#Kerala Governor Arif Muhammad Khan – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘‘నేను హిందువును’’ అని చెప్పుకునే స్వేచ్ఛ కేరళలో లోపిస్తోంది – కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు
‘‘ నేను హిందువును ’’ అని చెప్పుకోవడం తప్పు అని… ఆ భావనలు కలిగించేలా కేరళ రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. స్వాతంత్య్రానికి పూర్వం సనాతన ధర్మాన్ని విశ్వసించే రాజులు, పాలకులు అన్ని మతాలను విశాల దృక్పథంతో ఆమోదించారని ఆయన అన్నారు. ప్రస్తుతం కొందరు హిందూ మతాన్ని గౌరవించని పరిస్థితులు ఉండటం దారుణమన్నారు. ఉత్తర అమెరికాలోని కేరళ హిందువుల ఆధ్వర్యంలో తిరువనంతపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్‌ ఆరిఫ్ మాట్లాడారు.

భారత్‌లో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే..

భారత దేశంలో పుట్టి, ఇక్కడ పండిన ఆహారాన్ని తిని, జీవించేవారంతా హిందువులేనని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అన్నారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చెప్పారు. స్వాతంత్య్రానికి పూర్వం సనాతన ధర్మాన్ని విశ్వసించే రాజులు, పాలకులు అన్ని మతాలను ఆమోదించారని తెలిపారు. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు, సంస్కరణవాది, విద్యావేత్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గతంలో ఆర్య సమాజ్ సమావేశంలో మాట్లాడారని గవర్నర్ గుర్తు చేశారు. భారత దేశంలో పుట్టినవారెవరైనా, భారత దేశంలో పండిన ఆహారంపై జీవించేవారెవరైనా, భారత దేశంలోని నదుల నీటిని తాగేవారెవరైనా తనను తాను హిందువుగా చెప్పుకోవడానికి అర్హుడవుతారని సర్ సయ్యద్ చెప్పారని తెలిపారు. తనను హిందువుగా పరిగణించాలని సర్ సయ్యద్ కోరినట్లు తెలిపారు. ‘‘మీరు నన్ను ఓ హిందువు అని తప్పనిసరిగా పిలవాలి’’ అని కోరారన్నారు. ‘‘మీ (ఆర్య సమాజ్ సభ్యులు) మీద నాకు ఉన్న తీవ్రమైన ఫిర్యాదు ఏమిటంటే, నన్ను ఓ హిందువుగా ఎందుకు పరిగణించరు? హిందువు అనేది మతపరమైన పదం అని నేను భావించను. హిందూ అనేది భౌగోళిక పదం’’ అని సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పారని గవర్నర్ ఆరిఫ్ తెలిపారు. వలస పాలన కాలంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా సర్ సయ్యద్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆర్య సమాజ్ సభ్యులు ఆయనకు విందు ఇచ్చారని గవర్నర్ తెలిపారు. బ్రిటిషర్లు ప్రజల సాధారణ హక్కులను నిర్ణయించేందుకు ప్రాతిపదికగా మతాలను వాడుకున్నారని గవర్నర్ తెలిపారు. అటువంటి సమయంలో హిందూ, ముస్లిం, సిక్కు వంటి పదాలను వాడటం కచ్చితంగా బాగుంటుందని చెప్పారు.

The post ‘‘నేను హిందువును’’ అని చెప్పుకునే స్వేచ్ఛ కేరళలో లోపిస్తోంది – కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇస్లాం చరిత్రలో పరదా తిరస్కరించిన మహిళలూ ఉన్నారు…
కేరళ గవర్నర్ ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్

ఓ పక్క కర్ణాట‌క‌లోని పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై వివాదం కొనసాగుతుండగానే, కేరళ గవర్నర్ ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్ శుక్రవారం ఇస్లాం చరిత్రలో పరదా పాటించడాన్ని(ముసుగు ధరించడం) తిరస్కరించిన మహిళలు కూడా ఉన్నారన్న ఉదంతాన్ని తెలిపారు.

ఆయన పొరుగు రాష్ట్రంలో హిజాబ్ వివాదంపై తన వైఖరి ఏమిటని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. అయితే, ఆయన తన వైఖరి గురించి పూర్తిగా వివరించకుండానే, ముహమ్మద్ ప్రవక్త బంధువైన ఓ యువతి కథను ఈ సందర్భంగా ఉటంకించారు.

“నేను దాని గురించి చాలా క్లుప్తంగా చెబుతాను… ఓ యువతిని తన ఇంటికి ప్రవక్త ముహమ్మద్ స్వయంగా తీసుకొచ్చారు. ఆ యువతి ప్రవక్త సతీమణికి మేనకోడలు. ఆ యువతి చాలా అందగత్తె.. అని చరిత్ర చెబుతోంది” అని ఖాన్ విలేఖ‌రుల‌కు వివరించారు.

ఆ యువతి భర్త మధ్య యుగం కాలంలో కుఫా గవర్నర్‌గా ఉండేవారు. హిజాబ్‌ను ధరించనందుకు ఆమెను ఆటపటిస్తుండేవారు. అప్పుడు ఆమె దేవుడు తనను అందంగా పుట్టించాడని, తన అందానికి ఆ సర్వేశ్వరుడే ఆమోద ముద్ర వేశారని వాదించినట్టు ఆ గవర్నర్ చెప్పారు.

ఇంకా ఆమె…ప్రజలు తన అందాన్ని చూడాలనుకుంటున్నారని, తనకు అందాన్ని ప్రసాదించిన దేవుని కృపను చూడాలనుకుంటున్నారని… తాను దేవుడికి కృతజ్ఞురాలినని… ఈ విధంగా ఇస్లాం తొలి తరం మహిళలు ప్రవర్తించేవారని, అంత వరకే తాను చెప్పదలచుకున్నానని కేరళ గవర్నర్ ఆరిఫ్ చెప్పారు.

హిందూ విద్యార్థులు దానికి ప్రతిగా కాషాయ కండువాలు ధరించి కాలేజ్‌లలోకి ప్రవేశించే ప్రయత్నాలు చేశారు. వారిని కూడా క్లాసులలోకి రానివ్వకుండా దూరంగా ఉంచడం జరిగింది.

ఇదిలావుండగా వామపక్ష ప్రభుత్వం రాష్ట్ర లోకాయుక్త చట్టంను సవరించే ఆర్డినెన్స్‌పై తాను సంతకం చేయడాన్ని కూడా కేరళ గవర్నర్ ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్ సమర్థించుకున్నారు. ఉత్తర్వు మంచిచెడులు నిర్ణయించడం తన విధి కాదని, ఆ ఆర్డినెన్స్ తన వద్ద మూడు వారాలపాటు ఆపి ఉంచాకే దానిపై సంతకం చేశానని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇస్లాం చరిత్రలో పరదా తిరస్కరించిన మహిళలూ ఉన్నారు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.