#Karnataka schools – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిజాబ్​ కేసులో సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా అని సుప్రీం కోర్టు కర్ణాటక పాఠశాలల్లో హిజాబ్‌ ఆంక్షలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా బుధవారం వ్యాఖ్యానించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ) ప్రకారం గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉందని వాదించారు. ఇందుకు స్పందిస్తూ జస్టిస్‌ హేమంత్‌ గుప్తా.. జస్టిస్‌ సుధాంశు ధూలియా ద్విసభ్య ధర్మాసనం ఈ వాఖ్యలు చేసింది. అయితే, పాఠశాలల్లో ఎవరూ దుస్తులు విప్పడం లేదని న్యాయవాది సమాధానం చెప్పారు.

విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని తొలగించడానికి నిరాకరిస్తూ కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం ధర్మాసనం వాదనలు ఆలకించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరుఫు న్యాయవాది దేవదత్త్‌ కామత్‌.. కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులు.. రాజ్యాంగంలోని 19, 21, 25 అధికరణల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొన్నారు.

ముస్లిం బాలికలు తలపై వస్త్రం కప్పుకోవటానికి అనుమతినిస్తూ కేంద్రీయ విద్యాలయాలు జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తావించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. “ఇక్కడ ప్రశ్న ఏమిటంటే.. హిజాబ్‌ను ఎవరూ నిషేధించలేదు. మీరు దాన్ని మీకు కావాల్సిన చోట ధరించవచ్చు. పాఠశాలలో మాత్రమే ఆంక్షలు విధించారు” అని పేర్కొంది.

పాఠశాల దుస్తుల నిబంధనను ఓ వర్గం పాటించకపోవడంతో సమస్య తలెత్తిందని తెలిపింది. ఓ వర్గాన్ని దృష్టిలో ఉంచుకొనే హిజాబ్‌ నిషేధ ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ కామత్‌ చేసిన వాదనపై ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. “ఇది సరైంది కాకపోవచ్చు. ఎందుకంటే ఒక వర్గమే తలపై వస్త్రం కప్పుకొని రావాలనుకుంటోంది. మరో వర్గం పాఠశాల దుస్తుల నిబంధనను పాటిస్తోంది” అని తెలిపింది. విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్​ కేసులో సుప్రీం వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విద్యాలయాల్లో డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందే…
న్యూఢిల్లీ: క‌ర్ణాట‌క‌ విద్యాలయాలలో హిజాబ్ నిషేధం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా “ అన్ని మతాల వారు పాఠశాల డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి పాటించాలి, ఈ వివాదంపై విచారణ జరుపుతున్న క‌ర్ణాట‌క‌ హైకోర్టు నిర్ణయాన్ని కూడా అంగీకరించాలి” అని స్పష్టం చేశారు.

“పాఠశాల డ్రెస్ కోడ్‌ను అందరూ అంగీకరించాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుతం ఈ వివాదాంశం కోర్టులో ఉంది. కోర్టు విచారణ జరుపుతోంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరూ దానిని పాటించి తీరాలి” అని ఆయన ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. క‌ర్ణాట‌క‌ హైకోర్టు హిజాబ్ నిషేధంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారణ జరుపుతున్న తరుణంలో అమిత్ షా ఈ వ్యాఖ్యానాలు చేశారు.

ఇదిలావుండగా క‌ర్ణాట‌క‌ విద్యాలయాలు, కళాశాలల్లో మతపరమైన వస్త్రాలు ధరించి ప్రవేశించకుండా తాత్కాలిక ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఇక ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ‘80 వర్సెస్ 20 పోరు’ అన్న విషయంపై ప్రశ్నించగా, హిందూ, ముస్లిం ఓటర్లను అలా ఆయన విభజించి చెప్పడాన్ని అమిత్ షా విభేదించారు.

“ఎన్నికలు ముస్లింలు, యాదవులు, హిందువులది అని కాదు. యోగి ఓటింగ్ శాతం గురించి అని ఉంటారేమో తప్ప ముస్లింలు వర్సెస్ హిందువుల గురించి అయి ఉండదు” అని షా జవాబిచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విద్యాలయాల్లో డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.