Karnataka MLC Prakash Rathod – Vishwa Samvad Kendra Andhra Pradesh

కర్ణాటక శాసనమండలిలో అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ
కర్ణాటక శాసనమండలిలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ సభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూశారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రకాశ్‌ రాథోడ్‌ అశ్లీల వీడియోలు చూస్తున్న దృశ్యాలను కొన్ని కన్నడ వార్తా ఛానెళ్లు ప్రచారం చేశాయి. ప్రజా సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ పాడు పని ఏమిటంటూ ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి. రాథోడ్‌ చేసిన పనిని తప్పుబట్టిన భాజపా ఆయనను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ప్రకాశ్‌ రాథోడ్‌ ఖండించారు. తాను ఎలాంటి వీడియోలు చూడలేదని, సెల్‌ఫోన్‌లో మెమొరీ నిండిపోవడంతో కొన్నింటిని డిలీట్‌ చేసినట్లు తెలిపారు.

కర్ణాటకలో 2012లోనూ ముగ్గురు మంత్రులు శాసనసభలో అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయారు. ఈ ఘటన తర్వాత వారు ముగ్గురూ తమ పదవులకు రాజీనామా చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటక శాసనమండలిలో అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.