు, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖకు మరియు జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆయా సంస్థల తదుపరి చర్యల కోసం బాధితులు, సంఘాల నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకూ తమ పోరాటాన్ని ఆపమని AIDNTDC నాయకులు స్పష్టం చేస్తున్నారు. అటు అధికార పార్టీ నాయకులు, ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇరువురూ అమాయక అబలలపై దౌర్జన్యానికి పాల్పడ్డ అగ్రకుల అహంకారులకే అండగా నిలవడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరుగుతుందని, సంచార జాతుల వారు గౌరవంగా జీవించేలా ప్రభుత్వాలు ఇకనైనా చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగారు గొలుసు దొంగిలించారనే అనుమానంతో అన్నెం పున్నెం ఎరుగని అమాయక అబలలపై అమానుషం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పశ్చిమ కృష్ణ జిల్లా కార్యవాహ శ్రీ సుధాకర్ అస్తమయం
ఆర్ ఎస్ ఎస్ పశ్చిమ కృష్ణా జిల్లా (18 రెవెన్యూ మండలాలతో కూడిన పశ్చిమ కృష్ణ ప్రాంతాన్ని ఆర్ ఎస్ ఎస్ లో పశ్చిమ కృష్ణ జిల్లాగా వ్యవహరిస్తారు.) కార్యవాహ శ్రీ పర్వతం సుధాకర్ (48) ఈరోజు (2/1/2021) ఉదయం 10 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు.

స్వర్గీయ సుధాకర్ స్వగ్రామం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. వివాహానంతరం వారు విజయవాడలో నివాసం ఉంటున్నారు. విజయవాడలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కొద్దికాలం అధ్యాపకులుగా పనిచేశారు. అనంతరం హైదరాబాదులో లెక్చరర్ గా కొంతకాలం పని చేశారు. ప్రస్తుతం విజయవాడలోనే వివిధ పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే విద్యా సంస్థను ప్రారంభించి కొనసాగిస్తున్నారు.

పూర్తి సమయ కార్యకర్త వలే అత్యధిక సమయాన్ని ఆర్ ఎస్ ఎస్ కార్యకలాపాలకే వెచ్చించే శ్రీ సుధాకర్ మృతి పశ్చిమ కృష్ణ ప్రాంతంలో ఆర్ ఎస్ ఎస్ కు తీరనిలోటు అని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొప్ప స్నేహశీలి, మృదు స్వభావి, గొప్ప నిబద్ధత కలిగిన కార్యకర్త అయిన శ్రీ సుధాకర్ మృతి వార్త తెలిసిన కార్యకర్తలెందరో కన్నీరు మున్నీరవుతున్నారు.

స్వర్గీయ సుధాకర్ రాత్రి రామజన్మభూమి నిధి సేకరణ కోసం జరిగిన సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఉదయం నిద్ర లేచాక కూడా వారు ఆ పని గురించే కొంత మంది కార్యకర్తలకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం 10 గంటల సమయంలో హఠాత్తుగా గుండెనొప్పితో బాధ పడ్డారు. వారి అర్ధాంగి ఇరుగుపొరుగు సాయంతో హాస్పిటల్ కి తరలించే లోపే ప్రాణాలు విడిచారు. శ్రీ సుధాకర్ దంపతులకు సంతానం లేరు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పశ్చిమ కృష్ణ జిల్లా కార్యవాహ శ్రీ సుధాకర్ అస్తమయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

S.I stops women from playing Bathukamma – D. S. P allowed the return with the wrath of the villagers
While Women in the village were playing Batukamma during Navratri festivities in Jayanthi village, Virulapadu Mandal, Krishna district, Andhrapradesh, Virulapadu S.I Hariprasad visited the village and rudely stopped the Bathukamma celebrations on the pretext of Covid rules.

The women who play Batukamma and elders in the Village said that they are now conducting these poojas as part of the festivities they celebrate every year, that they are playing Batukamma and that they are participating in a limited number in poojas keeping in view the Covid rules. The SI sat in awe, saying, “I will stay here and see how Batukamma plays,” without listening to the women and village elders. S.I threatened the villagers who tried him to convince. The villagers, who were deeply saddened by the incident, expressed their outrage over the S.I trend. A tense atmosphere prevailed in the village.

By immediately  knowing the situation State BJP general secretary Shri Vishnu Vardhan Reddy visited Jayanthi village and expressed his outrage over the incident. He said that Government officials, showing lenient attitude on the activities of other religions. “It is not right for the police and government officials to act in such a brutal manner when it comes to Hindu festivals and ceremonies. That it is an insult to Hindu Dharma and that we does not tolerate the partisan attitude of the authorities.” He said. And he warned that there was a firestorm of anger in the Hindu community in the wake of the various incidents taking place in the state and that they would face fierce resistance from the Hindu community in the future if government agencies and officials did not refrain from such behaviour.

The CI and DSP visited the village and inspected the situation in the village. Talked to the village elders and consoled them. The DSP informed the villagers that the Batukamma festival should be celebrate without fear as per the Covid rules. The DSP assured the villagers that appropriate action would be taken against SI Hariprasad, who had acted rudely to hurt the sentiments of Hindus.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post S.I stops women from playing Bathukamma – D. S. P allowed the return with the wrath of the villagers appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బతుకమ్మ ఆడుతున్న మహిళలను అడ్డుకున్న ఎస్. ఐ – గ్రామస్తుల ఆగ్రహంతో తిరిగి అనుమతి ఇచ్చిన డీ. ఎస్. పి
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం గ్రామంలోని మహిళలు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ ఆడుతుండగా వీరులపాడు ఎస్ ఐ హరి ప్రసాద్ కోవిడ్ నిబంధనలకు  విరుద్ధంగా మహిళలు బతుకమ్మ ఆడుతున్నారంటూ ఆ కార్యక్రమాన్ని ఆపించాడు.

తాము ప్రతి ఏడాదీ  జరుపుకునే ఉత్సవాలలో భాగంగానే ఇప్పుడు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నామని, అందులో భాగంగానే బతుకమ్మ ఆడుతున్నామని,  కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకునే పరిమిత సంఖ్యలో ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నామని అక్కడ బతుకమ్మ ఆడుతున్న మహిళలు, గ్రామ పెద్దలు ఎంతగా బ్రతిమిలాడినా వినకుండా “నేను ఇక్కడే ఉంటాను,  బతుకమ్మ ఎలా ఆడతారో చూస్తాను” అంటూ ఎస్ ఐ భీష్మించుకు కూర్చున్నాడు.  ఎస్ ఐ కు నచ్చచెప్పాలని చూసిన గ్రామస్తులను బెదిరించాడు. ఈ సంఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన గ్రామస్తులు ఎస్సై తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనింది.

విషయం తెలుసుకున్న రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి జయంతి గ్రామాన్ని సందర్శించారు. జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇతర మతాల కార్యకలాపాల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించే ప్రభుత్వ అధికారులు, పోలీసులు హిందూ పండుగలు, ఉత్సవాల విషయం వచ్చేసరికి ఇలా దుందుడుకుగా వ్యవహరించటం సరికాదని, ఇది హిందూ ధర్మాన్ని కించపరిచటమేనని, ఇది ఏమాత్రమూ సమంజసం కాదని, అధికారుల పక్షపాత ధోరణిని సహించేది లేదని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ సంఘటనల నేపథ్యంలో హిందూ సమాజంలో ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉన్నదని, ఈ రకమైన ప్రవర్తనను ప్రభుత్వ వర్గాలు, అధికారులు మానుకోకుంటే భవిష్యత్తులో వారంతా హిందూ సమాజం నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వారిని హెచ్చరించారు.

దీంతో సీఐ, డి.ఎస్.పి లు గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని పరిస్థితులు పరిశీలించారు. గ్రామ పెద్దలతో మాట్లాడి వారిని సముదాయించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ పండుగను నిరభ్యంతరంగా చేసుకోవాల్సిందిగా డి.ఎస్.పి గ్రామస్తులకు తెలియజేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దుందుడుకుగా వ్యవహరించిన  ఎస్ ఐ హరిప్రసాద్ పై తగు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు డి.ఎస్.పి హామీ ఇచ్చారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బతుకమ్మ ఆడుతున్న మహిళలను అడ్డుకున్న ఎస్. ఐ – గ్రామస్తుల ఆగ్రహంతో తిరిగి అనుమతి ఇచ్చిన డీ. ఎస్. పి   appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.