KERALA CPM GOVERNMENT – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేరళ : రసాయనాలతో పవిత్రమైన మఱ్ఱి చెట్టును చంపే యత్నం – ముస్లిముల పనే అని స్థానికుల అనుమానం
కేరళలో హిందూ వ్యతిరేక శక్తులు స్థానిక సాంస్కృతిక చిహ్నాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న మరొక సంఘటన వెలుగులోకొచ్చింది. డ్రిల్లింగ్ మెషిన్ మరియు రసాయనాలను ఉపయోగించి మఱ్ఱి చెట్టును చంపే ప్రయత్నం చేశారు.

శతాబ్దాల నాటి మఱ్ఱి చెట్టు కేరళలోని ముక్కం ప్రజల మత జీవితంలో అంతర్భాగం. భక్తులు చెట్టు ఆకులు ఎండిపోవడాన్ని గమనించి పరిశీలించగా ఆ చెట్టుకు పెద్ద రంధ్రం ఉండడాన్ని గుర్తించారు. అక్కడే రసాయనాలను కూడా కనుగొన్నారు.

స్థానిక హిందువులు దీనిలో ముస్లిం మత ఛాందసవాదుల పాత్ర ఉన్నదని అనుమానిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తాము ఆ చెట్టును పతనం కానివ్వమని, ఏం చేసయినా సరే ఆ చెట్టును కాపాడుకుంటామని వాళ్ళు తెలిపారు. కురుక్షేత్ర సంస్కార వేదిక కార్యకర్తలు దాని పక్కనే మరొక మొక్కను నాటారు. పవిత్రమైన, పురాతనమైన చెట్టుపై మత ఛాందసులు దాడికి పాల్పడడాన్ని కురుక్షేత్ర సంస్కార వేదిక నిరసించింది. స్థానిక హిందువులు పోలీసులు, అటవీ మరియు మునిసిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ : రసాయనాలతో పవిత్రమైన మఱ్ఱి చెట్టును చంపే యత్నం – ముస్లిముల పనే అని స్థానికుల అనుమానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించినా వారిపై కేసులు పెట్టరా? – కేరళ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న
2015లో శాసనసభలో అనుచితంగా ప్రవర్తించిన ఆరుగురు సీపీఎం శాసనసభ్యులపై జరుగుతున్న విచారణను రద్దు చేయాలంటూ కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ ‌లో ఉంచింది. ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలపై విచారణ నిలిపివేయాలంటూ చేస్తున్న అభ్యర్థనలో ప్రజా ప్రయోజనం ఏమిటో చెప్పాలని నిలదీసింది. ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే తుపాకీ తీస్తే, అది రాష్ట్ర శాసనసభలో జరిగింది కాబట్టి ఆయన్ను విచారించకూడదని అంటారా? ఆయనపై కేసు నమోదు చేయరా? అని ప్రశ్నించింది. అంతకముందు కేరళ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది.. ప్రజా ప్రయోజనాల కోసమే ఆ ఎమ్మెల్యేలు శాసనసభలో కాస్త అనుచితంగా ప్రవర్తించాల్సి వచ్చిందని తెలిపారు.

అయినా వారికి శాసన సభ చట్టాల ప్రకారం రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందించింది. న్యాయస్థానాల్లో కూడా తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరుగుతాయని, అంత మాత్రాన కోర్టు ఆస్తులను ధ్వంసం చేయడం సరైందేనా అని పేర్కొంది. ఎమ్మెల్యేలు సభాపతి కుర్చీని ధ్వంసం చేశారని, అది ప్రజల ఆస్తి కాదా? అని ప్రశ్నించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించినా వారిపై కేసులు పెట్టరా? – కేరళ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళలో విజృంభిస్తున్న కరోనా, జికా వైరస్ లు – కట్టడికి కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు
నిజానికి కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేరళలోనే మొట్టమొదట కొన్ని కేసులు కనిపించాయి. అనంతరం ఉదృతి పెరిగింది. ఆ తర్వాత కోవిడ్ అదుపులోకి వచ్చిందని కేరళ ప్రభుత్వం ప్రకటించినా, కేవలం పరువు కాపాడుకోడానికే కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించడం లేదని, అక్కడ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయనే వార్తలు వచ్చాయి. కానీ ఒక వర్గం మీడియా మాత్రం కోవిడ్ కట్టడిలో కేరళను రోల్ మోడల్ గా దేశం ముందు నిలిపే ప్రయత్నం చేసింది. సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న సమయంలో కూడా కేరళ కేసుల సంఖ్యలో ఒక దశలో మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానంలో నిలచింది. కానీ లెఫ్టిస్ట్ అనుకూల మీడియా ఆ అంశానికి అంతగా ప్రాధాన్యతనివ్వలేదు. ఇప్పుడు మళ్ళీ కేరళలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి.

ప్రస్తుతం కేరళలో ఓవైపు కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో పాటు జికా వైరస్‌ కూడా కలకలం రేపుతోంది. రోజుకు 12-15 వేల మధ్య కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇంతవరకు మొత్తం 30.39 లక్షల కేసులు నమోదైన రాష్ట్రంలో క్రియాశీలక కేసుల సంఖ్య 1,13,115కి చేరింది. పలు కొవిడ్‌ నిబంధనలను సడలించడం (అన్‌లాక్‌) వల్లే కేసులు పెరుగుతున్నాయని.. క్రమేపీ తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ చెబుతున్నారు. కేరళలో కొవిడ్‌ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ 1న 19,760 రోజువారీ కేసులు నమోదు కాగా వారం రోజుల్లో ఆ సంఖ్య 9,313కి తగ్గింది. మళ్లీ రెండు రోజులకే 16,204కి పెరిగింది. నెల రోజుల తర్వాత కూడా (జులై 11న) 14 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. అయితే కేసుల సంఖ్య వైద్య వసతులపై ఒత్తిడి పెంచేస్థాయిలో లేకపోవడం వల్ల మహమ్మారిపై పోరాడగలుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇలా ఎక్కువ కాలం కొనసాగితే అది వైద్యులపైన, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపైనా మరింత ఒత్తిడి పెంచుతుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ అత్యంత కీలకమని, టీకాల సేకరణకు ప్రభుత్వం మరింత కృషి చేయాలని సూచిస్తున్నారు. ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎక్కడా గుమిగూడకుండా చూడాలని నొక్కి చెబుతున్నారు. వీధుల్లోకి వస్తే మాస్కులు తప్పక ధరించాలని స్పష్టం చేస్తున్నారు. కేసులు తగ్గకపోవడానికి ప్రజలు కొవిడ్‌ జాగ్రత్తలు పాటించకపోవడం ఒక కారణమని వైరాలజిస్టులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 14 జికా వైరస్‌ కేసులు బయటపడటం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్రం ప్రత్యేక బృందాన్ని కూడా పంపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళలో విజృంభిస్తున్న కరోనా, జికా వైరస్ లు – కట్టడికి కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు కీలక నిందితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఏ
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడు మహమ్మద్ మన్సూర్ ను తాము అదుపులోకి తీసుకున్నట్లుగా ఎన్ఐఏ కేరళలోని రాయబార కార్యాలయానికి చెందిన ఒక ఉన్నత అధికారికి తెలిపింది. అతను విదేశీ రవాణా మార్గంలో పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తమకు సమాచారం ఉందని ఎన్ఐఏ వివరించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నుంచి కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన మన్సూర్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసిందని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.

ఎర్నాకుళం ఎన్‌ఐఏ కోర్టు మన్సూర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కొచ్చిలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన అతన్ని ఐదు రోజుల పాటు ఏజెన్సీ కస్టడీలో ఉంచారు.

గతేడాది జూలై 5 న, త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ కార్గోలో కొచ్చిన్, కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్, అధికారులు 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ అంశంపై ఎన్‌ఐఏ 2020 జూలై 10 న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో 20 మంది నిందితులపై పెట్టిన కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో కొనసాగుతున్న దర్యాప్తులో, మొహమ్మద్ మన్సూర్ యుఎఇలో ఉన్నప్పుడు, భారతదేశానికి బంగారం అక్రమ రవాణాకు దోహదపడటానికి ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలై ఉన్న నిందితుడు మహ్మద్ షఫీ పి మరియు ఇతరులతో కలిసి కుట్ర పన్నాడని, తిరువనంతపురంలోని యుఎఇ కాన్సులేట్ దౌత్యవేత్తలకు ఎన్ ఐ ఏ వెల్లడించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు పురోగతిలో ఉందని కూడా ఎన్ ఐ ఏ వివరించింది.

Source : VSK Bharath

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు కీలక నిందితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఏ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.