Kerala CM – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేరళ సీఎంకు చుక్కెదురు… వీసీల నియామకం కొట్టేసిన హైకోర్టు
తిరువనంతపురం: యూనివర్శిటీల పనితీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, గవర్నర్ ఆరిఫ్ ఖాన్‌ల మధ్య తలెత్తిన వివాదంలో కేరళ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైనది. స్టేట్ యూనివర్శిటీకి వైస్‌ ఛాన్సలర్‌‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.

దీంతో పినరయి విజయన్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలినట్టయింది. కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ రిజి జాన్‌ నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ నియమాకం చట్టవిరుద్ధమని, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కోర్టు స్పష్టం చేసింది.

యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కొత్త వైస్ ఛాన్సలర్‌ నియామకం చేపట్టాల్సిందిగా ఛాన్సలర్ ఆఫ్ యూనివర్శిటీస్‌ను ఆదేశించింది. ప్రస్తుతం ఛాన్సలర్ ఆప్ యూనివర్శిటీస్‌గా గవర్నర్ ఖాన్ ఉన్నారు. గవర్నర్ గత నెలలో తొమ్మిది యూనివర్శిటీల వైస్‌ఛాన్సలర్ల నియామకాలు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వారిని తమ పదవి నుంచి దిగిపోవాల్సిందిగా ఆదేశించారు.

దీంతో కేరళ యూనవిర్శిటీల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం మొదలైంది. ఇందుకు ప్రతిగా, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించి ప్రముఖ విద్యావేత్తలను నియమించాలని ప్రతిపాదిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించి, దానిపై సంతకం చేయడానికి గవర్నర్‌కు పంపింది.

ఇది తన అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ అని, తనకు తానుగా తీర్పు చెప్పలేనందున రాష్ట్రపతికి పంపిస్తానని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ మీడియాకు తెలిపారు. ‘నా అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ రూపొందించింది. దానిపై సంతకం చేయాలంటూ నా వద్దకు పంపించింది. దీనిపై నాకు నేనుగా తీర్పు చెప్పుకోలేను. రాష్ట్రపతికి పంపిస్తాను’ అని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ప్రకటించిన విషయం విదితమే.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ సీఎంకు చుక్కెదురు… వీసీల నియామకం కొట్టేసిన హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నన్‌లపై దాడి ఆరోపణలు నిరాధారం: కేరళ సీ ఎం అబద్ధమాడారు‌
యూపీలోని ఝాన్సీలో రైలులో క్రైస్తవ సన్యాసినులపై దాడి జరిగిందంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌ అవాస్తవం చెప్పారని, అవన్నీ నిరాధార ఆరోపణలేనని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. సోమవారం ఆయన కొచ్చిలో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే యూపీ పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేశారన్నారు. ప్రయాణీకుల నుంచి ధ్రువీకరణపత్రాలను పరిశీలించిన తర్వాత తమకు అందిన ఫిర్యాదు నిరాధారమైనదిగా నిర్ధారించుకొని విడిచిపెట్టారన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు సన్యాసినులపై దాడికి పాల్పడ్డారంటూ వచ్చిన వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతూ భాజపా రాష్ట్ర శాఖ, మరికొందరు యూపీ ప్రభుత్వాన్ని కోరారని గుర్తు చేశారు.

కేరళ సీఎం పినరయి విజయన్‌ మైనార్టీలను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు.

యూపీలో ఇటీవల కొందరు క్రైస్తవ సన్యాసినులు వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ నెల 19న నన్‌లు ఇద్దరు మహిళలను బలవంతపు మత మార్పిడికి తమ వెంట తీసుకెళ్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు వారిని రైలు నుంచి బలవంతంగా కిందికి దించివేసినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కూడా తొలుత క్రైస్తవ సన్యాసినులను అదుపులోకి తీసుకున్నారు. పరిశీలన తర్వాత వారిని విడిచిపెట్టారు. అనంతరం సన్యాసినులు వేరే రైలులో ఒడిశాకు వెళ్లిపోయారు. ఈ ఘటనను కేరళ సీఎం విజయన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నన్‌లపై దాడి ఆరోపణలు నిరాధారం: కేరళ సీ ఎం అబద్ధమాడారు‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళ సీఎంపై హత్యాచార బాధితురాళ్ల తల్లి పోటీ
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పోటీ చేస్తున్న ధర్మదాం నియోజకవర్గ పోరు ఈసారి ఆసక్తికరంగా మారనుంది. సీఎంకు పోటీగా హత్యాచార బాధితురాళ్ల తల్లి బరిలోకి దిగుతున్నారు. మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వలయార్‌ అక్కాచెల్లెళ్ల హత్యాచారం కేసులో మృతుల తల్లి.. ధర్మదాంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”నా కుటుంబానికి జరిగిన అన్యాయంపై సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తేందుకు ఇదే సరైన అవకాశంగా భావిస్తున్నా. నా కుమార్తెలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా” అని అన్నారు.

ఇదిలా ఉండగా.. ధర్మదాం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. తాజా పరిణామాలపై కేపీసీపీ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్‌ మాట్లాడుతూ.. వయనార్‌ బాధితుల తల్లికి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆమె నిర్ణయం సరైందేనని, ఆమె రాకతో ఎన్నికల వేడి మరింత పెరిగిందని అన్నారు.

2017లో వలయార్‌ ప్రాంతంలో అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు బాలికపై కొందరు అతిదారుణంగా అత్యాచారం చేసి వారిని చంపేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ స్థానిక కోర్టు ఆ మధ్య తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుపై ఆందోళనలు వెల్లువెత్తడంతో కేరళ ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. మరోవైపు తమ కుమార్తెలకు న్యాయం చేయాలంటూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న మృతురాళ్ల తల్లి.. జనవరి 26 నుంచి పాలక్కడ్‌లో సత్యాగ్రహం దీక్ష చేపట్టారు. గత నెల గుండు గీయించుకుని తన నిరసన వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ సీఎంపై హత్యాచార బాధితురాళ్ల తల్లి పోటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సిపిఎం ప్రభుత్వ వేధింపులు భరించలేకనే ఇస్లాం మతం పుచ్చుకుంటున్నా : కేరళలో ఓ ఎస్సీ మహిళ ఆవేదన
కేరళలోని సిపిఎం ప్రభుత్వం అవలంబిస్తున్న కుల వివక్ష కు కారణంగా ఒక ఎస్సీ యువతి మతం మార్చుకోవాలని అనుకుంటోంది. వివరాల్లోకెళ్తే కేరళలోని కన్నూర్ కి చెందిన చిత్రలేఖ అనే ఎస్సీ మహిళ ఆటో డ్రైవర్ రాష్ట్రంలోని అధికార సీపీఎం చేతిలో కులవివక్ష ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇస్లాం మతంలోకి మారాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్ బుక్ ఖాతా లో నవంబర్ 16న పోస్ట్ చేసింది.

అధికార సిపిఎం పార్టీ ఎస్సీ కులానికి చెందిన తనను నిరంతరం ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రభుత్వం, కోర్టుల నుండి తనకు న్యాయం జరగదని ఆశ కోల్పోయి, కమ్యూనిస్టు పార్టీ పెట్టే ఇబ్బందులను భరించలేక చివరికి ఇస్లాం మతంలోకి మారుతున్నట్టు ప్రకటించింది. సిపిఎం కుల వివక్షకు వ్యతిరేకంగా తాను 20 సంవత్సరాలు ఒంటరిగా కష్టపడ్డానని, కపట లౌకికవాదాన్ని అవలంబించే సిపిఎం వల్ల భయంతో జీవించడం తనకు ఇష్టం లేకనే ఇలా అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

గత ప్రభుత్వం ఆమెకు కేటాయించిన భూమిని కూడా సిపిఎం ప్రభుత్వం రద్దు చేసింది.

కేరళలోని గత యుటిఎఫ్ ప్రభుత్వం చిత్రలేఖ కు కన్నూర్ లోని కట్టంపల్లి లో కొంత భూమిని, డబ్బును కేటాయించింది. అయితే సిపిఎం ప్రభుత్వం ఆ భూమిని, డబ్బును ఆమెకు దక్కకుండా రద్దు చేసింది. ఇందుకు నిరసనగా ఆమె కలెక్టర్ కార్యాలయం ఎదుట పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. గతంలో ఒకసారి తన ఆటోను కూడా సిపిఎం కార్యకర్తలు తగలపెట్టినట్టు తెలిపింది. ఈ విధంగా అనేక రకాలుగా తాను కుల వివక్షకు గురై ఇబ్బందులు పడ్డానని తెలిపింది.

Source : OPINDIA & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సిపిఎం ప్రభుత్వ వేధింపులు భరించలేకనే ఇస్లాం మతం పుచ్చుకుంటున్నా : కేరళలో ఓ ఎస్సీ మహిళ ఆవేదన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళ బంగారు స్మగ్లింగ్ కుంభకోణం: దుబాయ్‌లో ఫైజల్ ఫరీద్‌ అరెస్టు
బంగారు అక్రమ రవాణా కేసులో మూడవ నిందితుడు ఫైజల్ ఫరీద్‌ను జూలై 19 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ నుంచి అరెస్టు చేశారు. దుబాయ్ పోలీసులు ఫరీద్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లోని అల్ రషీదియా పోలీస్‌స్టేషన్‌లో అతన్ని ప్రశ్నిస్తున్నారు.

దుబాయ్ పోలీసులు త్వరలో ఫైజల్‌ను భారత్‌కు అప్పగించాలని భావిస్తున్నారు. ఫైజల్ ఫరీద్‌పై ఎన్‌ఐఏకు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు ఇచ్చింది.

నివేదికల ప్రకారం, దౌత్య మార్గాల ద్వారా స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని కేరళకి చేరేలా ఫరీద్ ఏర్పాటు చేశాడు. CAA వ్యతిరేక నిరసనలకు నాయకత్వం వహించిన కేరళలో ఉన్న ఇస్లామిస్ట్ సంస్థలతో ఫైజల్ కు సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక వర్గం మీడియా ఫరీద్‌కు అనుకూలంగా వార్తలు వ్రాసింది. నకిలీ వార్తలతో యుఎఇలో అతని ‘వ్యాపారాన్ని’ దెబ్బతీసే కుట్రగా సదరు మీడియా పేర్కొంది.

ఈ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తుకు అనుమతిస్తూ, వ్యవస్థీకృత స్మగ్లింగ్ ఆపరేషన్ జాతీయ భద్రతకు ‘తీవ్రమైన చిక్కులు’ కలిగిస్తుందని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికే  నిందితులు ఈ స్మగ్లింగ్ కు పాల్పడ్డారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది.

కాన్సులేట్ యొక్క ఇద్దరు మాజీ ఉద్యోగులు స్వప్నా సురేష్ మరియు పి ఎస్ సరిత్ కుమార్ ఈ కేసులో మొదటి మరియు రెండవ నిందితులు. సందీప్ నాయర్ నాల్గవ నిందితుడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ బంగారు స్మగ్లింగ్ కుంభకోణం: దుబాయ్‌లో ఫైజల్ ఫరీద్‌ అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: ప్రధాన నిందితులు స్వప్న, సందీప్‌లను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ
కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. నిందితులు స్వప్న సురేష్, సందీప్ నాయర్ ఇద్దరినీ నిన్న సాయంత్రం బెంగళూరులో అరెస్టు చేశారు. నిందితులను ఈ రోజు కొచ్చిన్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తీసుకెళ్తారు. బంగారు స్వాధీనం తరువాత వారిద్దరూ పరారీలో ఉన్నారు.

జూలై 5 న కేరళలోకి “దౌత్య సామగ్రి” ముసుగులో అక్రమంగా రవాణా చేస్తున్న 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యుఎఇ కాన్సులర్ జనరల్‌ను ఉద్దేశించి రూ .15 కోట్ల విలువైన సరుకును తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ కార్గో ద్వారా పంపారు.

వ్యవస్థీకృత స్మగ్లింగ్ జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పును తెస్తుందని పేర్కొంటూ ఎన్ఐఏ ఈ కేసును చేపట్టింది. ఈ కేసులో సరిత్ కుమార్, స్వప్న సురేష్, సందీప్ నాయర్లపై శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వారిపై నేరారోపణలు ఉన్నాయి.

స్వప్నను స్పేస్ పార్క్ మరియు కేరళ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (కెఎస్ఐటిఎల్) లో నియమించారు. ఇది కేరళ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న ఐటి శాఖ పరిధిలోకి వస్తుంది. ‘నిష్పాక్షిక దర్యాప్తు’ కోసం సిఎం పినరయ్ విజయన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి.

వివాదాస్పద బంగారు అక్రమ రవాణా కేసులో ముఖ్యమంత్రి విజయన్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్ తదితరులు సహా పలువురు సిపిఎం నాయకులకు ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

Source : Organiser

https://www.organiser.org/Encyc/2020/7/12/Kerala-Gold-Smuggling-Case.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: ప్రధాన నిందితులు స్వప్న, సందీప్‌లను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.