`కాశ్మీర్ ఫైల్స్’లో కన్నీళ్ళు, కష్టాలు నటన కాదు.. వాస్తవం: ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్
పనాజీ: `కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ద్వారా 1990లలో కాశ్మీరీ పండిట్‌లకు జరిగిన అన్యాయం, వారు అనుభవించిన క్షోభ, జరిగిన నష్టాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలిసిందని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అనుపమ్...