Karnataka – Vishwa Samvad Kendra Andhra Pradesh

మనువాదం, హిందుత్వం… హింస, హత్యలు, విచ్చిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయి – కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
మనువాదం, హిందుత్వం… హత్యలు, హింస, విచ్ఛిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని హిందువులకు హిందూత్వంతోనే పెను ప్రమాదం ముంచుకొస్తోందని అన్నారు. తాను కూడా హిందువునేనని, హిందూ ధర్మాన్ని పాటిస్తానని.. అయితే హిందుత్వానికి వ్యతిరేకంగా నిలబడతానని పేర్కొన్నారు. ‘‘హిందుత్వం వేరు హిందు ధర్మం వేరు. నేను కూడా హిందువునే. కానీ, మనువాదానికి, హిందుత్వానికి వ్యతిరేకిని. ఏ మతమైనా హత్యలను, హింసను ప్రోత్సహిస్తుందా..? కానీ, మనువాదం, హిందుత్వం మాత్రం హత్యలు, హింస, విచ్ఛిన్నాన్ని ప్రోత్సహిస్తాయి. హిందూ ధర్మానికి, హిందుత్వానికి ఉన్న తేడా అదే’ అని సిద్దరామయ్య అన్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటకలో పెద్దఎత్తున దుమారం చెలరేగుతోంది. మరో కొన్ని నెలల్లో కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో సిద్దారామయ్య హిందుత్వంపై దురుసు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

The post మనువాదం, హిందుత్వం… హింస, హత్యలు, విచ్చిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయి – కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీరాముడిపై కర్ణాటకకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు!
కర్ణాటక రాష్ట్రానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ కేఎస్ భగవాన్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీరాముడు తాగుబోతు, సీతా దేవిని అడవులకు పంపించాడు, ఆమెను పట్టించుకోలేదు’ అని అన్నారు. వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండ ప్రకారం, శ్రీరాముడు ఆదర్శప్రాయుడైన రాజు కాదని, కేవలం 11 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడని చెప్పారు.

ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం… విశ్రాంత ప్రొఫెసర్ కేఎస్ భగవాన్ కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందినవారు. ఆయన ఇటీవల ఓ వేదికపై మాట్లాడుతూ.. రామరాజ్యాన్ని నిర్మిస్తామని కొందరు చెబుతున్నారు. వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండను ఎవరైనా చదివితే, రాముడు ఆదర్శప్రాయుడు కాదని స్పష్టమవుతుందన్నారు. ఆయన 11,000 సంవత్సరాలు పరిపాలించలేదని, కేవలం 11 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారని తెలుస్తుందన్నారు. రాముడు సీతతో మధ్యాహ్నం కూర్చుంటాడని, మిగిలిన రోజంతా తాగుతూ గడుపుతాడని వెల్లడవుతుందని చెప్పారు. ఆయన తన భార్య సీతను అడవులకు పంపించాడని, ఆమెను పట్టించుకోలేదని అన్నారు. శూద్రుడైన శంభూకుడు ఓ చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉంటే, దారుణంగా అతని తలను నరికేశాడని చెప్పారు. అలాంటి రాముడు ఆదర్శప్రాయుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు.

గతంలోనూ ఇలాగే..

ప్రొఫెసర్ భగవాన్ గతంలో కూడా హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన రాసిన ‘Rama Mandira Yeke Beda’ పుస్తకాన్ని కర్ణాటక బుక్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసినప్పటికీ, పెద్దఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆ నిర్ణయాన్ని కమిటీ వెనక్కు తీసుకుంది.

The post శ్రీరాముడిపై కర్ణాటకకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఓటు బ్యాంకు రాజకీయాలతో దక్షిణాది ప్రాంతాలు వెనుకబడ్డాయి – ప్రధాని మోదీ
కర్ణాటక రాష్ట్రాన్ని పాలించిన ఇతర పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా కర్ణాటకలోని కోడెకల్‌లో నీటిపారుదల, తాగునీరు, జాతీయ రహదారికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.

కర్ణాటకలో(Karnataka) మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అధికార బీజేపీ సిద్ధమై మొత్తం 224 సీట్లకు గానూ కనీసం 150 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో డబుల్ ఇంజన్ సర్కార్‌పై ప్రధాని దృష్టి పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ ప్రసంగించారు. రానున్న 25 ఏళ్లపాటు కొత్త తీర్మానాలను నెరవేర్చేందుకు దేశం ముందుకు సాగుతోందని అన్నారు. ఈ 25 ఏళ్లు దేశంలోని ప్రతి ఒక్కరికీ అమృతం అని ఆయన అన్నారు. ఒక్కో రాష్ట్రానికి అమృత్ కాల్ ఉంది. అమృత్‌ కాల్‌లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి. దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం, ప్రతి రాష్ట్రం ఈ ప్రచారానికి సహకరించినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. పొలంలో పనిచేసే రైతు, పరిశ్రమల్లో పనిచేసే కూలీలు అందరి జీవితాలు బాగున్నప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది.

స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు సాగే ప్రయాణాన్ని అమృత్‌కాల్‌గా ప్రధాని తరచుగా పిలుస్తుంటారు. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ కాలంలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ నెలలో మోదీ కర్ణాటకలో పర్యటించడం ఇది రెండోసారి. అంతకుముందు జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు హుబ్బళ్లి వచ్చిన ఆయన ఈ సందర్భంగా రోడ్ షో కూడా చేశారు.

The post ఓటు బ్యాంకు రాజకీయాలతో దక్షిణాది ప్రాంతాలు వెనుకబడ్డాయి – ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్ణాటకలో శ్రీరామ సేన సంఘ నాయకుడిపై కాల్పులు.. తృటిలో తప్పిన ముప్పు!
కర్ణాటక రాష్ట్రం బెల్గావి జిల్లా శ్రీరామ సేన సంఘ జిల్లా అధ్యక్షులు రవి కోకిట్కర్‌, అతని డ్రైవర్‌పై గుర్తు తెలియని ఓ వ్యక్తి హిండల్గా గ్రామ ప్రాంతంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరూ అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి వివరాలు సేకరించారు. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై బెల్గావి నగర పోలీస్‌ కమిషనర్‌ ఎంబీ బోరాలింగయ్య మాట్లాడుతూ.. కాల్పుల ఘటన దర్యాప్తునకు నాలుగు బృందాలను పంపి నిందితుడి ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నామని వివరించారు. త్వరలో నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు.

రవి కోకిట్కర్‌ ఇటీవల చేసిన డిమాండ్‌ ఇదే..

స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్‌ ను అప్పట్లో సుమారు 99 రోజులపాటు కర్ణాటక జిల్లాలోని హిండల్గా జైలులో ఉంచారు. ఈక్రమంలో ఆయన చిత్రపటాన్ని జైలులో ఉంచాలని రవి కోకిట్కర్‌ క్యాంపెయిన్‌ నిర్వహించారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అతనిపై కాల్పులు జరగడంతో పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.

ఘటనను ఖండించిన శ్రీరామ సేన రాష్ట్ర అధ్యక్షులు ..

ఈ ఘటన జరిగిన వెంటనే శ్రీరామ సేన రాష్ట్ర అధ్యక్షులు ప్రమోద్‌ ముతాలిక్‌ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు హిందువులు భయపడరని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 10వ తేదీ తలపెట్టిన హిందూ సమాజోత్సవాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. కాల్పులకు కారకులైన వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని శిక్షపడేలా చూడాలని ఓ వీడియో సందేశం ద్వారా ఆయన కోరారు.

The post కర్ణాటకలో శ్రీరామ సేన సంఘ నాయకుడిపై కాల్పులు.. తృటిలో తప్పిన ముప్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సిద్ధేశ్వర స్వామిజీ శివైక్యం.. చివరి చూపు కోసం తరలి వచ్చిన వేలాది మంది భక్తులు
నడిచే దేవుడిగా పేరుగాంచిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన విజయపుర జ్ఞానయోగాశ్రమ శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామిజీ శివైక్యం చెందారు..  స్వామీజీ అంతిమ దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. విజయపుర నగరంలోని సైనిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో అంతిమ దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేయగా, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అంతిమ దర్శనానికి వచ్చారు. అయితే మరణాంతరం తన దేహాన్ని దహనం చేయాలని తన చివరి వీలునామాలో ఆయన రాశారు. ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాది భక్తుల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్వామీజీ అంత్యక్రియలను పూర్తి చేశారు.

దహనం చేయమని స్వామీజీ వీలునామా..

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామీజీ తన మరణానంతరం ఖననానికి బదులు దహనం చేయమని వీలునామా రాశారు. అస్తికలను నది లేదా సముద్రంలో కలపాలని చెప్పారు. అంత్యక్రియలను నిరాడంబరంగా జరిపించాలని సూచించారు. వీటితోపాటు భక్తులకు చివరి సందేశం కూడా ఇచ్చారు. 2014లో గురిపౌర్ణమి నాడు ఈ వీలునామాను స్వామీజీ రాశారు.

స్వామీజీ జీవిత సందేశం ఇదే..

“జీవితం అనేది అనుభవాల సమూహం. నిరంతర ఆలోచన, నిజాన్ని శోధించడం వల్ల అది పరిపూర్ణం అవుతుంది. ధర్మాన్ని పాటించడం వల్ల అది మీకు కలుగుతుంది. ఆత్మసంతృప్తికి అది ఒక కారణం… నాది ఓ సాధారణ జీవితం. గురుదేవ్​ దాన్ని సృష్టించారు. దాన్ని స్వీకరించినవారు ఈ దేశంలో ఉన్న గౌరవనీయ వ్యక్తులు. శ్రేయోభిలాషులు, దయా హృదయం కలిగిన వారు, సాధారణ వ్యక్తులు. ప్రకృతిలా నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో నాకు లభించిన ప్రతిదానికీ నేను కృతజ్ఞుడ్ని. మబ్బులు కరగడం, పరదాలు తొలగిపోవడం, దీపాలు ఆరిపోవడం ఎలానో జీవితం కూడా ఓరోజు ఆగిపోతుంది. అనంతరం శూన్యం, నిశ్శబ్దం మాత్రమే మిగులుతాయి. దశాబ్దాలుగా బతకడంలో ఇసుమంతైనా నిజం లేదు. ఈ విషాయాన్ని నేను చూశాను, అనుభవించాను. నా జీవితం ఆగిపోయేముందు ఇవన్నీ కృతజ్ఞతతో గుర్తుతెచ్చుకోవాలి. అందుకే ఈ వీలునామా. ఈ లోకంలో నిజం, అబద్దం అనేది లేదు. సహజం, అసహజం అనేది లేదు. నేను నువ్వు అనే తేడా లేదు. అంత్యం ప్రణమాంజలి” అని సందేశం ఇచ్చారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..

ప్రభుత్వ లాంఛనాలతో శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామీజీ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం నిర్వహించారు. స్వామీజీ పార్థివదేహాన్ని జ్ఞాన యోగాశ్రమంలో ఉంచారు. భక్తుల చివరి దర్శనం కోసం సైనిక్​ పాఠశాల పరిసరాలలోకి మార్చనున్నారు. ఈ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భక్తులు సంయమనం పాటించాలని సీఎం కోరారు.

The post సిద్ధేశ్వర స్వామిజీ శివైక్యం..  చివరి చూపు కోసం తరలి వచ్చిన వేలాది మంది భక్తులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆటోలో పేలుడు… ఉగ్రవాదుల చర్యేనన్న డీజీపీ
మంగళూరు: కదులుతున్న ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా మరో ప్రయాణికుడు గాయపడ్డాడు. వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటకలోని మంగళూరులో శనివారం జరిగిందీ ఘటన. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఈ ఘటన ప్రమాదం కాదని తేల్చారు. ఇందులో ఉగ్రకోణం ఉందని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆటోలో పేలుడు… ఉగ్రవాదుల చర్యేనన్న డీజీపీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్ణాటకలో మరో సాధువు అనుమానాస్పద మృతి
రామనగర: కర్ణాటకలో ఇటీవల ఓ సాధువు అనుమానాస్పద మృతిని మరిచిపోక ముందే మరో సాధువు మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. రామనగర జిల్లాలోని శ్రీ కంచగుల్ మఠానికి చెందిన సంత్ బసవలింగ స్వామి కన్నుమూశారు. మఠంలోని ఓ గదిలో సాధువు శవమై కనిపించడంతో కలకలం చెలరేగింది.

ఆ గదిలో రెండు పేజీల నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ కుదూర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రెండు నెలల క్రితం బెల్గాంలోని శ్రీ గరు మడివళేశ్వర మఠంలోని బసవ సిద్ధలింగ స్వామి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. రామనగరలోని శ్రీ కంచగుల్ మఠాధిపతి సంత్‌ బసవలింగ స్వామి తన గదిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండగా మఠం సిబ్బంది గుర్తించారు. సోమవారం ఉదయం దర్శనం కోసం వచ్చిన భక్తులు మఠం తలుపులు తెరవకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టగా సాధువు మరణం బయటపడింది.

సమాచారం అందుకున్న కుదూర్‌ పోలీసులు స్వామిజీ మృతదేహాన్ని దవాఖానకు తరలించి సాధువు గదిలో రెండు పేజీల నోట్‌ను స్వాధీనపర్చుకన్నారు. పరువు తీస్తామంటూ కొంత మంది వ్యక్తులు బెదిరిస్తున్నట్టు ఆ నోట్‌లో స్వామీజీ రాసినట్టుగా సమాచారం.

అతి పురాతనమైన ఈ మఠంలో 25 ఏళ్ళుగా బసవలింగ స్వామి దర్శనమిస్తున్నారు. రామనగర పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి సాధువు మృతిపై దర్యాప్తు ప్రారంభించారు.

కర్ణాటక బెల్గాంలోని శ్రీ గురు మడివళేశ్వర మఠంలో రెండు నెలల కిందట బసవ సిద్దలింగ స్వామి మృతదేహం లభ్యమైంది. శిష్యులు మఠం గదిని తెరిచి చూడగా సిద్దలింగం మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. లింగాయత్ మఠంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియోలో తన పేరు కనిపించడంపై ఆ స్వామీజీ కలత చెంది ఉంటాడని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటకలో మరో సాధువు అనుమానాస్పద మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోశాలకు నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం
మంగళూరు: కర్ణాటకలో ఓ వ్యక్తి చేసిన ప‌నికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గోవు రుణం తీర్చుకోవడం కోసం గోశాల నిర్మాణానికి ఏకాంగా నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు ఓ ముస్లిం. దీంతో అందరు అతడి దాతృత్వాన్ని కీర్తిస్తున్నారు. అదే స్థలంలో ఆంజనేయ స్వామి మందిరం నిర్మించాలనే కోరిక కూడా తనకు ఉందని అన్నాడు ఆ వ్యక్తి.

మహ్మద్ నజీర్.. కాఫీ గింజల వ్యాపారం చేస్తున్నాడు. తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిని గోశాల నిర్మాణం కోసం దానం చేశాడు. గోశాలతో పాటు అందులో అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం, పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం కట్టనున్నారు. కాడూరు-మంగళూరు జాతీయ రహదారి-173 పక్కనున్న ఆ భూమి విలువ దాదాపు రూ.2 కోట్లు వరకు ఉంటుంది. ఈ భూమిని చిక్కమంగళూరుకు చెందిన స్వామి సమర్థ్ రామదాస ట్రస్ట్​కు దానంగా ఇచ్చాడు.

‘నా తల్లికి క్యాన్సర్ ఉంది​. ఆమెకు ఓసారి గోమూత్రం తాగించాను. దీంతో క్యాన్సర్​ వ్యాధి నయమైంది. అయితే, ఆ గోమాత రుణం ఎలాగైన తీర్చుకోవాలనుకున్నాను. వాటికి ఎంతో కొంత సహాయం చేయాలని నా నాలుగున్నర ఎకరాల భూమిని గోశాల నిర్మాణం కోసం ఇచ్చాను. వాటి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని నజీర్ తెలిపాడు.

అయితే ఆ భూమి ట్రస్ట్​ పేరు మీద ఇప్పటికే​ రిజిస్టర్ అయ్యింది. త్వరలోనే అక్కడ గోశాల, అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం, గురుకులం, ఆంజనేయ స్వామి దేవాలయం ప్రారంభం కానున్నాయి. నజీర్ ఈ చేసిన ఈ పని మతాల మధ్య సామరస్యం పెరిగేందుకు దోహదం చేస్తుంది పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోశాలకు నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర.. పీఎఫ్ఐ కారణం’
బెంగ‌ళూరు: హిజాబ్ ధారణకు అనుకూలంగా కర్ణాటకలో జరిగిన నిరసనల వెనక ఇస్లాం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) హస్తం ఉందని సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. నిరసనలు దానికవే చెలరేగలేదని భారీ కుట్రలో భాగంగానే జరిగాయని ఆరోపించింది. ప్రజల మతపరమైన భావాలను ఆధారంగా చేసుకొని ఆ సంస్థ సోషల్ మీడియాలో ప్రచారాలు నిర్వహించిందని కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

‘పీఎఫ్ఐ సంస్థ సామాజిక మాధ్యమాల్లో క్యాంపెయిన్ ప్రారంభించింది. విద్యార్థులందరినీ హిజాబ్ ధరించాలని కోరింది. ఇదేదీ(నిరసనలు) అప్పటికప్పుడు కొంతమంది విద్యార్థులు ప్రారంభించింది కాదు. ఇవి భారీ కుట్రలో భాగమే. విద్యార్థులు వారికి వచ్చిన సూచనల ఆధారంగానే నడుచుకున్నారు. గతేడాది వరకు కర్ణాటకలోని స్కూళ్ళ‌లో ఏ బాలిక కూడా హిజాబ్ ధరించలేదు. హిజాబ్ ధరించకూడదని చెప్పి ఒక మతానికి వ్యతిరేకిస్తున్నారని అనుకోవడం సరికాదు’ అని తుషార్ మెహతా వివరించారు.

సమానత్వం, సమగ్రతకు భంగం కలిగే దుస్తులు ధరించకూడదని కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎలాంటి సమస్య లేదని మెహతా అన్నారు. అది మతపరంగా తటస్థ నిర్ణయమని పేర్కొన్నారు. హిజాబ్ వివాదం చెలరేగిన సమయంలోనే మరో వర్గానికి చెందిన కొందరు కాషాయ కండువా కప్పుకొని వచ్చారని, అది కూడా నిబంధనలకు విరుద్ధమేనని స్పష్టం చేశారు. కాగా, ఈ అంశంపై ఈ రోజు వాదనలు కొనసాగనున్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర.. పీఎఫ్ఐ కారణం’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగళూరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత
భారీ వరదలతో ఇటీవల బెంగళూరు నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ దుస్థితికి ఆక్రమణలూ ఓ కారణమని గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం…. వాటిని తొలగించడంపై దృష్టిసారించింది. ఈ మేరకు ఇప్పటికే బుల్డోజర్లను రంగంలోకి దించింది. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో కొనసాగుతున్న అక్రమ కట్టడాలను నోయిడా ట్విన్ టవర్ల తరహాలో కూల్చేస్తామని హెచ్చరించారు. శాసన సభలో మంగళవారం ఈ మేరకు ప్రకటన చేశారు. సంబంధిత కట్టడాలకు అనుమతించిన అధికారులు, బిల్డర్లు శిక్షార్హులేనని అన్నారు. ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించే వరకూ ఈ డ్రైవ్‌ కొనసాగుతుందని తెలిపారు.

భారీ వర్షాలతో బెంగళూరు నగరం వరద కుంటలా మారింది. వాననీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. చెరువులు, మురుగు కాల్వల ఆక్రమణలే దీనికి కారణమని ప్రభుత్వం గుర్తించింది. నగరవ్యాప్తంగా 700కుపైగా ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) అధికారులు లెక్కతేల్చారు. సెప్టెంబరు 12నుంచి కూల్చివేతలను ప్రారంభించారు. అయితే, కాంగ్రెస్‌ హయాంలోనే ఇక్కడి పదికిపైగా చెరువుల వద్ద అక్రమ నిర్మాణాలకు ఆమోదం లభించిందని మంత్రి అశోక ఆరోపించారు. వరదల దుస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రణాళికారహిత పాలన కూడా కారణమని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై విమర్శించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగళూరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.