kidnap – Vishwa Samvad Kendra Andhra Pradesh

సోషల్ మీడియాలో మహిళలతో మహ్మద్ షఫీ స్నేహం… త‌ర్వాత కిడ్నాప్‌, హ‌త్య‌!
పతనంతిట్ట‌: కేరళ పతనంతిట్ట జిల్లాలో దారుణం జరిగింది. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ఆశపడ్డారు దంపతులు, మరో వ్యక్తి. ఈ క్రమంలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి.. వారి మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. తిరువళ్లకు చెందిన భగవంత్​ సింగ్​, అతని భార్య లైలా ఈ దారుణానికి పాల్పడ్డారు. వీరికి మహ్మద్ షఫీ అనే మరో వ్యక్తి తోడయ్యాడు. మహ్మద్ షఫీ.. సోషల్ మీడియాలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలతో స్నేహం చేశాడు. సెప్టెంబరు 26న ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్​ సింగ్ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మృతులను పద్మం (52), రోస్లి(50)గా గుర్తించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సోషల్ మీడియాలో మహిళలతో మహ్మద్ షఫీ స్నేహం… త‌ర్వాత కిడ్నాప్‌, హ‌త్య‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్​ కిడ్నాప్.. అణు కేంద్రానికి ముప్పు!
ఉక్రెయిన్‌: ఉక్రెయిన్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌ డైరక్టర్‌ జనరల్‌ మురషోవ్‌ను రష్యన్‌ సైన్యం కిడ్నాప్‌ చేసిందని ఉక్రెయిన్‌ స్టేట్‌ న్యూక్లియర్‌ కంపెనీ అధ్యక్షుడు పెట్రోకోటిన్‌ ఆరోపించారు. శుక్రవారం ఓ కారులో వెళుతున్న మురషోవ్‌ను అడ్డగించిన మాస్కో సైన్యం.. అతని కళ్ళ‌కు గంతలు కట్టి ఎత్తుకెళ్ళారని పెట్రోకోటిన్‌ వివరించారు. వెంటనే మురషోవ్‌ను వదిలేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రష్యన్‌ల చర్యలతో ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆక్షేపించారు. కాగా ఈ కిడ్నాప్‌పై రష్యా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్​ కిడ్నాప్.. అణు కేంద్రానికి ముప్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ద‌ళిత అక్కాచెల్లెళ్ళపై అత్యాచారం, హ‌త్య‌! నిందితులు.. సోహిల్, జునైద్, ఛోటూ, కరీముద్దీన్, హఫీజుర్ రెహమాన్, ఆరిఫ్‌
ల‌ఖింపూర్‌: యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్ద‌రు ద‌ళిత బాలిక‌లు అత్యాచారం… అనంత‌రం హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ ఇద్ద‌రు బాలిక‌లు అక్కాచెల్లెళ్ళు. వీరి మృత‌దేహాల‌ను చెట్టుకు వేలాడుతూ స్థానికుల‌కు క‌నిపించాయి. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని, ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఆరుగురు నిందితుల అరెస్టు

ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డ ఆరుగురు నిందితులు సోహిల్, జునైద్, ఛోటూ, కరీముద్దీన్, హఫీజుర్ రెహమాన్, ఆరిఫ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిఘాసన్​ పోలీస్​ స్టేషన్​ పరిధికి చెందిన ఇద్దరు బాలికలను నిందితులు గ్రామ శివార్లలోని పొలానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆరుగురు కలిపి వారిద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తమను పెళ్ళి చేసుకోవాలని బాధితురాళ్ళు బలవంతం చేశారు. దీంతో బాలికలను గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత అక్కాచెల్లెళ్ళ‌ మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు.

#LakhimpurKheri | UP Dalit Sisters' Rape-Murder: 6 Arrested, One Was Caught In Encounter https://t.co/I5jgWH4nwW

NDTV's Alok Pandey speaks to Lakhimpur SP Sanjeev Suman pic.twitter.com/ulJbMulUwL

— NDTV (@ndtv) September 15, 2022

పట్టపగలే కిడ్నాప్​ చేసి…

అనుమానం రాకుండా ఉండేందుకే ఇద్దరు అక్కాచెల్లెళ్ళ‌ను పట్టపగలే కిడ్నాప్​ చేసి ఎత్తుకెళ్ళారని వారి తల్లి చెప్పింది. అయితే, తమ పిల్లలను నిందితులు.. అత్యాచారం చేసి హత్య చేశారని, అనంతరం అనుమానం రాకుండా ఉండేందుకు చెట్టుకు వేలాడదీశారని ఆరోపించింది. ఇదిలా వుండ‌గా, పోలీసులు అనుమతి లేకుండా మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించారని బాధితురాళ్ళ తండ్రి విల‌పిస్తున్నాడు.

Source: Ritam/NDTV/EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ద‌ళిత  అక్కాచెల్లెళ్ళపై అత్యాచారం, హ‌త్య‌! నిందితులు.. సోహిల్, జునైద్, ఛోటూ, కరీముద్దీన్, హఫీజుర్ రెహమాన్, ఆరిఫ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో ఐదేళ్ళ‌ బాలుడి కిడ్నాప్‌!
తిరుప‌తి: ప‌్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌లో అయిదేళ్ళ బాలుడు కిడ్నాప్‌కు గుర‌య్యాడు. బాలుడు గోవ‌ర్ద‌న్ రాయ‌ల్ దామినీడుకు చెందిన‌వాడు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట కూర్చొని ఉండగా కిడ్నాప్‌కు గుర‌య్యాడు.

ఈ సంఘ‌ట‌న నిన్న ఉద‌యం 5.45 గంట‌ల‌కు చోటుచేసుకుంది. బాధితుడి త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఓ మ‌హిళ బాలుడిని కిడ్నాప్ చేసిన త‌ర్వాత తిరుప‌తికి బ‌స్సులో వెళ్ళిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఏపీ03జడ్‌0300 బస్సులో ఆ మహిళ ప్రయాణించినట్టు పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగ‌ను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమలలో ఐదేళ్ళ‌ బాలుడి కిడ్నాప్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నార్కో జిహాద్… అతౌర్ రెహమాన్ అరెస్ట్
రూ. 14 కోట్ల విలువ చేసే డ్రగ్‌ స్వాధీనం

గువాహటి: గువాహటిలో కరుడుగట్టిన డ్రగ్ మాఫియా లీడ‌ర్‌, హంతకుడు సంసుల్ హక్ తాలుక్దార్ అలియాస్ పాఖి మియా కుమారుడు అతౌర్ రెహమాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీగా నిషిద్ధ మార్ఫిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి సోనాపూర్ ప్రాంతంలో రెండు వాహనాల నుంచి రూ.14 కోట్ల విలువైన మార్ఫిన్‌ను ఎన్‌సీబీ, గౌహతి సిటీ పోలీసుల సంయుక్త బృందం స్వాధీనం చేసుకుంది.

అతౌర్ రెహమాన్ తండ్రి పాఖీ మియా అసొం, నార్త్ ఈస్ట్‌లో అతిపెద్ద డ్రగ్ మాఫియాను నడిపాడు. ఇంకా.. సెప్టెంబరు 12, 2006న గువాహటిలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారి తపన్ కుమార్ దత్తా హత్యలో పాల్గొన్నాడు.

హత్య, కిడ్నాప్, దోపిడీ, మాదక ద్రవ్యాల వ్యాపారం, మహిళల అక్రమ రవాణా, జైల్‌బ్రేక్‌తో పాటు 20కి పైగా కేసులు పాఖీ మియాపై నమోదయ్యాయి. కొన్నాళ్ళ‌ పాటు జైలు శిక్ష అనుభవించిన అతడు ఇప్పుడు బెయిల్‌పై బయట ఉన్నాడు.

కాగా, అతౌర్‌తో సహా పట్టుబడిన ముగ్గురిని గువాహటికి తీసుకొచ్చారు. గువాహటిలో తాజా డ్రగ్స్‌లో పాఖీ మియాకు ఉన్న లింక్‌ను తెలుసుకోవడానికి సిటీ పోలీసులు కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నార్కో జిహాద్… అతౌర్ రెహమాన్ అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ యువ‌తి కిడ్నాప్‌, రేప్‌!
నిందితుడు దిల్షాద్ హుస్సేన్‌ను కాల్చిచంపిన బాధితురాలి తండ్రి

గోర‌ఖ్‌పూర్‌: కిడ్నాప్‌, అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు బీఎస్​ఎఫ్​ మాజీ జవాను. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో జరిగింది. తన కూతురిపై అత్యాచారం చేశాడన్న ఆగ్ర‌హాంతోనే చంపిన‌ట్టు తెలుస్తోంది.

బీహార్​లోని ముజఫర్‌పుర్​కు చెందిన దిల్షాద్ హుస్సేన్ 2020 ఫిబ్ర‌వ‌రిలో బి.ఎస్.ఎఫ్ మాజీ జ‌వాన్ భ‌గ‌వ‌త్ నిషాద్ కుమార్తెను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ కేసు విచారణ నిమిత్తం​ హాజరయ్యేందుకు కోర్టు గేటు వద్దకు శుక్రవారం దిల్షాద్ చేరుకున్నాడు. అప్పుడే భగవత్​ నిషాద్​ త‌న ద‌గ్గ‌ర ఉన్న తుపాకీతో దిల్షాద్​ను కాల్చి చంపాడు. పోలీసులు భగవత్​ను అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టంకు తరలించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ యువ‌తి కిడ్నాప్‌, రేప్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత యువకుడిని కిడ్నాప్ చేసిన చైనా సైనికులు
అరుణాచల్ ప్రదేశ్: చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. అరుణాచల్ ప్రదేశ్​ యువకుడిని అపహరించినట్టు అరుణాచల్ తూర్పు జిల్లా ఎంపీ తాపిర్ గావ్ వెల్లడించారు. జిడో గ్రామానికి చెందిన ఎస్​హెచ్ మిరాం తరోన్​ను (17) చైనా ఆర్మీ మంగళవారం కిడ్నాప్ చేసినట్టు ట్వీట్ చేశారు.

చైనా సైనికుల చెరనుంచి తప్పించుకున్న తరోన్​ స్నేహితుడు.. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినట్టు తెలిపారు. యువకుడిని త్వరగా విడుదల చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. షియాంగ్ జిల్లాలోని సియుంగ్లా ప్రాంతంలో ఈ కిడ్నాప్ జరిగినట్టు తాపిర్ తెలిపారు. ఇదే ప్రాంతంలో చైనా 2018లో 3-4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత యువకుడిని కిడ్నాప్ చేసిన చైనా సైనికులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఐదుగురి గ్రామీణుల కిడ్నాప్
మావోయిస్టుల దుశ్చ‌ర్య‌

సుక్మా: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుక్మా జిల్లాలో ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు అపహరించుకుపోయారు. అపహరణకు గురైన వారిలో ఓ మహిళ, నలుగురు పురుషులు ఉన్నారు. వీరంతా కొంటా బ్లాక్​లోని క్వాయిల్ గ్రామానికి చెందినవారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటకం కలిగించి, భయపెట్టేందుకే మావోలు ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. కిడ్నాప్​పై వేగంగా దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. గ్రామస్థులను వదిలిపెట్టాలని సర్వా ఆదివాసీ సొసైటీ డిమాండ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఐదుగురి గ్రామీణుల కిడ్నాప్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.