KERALA HIGH COURT – Vishwa Samvad Kendra Andhra Pradesh

పీఎఫ్ఐ బంద్ పిలుపుపై కేరళ హైకోర్టు ఆగ్రహం
తిరువనంతపురం: ఎన్ఐఎ సోదాలు నిరసనగా బంద్ పిలుపు ఇవ్వడంపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పట్ల కేరళ హైకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా బంద్‌లకు ఎవరూ పిలుపునివ్వకూడదని స్పష్టం చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడిన నేపథ్యంలో 12 గంటల బంద్‌కు పీఎఫ్ఐ పిలుపునివ్వడాన్ని తప్పుబట్టింది.

తిరువనంతపురంలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ సభ్యులు వాహనాలు ధ్వంసం చేశారు. పార్టీ సభ్యలు దాడిలో కారు, ఆటో అద్దాలు ధ్వంసమ్యయాయి. కొల్లాంలో సెక్యూరిటీ కోసం వచ్చిన ఇద్దరు పోలీసులపై ఆందోళనకారులు దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీఎఫ్ఐ బంద్ పిలుపుపై కేరళ హైకోర్టు ఆగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సహజీవనాలు, విడాకులు పెరగడం పట్ల కేరళ హైకోర్టు ఆందోళన
తిరువ‌నంత‌పురం: లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌గా పిలుచుకొనే సహజీవనాలు, స్వల్పమైన, స్వార్థపూరిత కారణాలతో విడాకులు కోరడం వంటి పరిస్థితులు ఎక్కువ కావడం పట్ల కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేరళలో వివాహ బంధాలపై వినిమయ వస్తు సంస్కృతి ప్రభావం అధికంగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

వస్తువులను వినియోగించి..అనంతరం పారవేసే ‘యూజ్‌ అండ్‌ త్రో’ విధానాన్ని అవలంబిస్తున్నారని విచారం వ్యక్తం చేసింది. తొమ్మిదేళ్లపాటు కాపురం చేసి, ముగ్గురు పిల్లలు కలిగిన అనంతరం ఓ వ్యక్తి మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్య తనను వేధింపులకు గురి చేస్తోందని, అందువల్ల విడాకులు మంజూరు చేయాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

దానిని ఆ కోర్టు తిరస్కరించింది. అనంతరం ఆయన హైకోర్టులో అప్పీలు చేశాడు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎ.ముహమద్‌ ముస్తాకీ, జస్టిస్‌ సోఫీ థామ్‌సల ధర్మాసనం పరిశీలించింది. ఆ వ్యక్తి చేసిన వినతిని కొట్టి వేస్తూ కుటుంబ సంబంధాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘‘నేటి తరం పెళ్లిని ఓ కీడుగా భావిస్తోంది .బాధ్యతలు, జవాబుదారీతనం లేకుండా స్వేచ్ఛగా జీవించడానికి అదొక ఆటంకమని అనుకుంటోంది. వైఫ్‌- డబ్ల్యు ఐ వై ఎఫ్‌- అంటే ‘వర్రీ ఇన్‌వైటెడ్‌ ఫర్‌ ఎవర్‌’ అని అర్థం చెప్పుకొంటోంది” అంటూ ప్రస్తుత పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సహజీవనాలు, విడాకులు పెరగడం పట్ల కేరళ హైకోర్టు ఆందోళన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్‌.ఎస్‌.ఎస్‌కు పరువు నష్టం అనే హక్కు ఆ సంస్థ కార్యకర్తకు ఉంది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌)కు పరువు నష్టం జరిగిందని ఆరోపిస్తూ, ఫిర్యాదు చేసే అధికారం, హక్కు ఆ సంస్థ కార్యకర్తకు ఉందని సుప్రీం కోర్టు చెప్పింది. ఇదే విషయాన్ని చెప్పిన కేరళ హైకోర్టు తీర్పును సమర్థించింది. మాతృభూమి ఇలస్ట్రేటెడ్ వీక్లీ దాఖలు చేసిన అప్పీలును తోసిపుచ్చింది.

మాతృభూమి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో ప్రచురించిన వ్యాసం ఆర్‌.ఎస్‌.ఎస్ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తోందని ఆర్‌.ఎస్‌.ఎస్ కేరళ రాష్ట్ర శాఖ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 120బీ, 153ఏ, 500తోపాటు సెక్షన్ 34 ప్రకారం శిక్షించదగిన నేరాలకు ఈ వీక్లీ పత్రిక పాల్పడిందని ఆరోపించారు.

దీనిపై ఎర్నాకుళం కోర్టు విచారణ జరుపుతోంది. ఈ విచారణకు సంబంధించిన అన్ని వ్యవహారాలను రద్దు చేయాలని మాతృభూమి వీక్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు అందుకు వ్యతిరేకించడంతో సుప్రీం కోర్టుకు అప్పీలు చేసింది. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పులో, ఏదైనా సంఘానికి నిర్ణీత పరిధి, గుర్తించగదిన వ్యవస్థ ఉన్నట్ట‌యితే, ఆ సంఘానికి వ్యతిరేకంగా ఉపయోగించిన పరువు నష్టం కలిగించే మాటలను, ఆ సంఘంలోని వ్యక్తులకు జరిగిన పరువు నష్టంగా పరిగణించవచ్చునని తెలిపింది.

అటువంటి సంఘ సభ్యుడు ఎవరైనా ఐపీసీ సెక్షన్ 500 ప్రకారం ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది. ఈ తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మాతృభూమి ఇలస్ట్రేటెడ్ వీక్లీ చేసిన అప్పీలును విచారించేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ అప్పీలును తోసిపుచ్చుతున్నట్టు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ అనిరుద్ధ బోస్ ధర్మాసనం మార్చి 25న తెలిపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్‌.ఎస్‌.ఎస్‌కు పరువు నష్టం అనే హక్కు ఆ సంస్థ కార్యకర్తకు ఉంది: సుప్రీం కోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆయన మన ప్రధాని – మీ ప్రవర్తన సరికాదు
వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని మోడీ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వ్యక్తికి కేరళ హైకోర్టు అక్షింతలు

కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాడు. స్పందించిన కోర్టు ‘ఆయన మన ప్రధానమంత్రి. మరే ఇతర దేశానికో ప్రధాని కాదు. మీకు రాజకీయ విభేదాలు ఉన్నంత మాత్రాన.. ఇలాంటి అభ్యంతరాలు సరికాదు. మన ప్రధానిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? మీరు న్యాయస్థానం సమయాన్ని వృథా చేస్తున్నారు’ అని కోర్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆయన మన ప్రధాని – మీ ప్రవర్తన సరికాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశద్రోహం కేసు నుంచి ఓ వ్యక్తిని విముక్తం చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీం
మావోయిస్టులతో సంబంధాలు, దేశ ద్రోహ ఆరోపణలతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల కింద అరెస్టు అయిన వ్యక్తిని ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. 2019 సెప్టెంబరులో కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)చట్టంలోని నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ. ఎస్‌. బోపన్నల ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ హైకోర్టులోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం రివిజన్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని ఆదేశించింది. తనపై మోపిన వివిధ అభియోగాలను కొట్టివేసేందుకు ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో నిందితుడు రూపేశ్‌… కేరళ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన ఏకసభ్య ధర్మాసనం అతనిపై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. ఎన్‌ఐఏ చట్టంలోని సెక్షన్‌ 21లోని సబ్‌ సెక్షన్‌(2) నిబంధనలు, ఇటువంటి కేసుల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఈ తరహా రివిజన్‌ పిటిషన్లపై హైకోర్టుల్లోని ద్విసభ్య ధర్మాసనాలు మాత్రమే విచారణ జరపాల్సి ఉంటుందని కేరళ ప్రభుత్వ తరపు న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి విరుద్ధంగా ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపి ఇచ్చిన ఆదేశాలు చెల్లవని పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. నిందితుడికి ఉపశమనం కలిగిస్తూ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశద్రోహం కేసు నుంచి ఓ వ్యక్తిని విముక్తం చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘శబరిమల’పై సుప్రీంకు వెళ్ళిన కేరళ ప్రభుత్వం
కేరళలోని శబరిమల ఆలయానికి రోజువారీ భక్తుల సంఖ్యను పెంచుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భక్తుల సంఖ్యను పెంచడం వల్ల పోలీసులు, ఆరోగ్య సిబ్బందిపై పెనుభారం పడుతుందని కేరళ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.

కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా శబరిమలలో భక్తులరాకపై పరిమితులు విధించిన విషయం తెలిసిందే. ‘మండల పూజ’ సీజన్‌ అయిన డిసెంబరు 20 నుంచి జనవరి 14 మధ్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఇటీవల ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విస్తృత అంశాలను పరిగణనలోకి తీసుకుని భక్తుల సంఖ్యపై పరిమితి విధించింది. దీని ప్రకారం.. ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 2వేల మందిని అనుమతిస్తుండగా.. శని, ఆదివారాల్లో మాత్రం రోజుకు 3 వేల మంది భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే, దీనిపై కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కేరళ ఉన్నత న్యాయస్థానం.. రోజువారీ భక్తుల సంఖ్యను 5వేలకు పెంచింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎలాంటి ప్రాథమిక నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు భక్తుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషన్‌లో ఆరోపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల సంఖ్యను పెంచడం వల్ల పోలీసులు, ఆరోగ్య సిబ్బందిపై పెను భారం పడనుందని, భక్తులను నియంత్రించడం కూడా కష్టమవుతుందని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. కాగా.. శబరిమల వెళ్లే యాత్రికులకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘శబరిమల’పై సుప్రీంకు వెళ్ళిన కేరళ ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.