#Kashmir Pandit – Vishwa Samvad Kendra Andhra Pradesh

రాహుల్ భట్ హత్య, పోలీసుల‌ జులంపై సిట్ దర్యాప్తు
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

క‌శ్మీర్‌: రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపడంపై నిరసనలు తెలిపిన కశ్మర్ పండిట్ ఉద్యోగులపై పోలీసు చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ఖండించారు. దీనిపై సిట్ దర్యాప్తుకు ఆదేశించారు.

కశ్మీర్ పండిట్లకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందంటూ జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో గత శుక్రవారం కశ్మీర్ పండిట్ ఉద్యోగులు నిరనసలకు దిగారు. ప్రదర్శకులపై పోలీసులు బుద్గాంలోని షేక్‌పోర లాఠీచార్జి జరపడంతో పాటు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.

భట్ హత్యపై దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం ఇందుకోసం ‘సిట్’ను ఏర్పాటు చేసింది. “భట్ హత్య టార్గెటెడ్ కిల్లింగ్. భయోత్పాతం సృష్టించేందుకు జరిగిన ప్రయత్నం. ఆయన చాలా మంది ఉద్యోగి. ఈ ఘటనపై దర్యాప్తునకు మేము సిట్ ఏర్పాటు చేశాం. ఎస్‌హెచ్‌ను కూడా అటాచ్ చేశాం. అన్ని కోణాల్లోంచి సిట్ దర్యాప్తు జరుపుతుంది” అని సిన్హా తెలిపారు.

నిరసనకారులపై పోలీసు ఫోర్స్ ఉపయోగించడంపై కూడా సిట్ దర్యాప్తు జరుపుతుంద‌ని, ఉద్యోగులకు వారం రోజుల్లో సురక్షితమైన ప్రాంతాలకు పోస్టింగ్ ఇస్తామని ఆయన చెప్పారు. వారికి ఉన్న ఇతర సమస్యలపై కూడా దృష్టిసారిస్తామని, ఉద్యోగుల ఆవేదన, కష్టాలను తాము అర్ధం చేసుకోగలమని పేర్కొన్నారు.

Source: NijamToday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాహుల్ భట్ హత్య, పోలీసుల‌ జులంపై సిట్ దర్యాప్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్ పండిట్, కానిస్టేబుల్‌ను బ‌లితీసుకున్న ఉగ్రవాదుల హతం!
క‌శ్మీర్‌: నిన్న కశ్మీర్ పండిట్ రాహుల్ భ‌ట్‌ను, నేడు కానిస్టేబుల్ రెయాజ్ అహ్మద్ థోకెర్‌ను బ‌లితీసుకున్న ఉగ్ర‌వాదుల‌ను నేడు భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్చిచంపాయి. కశ్మీర్‌లోని బందిపొర ప్రాంతంలో తలదాచుకున్న ముష్కరులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాయి.

అయితే, తప్పించుకునేందుకు ఎదురుకాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు క‌శ్మీర్ పండిట్, కానిస్టేబుల్‌ను హ‌త్య చేసిన వారిగా పోలీసులు గుర్తించారు.

కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున ఆందోళన

అంతకుముందు జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బుద్గాంలోని చందూరాలో రాహుల్ భట్ అనే పండిట్ హత్యను నిరసిస్తూ కశ్మీరీ పండిట్లు రోడ్డెక్కారు. కశ్మీర్‌లో పండిట్లకు రక్షణ కరవైందని… తమకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బుద్గాంలో నిరసన ప్రదర్శన చేపట్టిన పండిట్లు.. స్థానిక ఎయిర్‌పోర్ట్ వైపు ర్యాలీగా కదిలారు.

దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా.. ఇరువరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో లాఠీచార్జి జరిపిన పోలీసులు ఆందోళనకారులు చెదరగొట్టారు. భాష్ప వాయువు ప్రయోగించారు. నిరసనకారులు తమపై రాళ్ళు రువ్వడం వల్లే లాఠీఛార్జి జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బుద్గాంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్ పండిట్, కానిస్టేబుల్‌ను బ‌లితీసుకున్న ఉగ్రవాదుల హతం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.