దమ్ముంటే నా ముందుకు రండి… ముష్కరులకు కశ్మీరీ పండిట్ కుమార్తె సవాల్!
కశ్మీర్: ఇక్బాల్ పార్క్‌లోని బింద్రూ మెడికేట్ ఫార్మశీ యజమాని కాశ్మీరీ పండిట్ అయిన లాల్ బింద్రూ(70)ను ఉగ్రవాదులు హతమార్చిన విషయం విదితమే. మక్కన్ లాల్ బింద్రూ చిన్న కుమార్తె డాక్టర్ శ్రద్ధా బింద్రూ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రిని చంపిన గుర్తు...