#KASHMIR – Vishwa Samvad Kendra Andhra Pradesh

కశ్మీరు పరివర్తనకు సైన్యం తోడు.. ప్రజలకు అండగా సైనికులు!
కశ్మీర్‌: సుందర కశ్మీరాన్ని భద్రంగా కాపాడడమే కాదు.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజల్లో పరివర్తన తెచ్చేందుకు సైన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. చొరబాట్లు ఆపడం, ఉగ్రవాదులను కట్టడి చేయడం, యువత ఉగ్రవాదంవైపు మళ్లకుండా చూడడం వంటి బహుముఖ వ్యూహాలను అనుసరిస్తోంది. ప్రజల అభ్యున్నతికి తోడ్పడేలా సైన్యం పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

వీటిలో సహీ రాస్తా (సరైన దారి), సూపర్‌-50 వంటి పథకాలు ప్రధానమైనవి. కశ్మీరు యువత ఉగ్రవాదం వైపు వెళ్లకుండా చేసే కృషిలో భాగంగా.. సైన్యం ‘సహీ రాస్తా’ పథకం కింద అతివాద భావజాలం ఉన్న యువతను గుర్తిస్తోంది. ఉగ్రవాదం వల్ల కలిగే అనర్థాలను విడమరిచి చెప్పి వారిని పునరావాస శిబిరాలకు తరలిస్తోంది. 25 మంది యువకులతో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేసి 21 రోజులపాటు శిక్షణ ఇస్తోంది. వాస్తవ పరిస్థితులు, ఉగ్రవాద ముఠాలు చేస్తున్న ప్రచారాన్ని వివరంగా చెప్పడంతో పాటు వారంతా సొంతకాళ్లపై నిలబడేలా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మతగ్రంథాల్లోని మంచి విషయాలను ఉగ్రవాదులు ఎలా వక్రీకరిస్తున్నారో మతపెద్దలతోనే చెప్పిస్తున్నారు. ఈ శిబిరాలకు హాజరైన 87 శాతం మందిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని సహీ రాస్తా పథకానికి నేతృత్వం వహిస్తున్న కమాండర్‌ అలోక్‌దాస్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీరు పరివర్తనకు సైన్యం తోడు.. ప్రజలకు అండగా సైనికులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్​లో​ వరుస ఎన్‌కౌంటర్లు… లష్కరే కమాండర్ సహా నలుగురు ముష్కరులు హతం…పలువురి అరెస్ట్
కశ్మీర్​: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన రెండు ఎన్​కౌంటర్లలో నలుగురు ముష్కరులు హతమయ్యారు. మరో ముగ్గురిని ప్రాణాలతో పట్టుకున్నారు. పుల్వామా, అనంత్​నాగ్​ జిల్లాల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. పుల్వామా ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు, అనంత్​నాగ్​ జిల్లాలో మరో ఉగ్రవాది హతమైనట్టు పోలీసులు, ఆర్మీ అధికారులు వెల్లడించారు. అలాగే, శ్రీనగర్, బుద్గాం జిల్లాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు హైబ్రిడ్ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలకు ఇది “పెద్ద విజయం” అని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.

పుల్వామాలో ఎన్​కౌంటర్​ మృతుల్లో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాది ఉన్నట్టు భద్రతా సిబ్బంది గుర్తించారు. మరణించిన స్థానిక ఉగ్రవాదిని ముఖ్తియార్​​ భట్​గా గుర్తించారు. వీరంతా ఓ సైనిక శిబిరంపైకి దాడికి వెళ్తున్నారని కశ్మీర్​ అదనపు డీజీపీ తెలిపారు. వారిలో ముఖ్తార్​ భట్​ గతంలో ఓ సీఆర్​పీఎఫ్ ఏఎస్​ఐ, ఇద్దరు ఆర్​పీఎఫ్ సిబ్బందిని చంపాడని చెప్పారు. అనేక ఉగ్రచర్యల్లో భాగమైన లష్కరే తొయిబాకు కమాండర్​గా పనిచేస్తున్నట్టు తెలిపారు. వారి నుంచి ఒక ఏకే-74, ఏకే-56 రైఫిల్, ఒక పిస్టల్​ స్వాధీనం చేసుకునట్టు ఆర్మీ తెలిపింది.​

మరోవైపు, అనంతనాగ్‌లోని బిజ్‌బెహర్​లోని సెమ్‌థాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్త ఎన్‌కౌంటర్‌గా మారిందని డీజీపీ తెలిపారు. ఈ దాడిలో ఇప్పటికే ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఇక్కడ ఎన్​కౌంటర్ కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా.. శ్రీనగర్‌లోని హర్నాంబల్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఈ క్రమంలో ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులు ..అమీర్ ముస్తాక్ దార్, కబిల్ రషీద్​లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రెండు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నాయి. వీరు మరో ఉగ్రవాది గురించి సమాచారం ఇవ్వగా.. అతడిని కూడా పట్టుకున్నట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. వారి నుంచి 10కేజీల బరువున్న ఓ ఐఈడీ బాంబును స్వాధీనం చేసుకుని.. నిర్వీర్యం చేశామన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్​లో​ వరుస ఎన్‌కౌంటర్లు… లష్కరే కమాండర్ సహా నలుగురు ముష్కరులు హతం…పలువురి అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీరు కూడా సమస్యాత్మక రాజ్యమని చెప్పడం చారిత్రక అబద్దం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: కశ్మీరు కూడా సమస్యాత్మక రాజ్యమని చెప్పడం, మహారాజా హరి సింగ్ సమస్యలు సృష్టించారని చెప్పడం, ఆయన భారత దేశంలో చేరడానికి తటపటాయించారని చెప్పడం చారిత్రక అబద్ధం అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అసలు కశ్మీరు విషయంలో సమస్యలను సృష్టించినవారు జవహర్లాల్ నెహ్రూ మాత్రమే అని ఆయన ఆరోపించారు.

నెహ్రు తన వ్యక్తిగత ఎజెండాతో సమస్యలను సృష్టించారని, మహారాజా హరి సింగ్ ఎటువంటి సమస్యను సృష్టించలేదని ఆయన తేల్చి చెప్పారు. విలీన ఒడంబడిక ద్వారా జమ్మూ-కశ్మీరు భారతదేశంలో విలీనమై 75 సంవత్సరాలవుతుండటం ఒకటి కాగా, ఈ తేదీకి ముందు, తర్వాత జవహర్లాల్ నెహ్రూ చేసిన మహా తప్పులకు 75 సంవత్సరాలవుతుండటం మరొకటి అని ఓ వార్తా పత్రిక కోసం రాసిన వ్యాసంలో కేంద్ర మంత్రి ప్రస్తావించారు.

జమ్మూ-కశ్మీరు విషయంలో అక్టోబరు 27కు ఉన్న ప్రాధాన్యాన్ని రెండు రకాలుగా చూడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఆయన తన వ్యాసంలో పేర్కొన్న అభిప్రాయాల ప్రకారం 1947లో భారత దేశ విభజన కేవలం బ్రిటిష్ ఇండియాకు మాత్రమే వర్తిస్తుంది. సంస్థాన రాజ్యాలు భారత దేశం, పాకిస్థాన్‌లలో ఏదో ఒకదానిలో కలవవచ్చు. వాటికి ఆ స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఉన్నాయి.

ఆ సంస్థాన రాజ్యాల్లోని ప్రజలతో సంప్రదింపులు జరపాలనే నిబంధన ఏదీ లేదు. విలీనానికి సంబంధించిన అన్ని అంశాలను సంబంధిత రాజ్యాన్ని పరిపాలించే పాలకులు తాము భారత దేశంలో చేరాలనుకుంటే, ఆ దేశంతోనూ, పాకిస్థాన్‌లో చేరాలనుకుంటే ఆ దేశంతోనూ సంప్రదించి, నిర్ణయం తీసుకోవచ్చు.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సారథ్యంలో దేశంలోని దాదాపు 560 రాజ్యాలు భారత దేశంలో 1947 ఆగస్టు 15కు పూర్వమే విలీనమయ్యాయి. హైదరాబాద్, జునాగఢ్ రాజ్యాలు మాత్రమే సమస్యాత్మకంగా మారాయి. కానీ, వీటిని సర్దార్ పటేల్ భారత దేశంలో విలీనం చేశారు. నెహ్రూ చేసిన ఐదు తప్పులు భారత దేశాన్ని ఏడు దశాబ్దాల పాటు వెంటాడాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

అవి ఏమిటంటే:

1. భారతదేశంలో కశ్మీరు విలీనానికి 1947 జూలైలోనే మహారాజా హరి సింగ్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడం. జవహర్లాల్ నెహ్రూ తన వ్యక్తిగత ఎజెండాను నెరవేర్చుకోవడం కోసం ఈ విజ్ఞప్తిని తిరస్కరించారు.

2. అంతిమ విలీనాన్ని తాత్కాలికమైనదిగా ప్రకటించడం.

3. అధికరణ 51 ప్రకారం కాకుండా, అధికరణ 35 ప్రకారం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడం.

4. ఏది ఏమైనా ఐక్య రాజ్య సమితి ఆదేశాలతో ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) అనేది ఓ బహిరంగ ప్రశ్న అనే భావాన్ని వ్యాపించనివ్వడం.

5. రాజ్యాంగంలో అధికరణ 370ని సృష్టించడం ద్వారా వేర్పాటువాద ఆలోచనా విధానాన్ని వ్యవస్థీకృతం చేయడం.

నెహ్రూ చేసిన ఈ ఐదు తప్పుల వల్ల భారత దేశం ఏడు దశాబ్దాలను కోల్పోయిందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. భారత దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి 2019లో చరిత్ర ఓ మలుపు తిరిగిందని చెప్పారు.

భారతదేశానికే పెద్ద పీట అనే సిద్ధాంతం వల్ల ఈ మేలు మలుపు సాధ్యమైందని కేంద్ర మంత్రి తెలిపారు. నెహ్రూ చేసిన ఈ ఐదు తప్పులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 5న తుడిచేశారని ఆయన కొనియాడారు. అధికరణ 370ని రద్దు చేసి, ఆ ప్రాంతాన్ని సంపూర్ణంగా భారతదేశంలో కలిపారని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీరు కూడా సమస్యాత్మక రాజ్యమని చెప్పడం చారిత్రక అబద్దం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పదాతి దళ 76వ దినోత్సవాన్ని జరుపుకొన్న భారత సైన్యం
కశ్మీర్‌: భారత సైన్యంలో అతిపెద్ద పోరాట విభాగమైన పదాతిదళం దేశానికి అందించిన సేవలు గుర్తించడానికి ప్రతి సంవత్సరం అక్టోబరు 27న పదాతి దళ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ 27 వ తేదీ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.

1947 అక్టోబర్ 27వ తేదీన భారత సైన్యంలోని పదాతి దళం శ్రీనగర్ విమానాశ్రయంలో దిగింది. శ్రీనగర్ విమానాశ్రయంలో దిగిన పదాతి దళం శివార్ల నుంచి ఆక్రమణదారులను తరిమి కొట్టింది. తన ధైర్య సాహసాలతో పదాతి దళం పాకిస్తాన్ మద్దతుతో జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాన్ని ఆక్రమించడానికి జరిగిన గిరిజనుల దాడిని తిప్పి కొట్టి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రక్షించింది.

2022 పదాతి దళ దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతి సేవలో అత్యున్నత త్యాగం చేసిన పదాతి దళానికి చెందిన అమరులకు నివాళులు అర్పిస్తూ ఈ రోజు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, రెజిమెంట్స్ కల్నల్‌లతో కలిసి పుష్పగుచ్ఛాలు ఉంచారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పదాతి దళ 76వ దినోత్సవాన్ని జరుపుకొన్న భారత సైన్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్​లో ఇద్దరు యూపీ కూలీల హత్యకు కారకుడైన హైబ్రిడ్​ ఉగ్రవాది హతం
కశ్మీర్: జమ్ముకశ్మీర్​లోని షోపియాన్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో అరెస్ట్​ అయిన లష్కరే తోయిబా ‘హైబ్రిడ్ ఉగ్రవాది’ ఇమ్రాన్​ బషీర్ మరో ముష్కరుడి చేతిలో హతమైనట్టు పోలీసులు తెలిపారు. ఇమ్రాన్​ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు.. మరో ముష్కరుడి కోసం బుధవారం ఉదయం సోదాలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ ఉగ్రవాది తమపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపాడని, అప్పుడు హైబ్రిడ్​ ఉగ్రవాది​ చనిపోయాడని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్​లో ఇద్దరు యూపీ కూలీల హత్యకు కారకుడైన హైబ్రిడ్​ ఉగ్రవాది హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్‌ను వేరే దేశమన్న బీహార్‌ విద్యాశాఖ!
పట్నా: భారతదేశంలోని కశ్మీర్‌ను బీహార్‌ విద్యాశాఖ వేరే దేశమని అనుకుంటోంది. అంతేకాదండోయ్‌… తాము రూపొందించి ఓ పరీక్షల్లో కశ్మీర్‌ దేశంలో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు? అని ఓ ప్రశ్న సంధించింది. ఈ పరిణామానికి నివ్వెరపోవడం విద్యార్థుల వంతయింది.

బీహార్‌లో జరుగుతున్న అర్ధవార్షిక పరీక్షల్లో ఏడో తరగతి ప్రశ్నా పత్రంలో ఈ ప్రశ్న ఉన్నది. దీనికి రెండు మార్కులు కూడా కేటాయించారు. ప్రశ్నపత్రం రూపొందించిన వారి నిర్లక్ష్యవైఖరి వల్ల ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నది. ఏకంగా ప్రభుత్వ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్టు కౌన్సిల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షల్లో ఇలాంటి తప్పులు రావడమేంటని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

కిషన్‌గంజ్‌ జిల్లాలో పాఠశాల విద్యార్థులకు అర్ధవార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడో తరగతి ప్రశ్నపత్రంలోని మొదటి బిట్టులో.. కింది దేశాల్లో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు అని అడిగారు. అందులో ఐదు ప్రశ్నలు అడిగారు.

మొదటి ప్రశ్నలో చైనాలో నివసించే వారిని ఏమంటారని, తర్వాత నేపాల్‌, ఇంగ్లండ్‌ దేశ ప్రజలను ఏమని పిలుస్తారనే ప్రశ్నలు అడిగారు. నాలుగో ప్రశ్నగా కశ్మీర్‌ ప్రజలను ఏమంటారని, ఐదో ప్రశ్నలో ఇండియాలో నివసించేవారిని ఏమని పిలుస్తారని అడిగారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ఇందులో మొదటి ప్రశ్నకు అందులోనే జవాబు ఇచ్చారు. మిగిలిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలని కోరారు.

అయితే, కశ్మీర్‌ ప్రత్యేక దేశంగా ఎప్పుడు ఏర్పడిందని విద్యార్థులు ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. అప్పుడుగాని జరిగిన పొరబాటును ఉపాధ్యాయులు గుర్తించలేకపోయారు. ఈ విషయంపై ఆశా లతా మిడిల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఎస్కే దాస్ స్పందిస్తూ.. తమకు ఈ ప్రశ్నపత్రం ప్రభుత్వం నుంచి అందిందని చెప్పారు. కశ్మీర్‌లో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారనేదానికి బదులు ‘పీపుల్‌ ఆఫ్‌ కంట్రీ ఆఫ్‌ కశ్మీర్‌’ అని తప్పుగా పడిందన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Source: Namsteindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్‌ను వేరే దేశమన్న బీహార్‌ విద్యాశాఖ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్​లో ఉగ్రదాడి… ఇద్దరు యూపీ కూలీలు మృతి…. ఉగ్రవాది అరెస్టు
కశ్మీర్​: జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానికేతరులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రెనేడ్ దాడిలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. షోపియాన్ జిల్లాలోని హర్మేన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతులను మనీశ్ కుమార్, రామ్ సాగర్​లుగా గుర్తించారు. వీరిద్దరూ ఉత్తర్​ప్రదేశ్​లోని కన్నౌజ్ ప్రాంతానికి చెందినవారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. క్షణాల్లో ఆ ప్రాంతానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలోనే గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదిని అరెస్టు చేశారు. నిందితుడిని ఇమ్రాన్ బషీర్ గనీగా గుర్తించారు. అతడు హర్మేన్​లోనే నివసిస్తున్నాడని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. లష్కరే తొయిబాకు చెందిన హైబ్రిడ్ ఉగ్రవాది అని చెప్పారు. దీనిపై వేగంగా విచారణ జరుపుతున్నట్టు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్​లో ఉగ్రదాడి… ఇద్దరు యూపీ కూలీలు మృతి…. ఉగ్రవాది అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్​లో 108 అడుగుల ఎత్తులో జాతీయ జెండా రెపరెపలు
కశ్మీర్​: జమ్ముకశ్మీర్​ ప్రజల్లో జాతీయవాదాన్ని నింపేందుకు భారత సైన్యం 108 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని నెలకొల్పింది. హంద్వారా ప్రాంతంలోని లాంగేట్​ పార్క్ ఆవరణంలో ఓ బ్యాంకు సహకారంలో జాతీయ పతాకాన్ని నెలకొల్పినట్టు భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్​లో 108 అడుగుల ఎత్తులో జాతీయ జెండా రెపరెపలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్‌లో ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత… తాజా ఎన్‌కౌంటర్లో ఇద్దరు మృతి!
జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా అనంతనాగ్‌ జిల్లాలోని తంగ్‌పావా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు అధికారులు తెలపారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు తంగ్‌పావా ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం భద్రతాబలగాలకు ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్టు పోలీసులు వెల్లడించారు. గాలింపు ప్రక్రియలో భాగంగా భద్రతా బలగాలకు చెందిన ఓ శునకం తీవ్రంగా గాయపడింది. ఇళ్ళ‌లో నక్కి ఉన్న ఉగ్రవాదులను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చిన జూమ్‌ అనే శునకాన్ని ఈ తరహా ఆపరేషన్‌లో ఉపయోగిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

శునకాన్ని చూసిన ఉగ్రవాదులు దానిపై కాల్పులు జరపడం వల్ల అది తీవ్రంగా గాయపడిందని.. అయినప్పటికీ ఎంతో ఉపయోగపడిందని వివరించారు. దాన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్‌లో ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత… తాజా ఎన్‌కౌంటర్లో ఇద్దరు మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ మృతి
కశ్మీర్: కశ్మీర్‌ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ షా మృతి చెందాడు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం.. అల్తాఫ్ తుదిశ్వాశ విడిచాడు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చిన కేసులో ఐదేళ్ళుగా తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి మరణవార్తను కుమార్తె రువాషా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొంతకాలంగా అల్తాఫ్ క్యాన్సర్​తో బాధపడుతున్నాడు.

అంతకుముందు మెరుగైన వైద్యం కోసం అల్తాఫ్​ను ఎయిమ్స్​కు తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తన తండ్రికి తక్షణ వైద్య సహాయం అందించాలని కోరుతూ రువాషా భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైతం లేఖ రాసింది. జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీకి.. అల్తాఫ్ స్వయానా అల్లుడు. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో 2017లో అల్తాఫ్ అరెస్ట్ అయ్యాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.