Kim – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘కిమ్‌’ కనిపించడం లేదు!
ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ నెల రోజులకు పైగా బహిరంగంగా కనిపించడం లేదు. కిమ్‌ ఆరోగ్యం దెబ్బతిందని పుకార్లు వినిపిస్తున్నాయి. 2014 తర్వాత ఎక్కువ కాలం కిమ్‌ అదృశ్యం కావడం ఇదే. ఆ సమయంలో కిమ్‌ బహిరంగంగా కనిపించలేదు. దేశ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారు. ఆ దేశ ప్రభుత్వ మీడియా సమాచారం ప్రకారం.. కిమ్‌ జోంగ్‌ చివరిసారిగా అక్టోబర్‌ 12న కనిపించారు. దీనికి ఒక రోజు ముందు అతను రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జరిగిన క్షిపణి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ మీడియా వెల్ల‌డించింది.

అయితే, అప్పటి నుంచి కిమ్‌ గురించిన ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. ఇప్పటి వరకు ఉత్తర కొరియాలో జరిగిన ఏ పబ్లిక్‌ ఈవెంట్‌లోనూ కిమ్‌ కనిపించలేదు. నియంతలు అనారోగ్యం పాలైనప్పుడు ఇళ్లలో కాలక్షేపం చేస్తారని మీడియా కథనాలలో వెల్లడైంది. అక్టోబరు చివరలో కిమ్స్‌ ఇంటికి సమీపంలోని వోన్సన్‌ బీచ్‌ సరస్సులో ఒక పడవలో ప్రయాణిస్తున్నట్టు కనిపించింది. బహిరంగంగా హాజరు కానప్పటికీ కిమ్‌ పనిని కొనసాగిస్తున్నారని, ఈ సమయంలో ఇతర దేశాధినేతలకు లేఖలు కూడా రాశారని రాష్ట్ర మీడియా నివేదించింది. ఉత్తర కొరియా సైన్యం సైనిక కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉన్న సమయంలో కిమ్‌ అదృశ్యమయ్యారు. సైన్యం చాలా పరీక్షలు చేసింది. అందులో ఒకటి మొదటి హైపర్‌సోనిక్‌ క్షిపణి. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఉల్లంఘిస్తూ ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణులను కూడా పరీక్షించింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘కిమ్‌’ కనిపించడం లేదు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.