Kedarnath – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేదార్​నాథ్​లో మోదీ ప్రత్యేక పూజలు..
కేదార్​నాథ్​: ఉత్తరాఖండ్​లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కేదార్​నాథ్​ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. శుక్రవారం ఉదయం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేదారీశ్వరుడ్ని దర్శించుకున్నారు. జగద్గురు ఆదిశంకారాచార్య సమాధిని కూడా సందర్శించారు.

రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్నారు. వాటితో పాటు రూ.3400 కోట్ల విలువైన మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. గౌరీకుండ్​ నుంచి కేదార్​నాథ్ వరకు​ 9.7 కిలోమీటర్ల రోప్​వే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత బద్రీనాథ్​ చేరుకుని.. నదీతీర వెంబడి అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించనున్నారు.

అంతకుముందు దెహ్రాదూన్​లోని జాలీ గ్రాంట్​ విమానాశ్రయానికి శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో చేరుకున్న మోదీకి ఆ రాష్ట్ర గవర్నర్​ గుర్మిత్​ సింగ్​, సీఎం పుష్కర్​ సింగ్​ ధామి ఘనస్వాగతం పలికారు. ప్రధాని పర్యటన దృష్ట్యా రెండు ప్రసిద్ధ దేవాలయాల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేదార్​నాథ్​లో మోదీ ప్రత్యేక పూజలు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుప్పకూలిన కేదార్‌నాథ్‌ యాత్రికుల హెలికాప్టర్‌.. ఏడుగురి మృతి
దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తోన్న ఓ హెలికాప్టర్‌ కొండల ప్రాంతంలో కుప్పకూలింది. కేదార్‌నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడ్‌ చట్టీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్‌ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

గుప్త్‌కాశీ నుంచి కేదార్‌నాథ్‌కు యాత్రికులతో బయల్దేరిన ఈ హెలికాప్టర్‌.. టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఏడుగురు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు పైలట్‌ కాగా.. ఆరుగురు యాత్రికులు. దట్టంగా మంచు కురుస్తుండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

ఘటనపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన ట్విటర్‌లో తెలిపారు. అటు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి కూడా ఘటనపై దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుప్పకూలిన కేదార్‌నాథ్‌ యాత్రికుల హెలికాప్టర్‌.. ఏడుగురి మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు!
ఎక్కడికక్కడ నిలచిపోయిన కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రికులు

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బదరీనాథ్-కేదార్‌నాథ్ హైవేపై రాళ్ళు, మట్టి పడటం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైవేపై కార్లు, లారీలు భారీగా నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడినవారికి ఈ వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.

న్యూఢిల్లీలోని తూర్పు కైలాష్, బురారి, షహ్‌దరా, పట్పర్‌గంజ్, ఐటీఓ క్రాసింగ్, ఇండియా గేట్, బారాపుల్లా, రింగ్ రోడ్డు, ఢిల్లీ-నోయిడా బోర్డర్, ఢిల్లీ-గురుగ్రామ్ రోడ్లు ప్రాంతాల్లో గురువారం ఉదయం వర్షం కురిసింది. ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్‌లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చార్‌ధామ్‌ యాత్రపై పరిమితుల్లేవ్‌
కొత్త మార్గదర్శకాలు హైకోర్టు జారీ

ఉత్తరాఖండ్‌: చార్‌ధామ్‌ యాత్రపై పరిమితులను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్‌ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. యాత్రికుల సంఖ్యలో ఎలాంటి పరిమితులు లేవని.. కానీ దర్శనాల కోసం తప్పనిసరిగా చార్‌ధామ్‌ బోర్డు పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఇకపై పోర్టల్‌ నుండి యాత్ర ఇ-పాస్‌ అవసరం లేదని వెల్ల‌డించింది. చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని ఎత్తివేయాలని, ఇది సాధ్యంకాని పక్షంలో మరింత మందిని అనుమతించాలని కోరుతూ కొద్దిరోజుల క్రితమే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించింది. దీనిపై కోర్టు స్పందిస్తూ రోజువారీ యాత్రికులపై పరిమితులను ఎత్తివేసింది.

ఇప్పటివరకు బద్రీనాథ్‌కు రోజుకు వెయ్యి మంది భక్తులు, కేదార్‌నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంది. కాగా ఈ ఆంక్షలు సడలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవరణ దరఖాస్తు దాఖలు చేసింది. ఇప్పటికే ఆలస్యంగా ప్రారంభమైన ఈ యాత్ర నవంబరు మధ్య వరకే కొనసాగుతుందని, ప్రస్తుతం భక్తుల సంఖ్యపై పరిమితి కారణంగా యాత్రికులపై ఆధారపడి ఉన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది.

కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో నిబంధనలు సడలించాలని కోరింది. దీనిపై కోర్టు స్పందిస్తూ రోజువారీ పరిమితులను ఎత్తివేసింది. దీంతో ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్న ధ్రువపత్రం లేదా 72 గంటల్లోగా తీసుకున్న కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టును యాత్రికులు అందించాలని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చార్‌ధామ్‌ యాత్రపై పరిమితుల్లేవ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.