#Koil Alwar Thirumanjanam – Vishwa Samvad Kendra Andhra Pradesh

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం… భక్తసంద్రమైన అహోబిలం క్షేత్రం
నంద్యాల: నంద్యాల జిల్లా, స్థానిక ప్రథ‌మ నందిలో కొద్ది మందితో ప్రారంభమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(మన ఊరు – మన గుడి – మన బాధ్యత) జిల్లా వ్యాప్తంగా విస్తరించటం విశేషం. ఈ కార్య‌క్ర‌మం ఆస్తికులలో భక్తిభావం ఇనుమడింపజేస్తూ నిరంతర శ్రద్దా కేంద్రాలైన దేవాలయాల పరిశుభ్రతగా ఉండేందుకు దోహ‌ద‌ప‌డుతోంది.

నంద్యాల జిల్లాలో నలమల అడవుల మధ్య కీకారణ్యంలో వెలసి నవ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ అహోబిలం నారసింహ క్షేత్రం సేవకులతో జన సంద్రమైంది. జిల్లా వ్యాప్తంగా 25 గ్రామాలు నుండి ఏడు బస్సులలో, బస్సులు వెళ్ళలేని పావన నరసింహ స్వామి వరకు ట్రాక్టర్లలో బైకులలో దాదాపు 450 మంది ఈ కార్యక్రమంలో స్వ‌చ్ఛందంగా పాల్గొనటం విశేషం.

గుడి పరిశుభ్రతలో పాల్గొన్న వారందరు కార్యక్రమం తరువాత గోవిందా నామాల ఘోషతో నగరం సంకీర్తనలో పాల్గొనడం చెప్పుకోద‌గ్గ అంశం. కార్య‌క్ర‌మంలో రాయలసీమ ధర్మ జాగరణ జోనల్ కన్వీనర్ శ్రీ రామ్ ప్రసాద్, విశ్రాంత పరిశ్రమల సంచాలకుడు శివకుమార్ రెడ్డి, ధర్మజాగరణ కార్యకర్తలు, ప‌లువురు భ‌క్తులు పాల్గొన్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/09/WhatsApp-Video-2022-09-20-at-12.16.25-PM.mp4

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం… భక్తసంద్రమైన అహోబిలం క్షేత్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లు ఆవిష్కర‌ణ‌
తిరుమల: తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్సవాల‌ వాహ‌న‌సేవ‌ల‌ బుక్‌లెట్లను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి బుధ‌వారం తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో ఆవిష్క‌రించారు. ఈ నెల 27 నుండి అక్టోబ‌రు అయిదోతేదీ వ‌రకు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి.

ఇందుకోసం సెప్టెంబ‌రు 20న ఉద‌యం 6 నుండి 11 గంట‌ల వ‌ర‌కు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. సెప్టెంబ‌రు 26వ తేదీన రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం జ‌రుగ‌నుంది. బ్రహ్మోత్సవాల్లో ప్ర‌ధానంగా ముఖ్యంగా అక్టోబరు 1న గరుడవాహనం, అక్టోబరు 2న స్వర్ణరథం, అక్టోబరు 4న ర‌థోత్స‌వం, అక్టోబరు 5న చక్రస్నానం జరుగనున్నాయి.

వాహనసేవల వివరాలు :

– సెప్టెంబరు 27న మొద‌టి రోజు సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనం.

– సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహనం.

– సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనం.

– సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహనం.

– అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం.

– అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ర‌థ‌రంగ డోలోత్సవం(స్వ‌ర్ణ‌ రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు గజ వాహనం.

– అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనం.

– అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహనం.

– అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వజావరోహణం.

The post శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లు ఆవిష్కర‌ణ‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉద్యమంగా మారుతున్న ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’
నంద్యాల: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(మన ఊరు, మన గుడి, మన బాధ్యత) కార్య‌క్ర‌మం ఓ ఉద్య‌మంగా మారుతోంది. నంద్యాల జిల్లా, స్థానిక ప్రథమనంది దేవస్థానంలో గత ఏకాదశి రోజున లాంఛ‌నంగా కొద్ది మందితో ప్రారంభమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఇప్పుడు ఊపందుకున్న‌ది. తాజాగా, స్థానిక ఆర్టీసి బస్టాండు వద్ద గల శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం పరిశుభ్రతా కార్యక్రమంలో భ‌క్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తాము ఇటువంటి కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని ప‌లువురు భ‌క్తులు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉద్యమంగా మారుతున్న ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నంద్యాలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’
నంద్యాల‌: నంద్యాల జిల్లా, స్థానిక ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో “కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం” (దేవాలయ పారిశుద్ధ్య‌ కార్యక్రమం) జ‌రిగింది. హిందూ బంధువులందరిని ధర్మం వైపు నడిపించే ఏకైక శ్రద్ధా కేంద్రాలు దేవాలయాలు. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, వాటి అభివృద్ది గురించి ఆలోచించడం మనందరి బాధ్యత అని త‌ల‌చిన భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

సంప్రదాయ దుస్తుల‌తో పురుషులు, మాతృమూర్తులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దేవాలయంలో చేప‌ట్టారు. ఇందులో భాగంగా గోశాల , గోవులు శుభ్రం చేయటం వంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

పెద్దలు చాగంటి కోటేశ్వరరావు చెప్పినట్టు మన గుడిని మనమే శుభ్రం చేసుకోవాలి, అలా చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని.. ఇంకా పిల్లలకు ఆదర్శంగా ఉంటుందన్న‌ దృష్టితో హిందువులందరూ సంస్థలతో సంబంధం లేకుండా ప్రతి ఏకాదశి రోజున వారి వారి వీధిలోని, కాలనీలోని గుళ్ళను శుభ్రం చేసుకోని దేవుడి కృపను పొందగలరని, దీనిని ఆచారంగా మార్చుకోవాలని కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వ‌క్త‌లు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి, వై.రాంప్రసాద్, ఎ.రవి, హిందూ బంధువులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నంద్యాలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుచానూరు: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 8న ఏకాంతంగా జ‌రుగ‌నున్న‌ ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకొని మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఏకాంతంగా జ‌రిగింది.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పించారు. ఈ ఆల‌యానికి అనుబంధంగా ఉన్న సూర్య‌నారాయ‌ణ‌స్వామివారి ఆల‌యంలోనూ ఉద‌యం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం చేప‌ట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.