#killed – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రియురాలిని చంపిన ప్రియుడు ఆఫ్తాబ్‌ ఆమీన్‌!
న్యూఢిల్లీ: ప్రియురాలిని ప్రియుడు అతికిరాతకంగా చంపిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ముంబైకి చెందిన ఆఫ్తాబ్‌ ఆమీన్‌, శ్రద్ధా(26) ఢిల్లీలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. మే 18న వారిద్దరి మధ్య పెళ్ళి విషయమై గొడవ జరిగింది. దీంతో శ్రద్ధాను అతడు మట్టుబెట్టాడు. మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో పెట్టాడు. 18 రోజులపాటు అర్ధరాత్రి వెళ్ళి ఆ ముక్కలను ఒక్కోచోట పడేసి వచ్చాడు. ఆరు నెలల తర్వాత చివరికి నిందితుడు పోలీసులకు చిక్కాడు.

#EXCLUSIVE | Delhi Murder Shocker | First images of Gilr's murderer. Murderer being taken away by the Police in #Mehrauli, refusing to answer any question. #ITVideo (@Akshita_N, @arvindojha) pic.twitter.com/LQ0lkw6TJH

— IndiaToday (@IndiaToday) November 14, 2022

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రియురాలిని చంపిన ప్రియుడు ఆఫ్తాబ్‌ ఆమీన్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పశ్చిమ బెంగాల్‌లో మేనల్లుడిని క‌డ‌తేర్చిన అబూషేక్‌!
మాంటెస్వర్: పశ్చిమ బెంగాల్‌లోని మాంటెస్వర్ (మంతేశ్వర్) సబ్‌డివిజన్‌లోని పుర్బా బర్ధమాన్‌లోని మరో భయంకరమైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. అబూ షేక్‌.. అతని తొమ్మిదేళ్ళ‌ మేనల్లుడు బెల్వార్ హొస్సేన్ షేక్‌ను హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు అబూ షేక్‌ను అరెస్టు చేశారు.

బెల్వార్ హుస్సేన్ షేక్ మాంటేశ్వర్‌లోని పాతికేల్‌దంగా నివాసి. ఇతర రోజులాగే తన పాఠశాలకు వెళ్ళాడు. కాని, ఆ రోజు అత‌ను ఇంటికి తిరిగి రాలేదు. అతని కుటుంబ సభ్యులు ప్రతిచోటా వెతకడం ప్రారంభించారు. కానీ, ఫ‌లితం లేక‌పోయింది. కుటుంబ సభ్యులు అతని పాఠశాలకు వెళ్లారు. అక్కడ అబూ షేక్ తన మేనల్లుడును కలవడానికి వచ్చాడని తెలుసుకున్నారు. ఈ సమాచారం చిన్నారి కుటుంబ సభ్యుల్లో అనుమానాలకు దారితీసింది. మైనర్ అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు అబూ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి అందిన సమాచారంతో, పోలీసులు అర్ధ‌రాత్రి స్థానిక శ్మశానవాటిక నుండి బెలావర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడు స్కూల్ యూనిఫారంలోనే ఉన్నాడు, మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు.

ఎందుకు హ‌త్య చేశాడంటే…

హత్య నిందితుడు అబూ షేక్… స్థానిక మహిళతో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష‌యం మృతుడి కుటుంబ స‌భ్యులు పోలీసులకు వెల్లడించాడు. ఆ మహిళకు ఒక కూతురు కూడా ఉంది. ఇదిలావుండ‌గా, బెల్వార్ తండ్రి, అబూ షేక్ సోదరుడు కూడా అదే మహిళతో శృంగార సంబంధం కలిగి ఉన్నారు.

ఈ చెడు ప్ర‌వ‌ర్త‌న కుటుంబ స‌భ్యులైన వీరి మధ్య చిచ్చు రేపింది. ముదురుతున్న సమస్య మధ్య, బెల్వార్ తండ్రి కొద్ది రోజుల కింద‌ట ఆ ఆదివాసీ మహిళతో పారిపోయాడు. దీంతో బెల్వార్ తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవడానికి అత‌ని తొమ్మిదేళ్ళ కొడుకును మ‌ట్టుపెట్టాడు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పశ్చిమ బెంగాల్‌లో మేనల్లుడిని క‌డ‌తేర్చిన అబూషేక్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.