#Karnataka High Court – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిజాబ్ వివాదంపై వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టు విచారణ
న్యూఢిల్లీ: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పలువురు ముస్లింలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం స్పందించిన సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణ జరపడానికి అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం న్యాయవాది ప్రశాంత్ భూషన్ పేర్కొన్న అంశాలకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించాలని వెల్లడించింది. అయితే, మార్చిలో పిటిషన్ దాఖలు చేశామని, జాబితాను సమర్పించడానికి సమయం కోరడంతో వచ్చే వారానికి విచారణను వాయిదా వేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్ వివాదంపై వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టు విచారణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేవాలయాల వద్ద ముస్లిం దుకాణాల నిషేధం!
బెంగ‌ళూరు: కర్ణాటకలో హిజాబ్‌పై రసభ స‌మ‌సిపోతుంద‌నుకుంటున్న సమయంలో ముఖ్యంగా కోస్తా కర్ణాటకలో, స్థానిక వార్షిక ఉత్సవాల్లో ముస్లిం దుకాణదారులను నిషేధించినట్టు వార్తలు వస్తున్నాయి. ముస్లింల యాజమాన్యంలోని దుకాణాలను జాత‌ర్ల‌లో నిషేధించాల‌ని హిందూ గ్రూపులు చేసిన ఒత్తిడికి ఈ జాతరల నిర్వాహక కమిటీలు ఆమోదిస్తున్నట్టు తెలుస్తోంది.

కర్నాటక హైకోర్టు విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థించిన తర్వాత, చాలా మంది ముస్లిం దుకాణదారులు నిరసనగా షట్టర్‌లను దించారు. సాధారణంగా ఏప్రిల్-మేలో జరిగే రాష్ట్రంలోని తీర ప్రాంతంలోని దేవాలయాల వార్షిక ఉత్సవాలు కోట్లలో భారీ ఆదాయాన్ని పొందుతాయి.

మతపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, గతంలో ఇటువంటి పండుగలు ఎవ్వరి వ్యాపార అవకాశాలనైనా చాలా అరుదుగా దెబ్బతీశాయి. కానీ, హిజాబ్‌పై హైకోర్టు తీర్పుపై ముస్లింలు పిలుపునిచ్చిన బంద్ తర్వాత, ఈ ప్రాంతంలోని అనేక దేవాలయాలు తమ పండుగలలో ముస్లింలకు ప్రవేశాన్ని నిరోధించాయి.

ఏప్రిల్ 20న జరగాల్సిన మహాలింగేశ్వర ఆలయ వార్షిక ఉత్సవాల నిర్వాహకులు వేలంలో పాల్గొనకుండా ముస్లింలను నిషేధించారు. మార్చి 31న జరిగే బిడ్‌లో పాల్గొనేందుకు హిందువులు మాత్రమే అర్హులని నిర్వాహకులు ఆహ్వానంలో స్పష్టం చేశారు. అదేవిధంగా, ఉడిపి జిల్లాలోని కౌప్‌లోని హోసా మరిగుడి ఆలయం ఈ వారం నిర్వహించే వార్షిక జాతర కోసం మార్చి 18న నిర్వహించిన వేలంలో ముస్లింలకు స్టాల్స్ కేటాయించడానికి నిరాకరించింది.

దుకాణాల వేలంలో హిందువులకు మాత్రమే అనుమతిస్తూ తీర్మానం చేశామని ఆలయ పాలకమండలి అధ్యక్షుడు రమేష్ హెగ్డే తెలిపారు. హిందూ జాగరణ వేదిక మంగళూరు డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కుక్కేహళ్లి మాట్లాడుతూ హిజాబ్‌పై హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లింలు తమ దుకాణాలను మూయించడంతో స్థానిక ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.

దక్షిణ కన్నడ జిల్లాలో, బప్పనాదుయి శ్రీ దుర్గాపమేశ్వరి ఆలయ వార్షిక ఉత్సవాల హోర్డింగ్‌లో ఇలా పేర్కొన్నారు: “చట్టాన్ని లేదా భూమిని గౌరవించని, మనం ప్రార్థన చేసే గోవులను చంపే, ఐక్యతకు విరుద్ధమైన వ్యక్తులు వ్యాపారం చేయడానికి అనుమతించబడరు. వారిని వ్యాపారం చేయడానికి అనుమతించము. హిందువులు మేల్కొంటున్నారు.”

మంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ మాట్లాడుతూ ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారనేది ఆరా తీస్తున్నామని చెప్పారు. కాగా, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని ఉడిపి జిల్లా వీధి వ్యాపారులు, వ్యాపారుల సంఘం కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్ పేర్కొన్నారు. “సుమారు 700 మంది రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు. అందులో 450 మంది ముస్లింలు. కరోనా కారణంగా గత రెండేళ్ళుగా మాకు ఎలాంటి వ్యాపారం లేదు. ఇప్పుడు మేము మళ్లీ సంపాదించడం ప్రారంభించినప్పుడు, ఆలయ కమిటీలు మమ్ములను పక్కన పెడుతున్నాయి” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురైన శివమొగ్గలో మంగళవారం ప్రారంభమైన కోటే మరికాంబ ఉత్సవాలకు ముస్లిం దుకాణదారులను దూరంగా ఉంచారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు షైక్ మరియప్ప విలేఖ‌రులతో మాట్లాడుతూ ఇటీవలి పరిణామాలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో ముస్లింల దుకాణదారులపై చాలా మంది ప్రచారాలు ప్రారంభించారని, సజావుగా జరగాలనే ఉద్దేశ్యంతో వారి డిమాండ్‌కు అంగీకరించవలసి వచ్చిందని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేవాలయాల వద్ద ముస్లిం దుకాణాల నిషేధం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్‌పై వివాదం వ‌ద్దు… హైకోర్టు తీర్పును గౌరవించండి
పద్మశ్రీ అవార్డు గ్రహీత అబ్దుల్‌ఖాదర్‌

హుబ్లీ(క‌ర్ణాట‌క‌): హిజాబ్‌ పై పోరాటం సరికాదని పద్మశ్రీ అవార్డు గ్రహీత అబ్దుల్‌ఖాదర్‌ అభిప్రాయపడ్డారు. ఆయన హుబ్లీలో మీడియాతో మాట్లాడుతూ హిజాబ్‌ వివాదంపై హైకోర్టు తీర్పును గౌర‌వించాల‌ని కోరారు. చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని, ఏ దేశంలో ఉంటే అందుకు సంబంధించిన చట్టాలు, న్యాయవ్యవస్థలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుందన్నారు.

హిజాబ్‌ విషయంపై మరిన్ని వివాదాలు సరికావన్నారు. బాలికలకు విద్య ముఖ్యమన్నారు. కాగా, హిజాబ్‌తో కళాశాలలకు హాజరుకారాదనే తీర్పు ఉన్నా పలుచోట్ల విద్యార్థులు పాటించడం లేదు. దక్షిణకన్నడ జిల్లా ఉప్పినంగడి పీయూ కళాశాలకు పలువురు విద్యార్థినులు హిజాబ్‌తోనే వచ్చారు. కళాశాల పాలకవర్గం హైకోర్టు తీర్పుకు అనుగుణంగా అనుమతులు లేవని తెలిపిన మేరకు పరీక్షలను బహిష్కరించి వెనుతిరిగారు.

ఇదే సందర్భంలో కొందరు గుంపుగా వచ్చిన వారు ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులతో వాగ్వాదానికి దిగారు. పరీక్షలు రాయకుంటే వారి భవిష్యత్‌ దెబ్బతింటుందని డిమాండ్‌ చేశారు. అందుకు ప్రిన్సిపాల్‌ సహా అధ్యాపకులు కోర్టు ఆదేశాలను అందరూ గౌరవించాల్సిందేనని సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్‌పై వివాదం వ‌ద్దు… హైకోర్టు తీర్పును గౌరవించండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు
* ఇప్పుడు కాదు, హోళీ తర్వాత విచారిస్తామన్న సుప్రీం

విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు స్వీకరించింది. హోళీ శెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వ్యాజ్యాలపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే కోరారు. త్వరలో పరీక్షలు ఉన్న నేపథ్యంలో.. సత్వరమే విచారణ జరపాలని అభ్యర్థించారు. అయితే, సీజేఐ ధర్మాసనం అందుకు నిరాకరించింది. శెలవుల తర్వాతే కేసును విచారణకు స్వీకరిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. దీనిపై తమకు కొంత సమయం కావాలని వ్యాఖ్యానించారు.

ఇస్లాం మతంలో.. హిజాబ్ ధరించడం తప్పనిసరి ఆచారమేమీ కాదని కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చిన సంగతి పాఠకులకు విదితమే. పాఠశాలల్లో హిజాబ్ ధరించవద్దంటూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. ప్రభుత్వ ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలన్న నిబంధన సహేతుకమేనని.. విద్యార్థులు దీనికి అభ్యంతరం చెప్పకూడదని పేర్కొంది. అయితే, ఈ తీర్పుపై మంగళవారమే కొందరు విద్యార్థినులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విద్యాలయాల్లో డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందే…
న్యూఢిల్లీ: క‌ర్ణాట‌క‌ విద్యాలయాలలో హిజాబ్ నిషేధం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా “ అన్ని మతాల వారు పాఠశాల డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి పాటించాలి, ఈ వివాదంపై విచారణ జరుపుతున్న క‌ర్ణాట‌క‌ హైకోర్టు నిర్ణయాన్ని కూడా అంగీకరించాలి” అని స్పష్టం చేశారు.

“పాఠశాల డ్రెస్ కోడ్‌ను అందరూ అంగీకరించాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుతం ఈ వివాదాంశం కోర్టులో ఉంది. కోర్టు విచారణ జరుపుతోంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరూ దానిని పాటించి తీరాలి” అని ఆయన ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. క‌ర్ణాట‌క‌ హైకోర్టు హిజాబ్ నిషేధంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారణ జరుపుతున్న తరుణంలో అమిత్ షా ఈ వ్యాఖ్యానాలు చేశారు.

ఇదిలావుండగా క‌ర్ణాట‌క‌ విద్యాలయాలు, కళాశాలల్లో మతపరమైన వస్త్రాలు ధరించి ప్రవేశించకుండా తాత్కాలిక ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఇక ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ‘80 వర్సెస్ 20 పోరు’ అన్న విషయంపై ప్రశ్నించగా, హిందూ, ముస్లిం ఓటర్లను అలా ఆయన విభజించి చెప్పడాన్ని అమిత్ షా విభేదించారు.

“ఎన్నికలు ముస్లింలు, యాదవులు, హిందువులది అని కాదు. యోగి ఓటింగ్ శాతం గురించి అని ఉంటారేమో తప్ప ముస్లింలు వర్సెస్ హిందువుల గురించి అయి ఉండదు” అని షా జవాబిచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విద్యాలయాల్లో డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్ వివాదం 8 కాలేజీలకే పరిమితం
క‌ర్ణాట‌క విద్యాశాఖ మంత్రి న‌గేష్

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కేవలం ఎనిమిది విద్యాల‌యాల్లో మాత్రమే హిజాబ్ వివాదం ఏర్పడిందని ఆ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బిసి నగేష్ తెలిపారు. ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

హిజాబ్ వివాదంపై క‌ర్ణాట‌క హైకోర్టు గతవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విద్యార్థులు కాషాయం శాలువాలు, స్కార్ఫ్‌లు, హిజాబ్ ధరించడంతోపాటు ఎటువంటి మతపరమైన పతాకాలను తరగతులలోకి తీసుకెళ్ళ‌రాదని ఆదేశించింది.

అయితే, హిజాబ్, బుర్ఖా ధరించి తరగతులకు హాజరవుతామని కొందరు విద్యార్థినుల గురువారం కూడా పట్టుబట్టడంతో ఈ వివాదం సద్దుమణగడం లేదు. మంత్రి గురువారం విలేఖ‌ర్ల‌తో మాట్లాడారు. ఈ సమస్య కేవలం అతి స్వల్ప సంఖ్యలో కొన్ని స్కూళ్లు, కాలేజీలకే పరిమితమైందని చెప్పారు.

ఇలా ఉండగా.. బళ్లారిలోని సరళాదేవి కళాశాలలోకి బుర్ఖా ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కాలేజీ ముందు ధర్నా చేశారు. పోలీసులు, న్యాయవాదులు హైకోర్టు ఉత్తర్వులను చూపించి వారిని నచ్చచెప్పి అక్కడ నుంచి పంపివేశారు. అలాగే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కూ ఈ వివాదం పాకింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్ వివాదం 8 కాలేజీలకే పరిమితం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్, కాషాయ దుస్తులు ధరించొద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు
బెంగ‌ళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం ముదిరి పాకాన ప‌డి ఘర్షణలు రేగిన‌ కారణంగా మూతబడిన పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారమే విద్యా సంస్థలను తెరవాలని స్పష్టం చేసింది. అందరూ యథాతథ స్థితిని పాటించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

సమస్య పరిష్కారమయ్యేంత వరకు విద్యార్థులు ఎవరూ పాఠ‌శాల‌కు వ‌చ్చేట‌ప్పుడు మతపరమైన దుస్తులను ధరించకూడదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజలను ప్రేరేపించే హిజాబ్ కానీ, కాషాయ కండువాలను కానీ ధరించొద్దని తెలిపింది.

ఈ సందర్భంగా విద్యాసంస్థల్లో ధరించే దుస్తులపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మౌఖికంగా చేసిన ఈ వ్యాఖ్యలను ప్రసారం చేయొద్ద‌ని వార్తా సంస్థలకు స్పష్టం చేసింది. తుది ఆదేశాలు వచ్చేంత వరకు సంయమనంతో ఉండాలని సూచించింది. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్, కాషాయ దుస్తులు ధరించొద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మీకా అర్హత ఉందా?
కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలలో ఇప్పుడు ఓ కొత్త వివాదం రాజుకుంది. మొదటిగా ముస్లిం విద్యార్థినులు ఆయా విద్యాసంస్థల నియమ నిబంధనలను తోసిరాజని, యూనిఫామ్ లు కాదని తాము హిజాబ్ లు, బురఖాలు ధరించి రావడంతో సమస్య మొదలైంది. అందుకు ప్రతిగా హిందూ విద్యార్థినీ విద్యార్థులు కూడా కాషాయ కండువాలు ధరించి రావడం మొదలైంది. దీంతో వివాదం రాజుకుంది.

1983లో ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విద్యా చట్టం ప్రకారం విద్యార్థినీ విద్యార్థులు కర్ణాటకలో ఆయా పాఠశాలల యూనిఫాంలు ధరించడం తప్పనిసరి. కానీ ఇప్పుడు ముస్లిం విద్యార్ధినులు అందుకు విరుద్ధంగా హిజాబ్ ధరించి తరగతులకు హాజరవుతూ ఉండడంతో కొందరు హిందూ విద్యార్థినీ విద్యార్థులు కూడా కాషాయ కండువాలతో తరగతులకు హాజరవటం ప్రారంభించారు. దీనిపై ప్రశ్నించిన విద్యాసంస్థల యాజమాన్యాలతో “వారు హిజాబ్ ధరించి రావడానికి అభ్యర్థన లేనప్పుడు మా కాషాయ కండువాలకు ఏం అడ్డమొచ్చిందంటూ” ప్రశ్నించారు. దాంతో కళాశాల యాజమాన్యాలు ఇరువర్గాల పైన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు వ్యవహారం మొత్తం కర్ణాటక హైకోర్టు ముంగిటకొచ్చింది.

అసలు ఆ విద్యార్థినులకు తమ యూనిఫాంపై ఇన్నాళ్లూ లేని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు వచ్చినట్టు? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అన్న ప్రశ్నలు ఒక ఎత్తైతే…. ఎన్ని దశాబ్దాలు గడచినా ముస్లిములు మిగిలిన భారతీయ సమాజంతో ఎందుకు మమేకం కాలేకపోతున్నారు? అన్నది ఎంత బుఱ్ఱ గోక్కున్నా అర్థం కాని అతి పెద్ద ప్రశ్న. భారతీయ చట్టాలను ఏ మాత్రం గౌరవించరు…. ప్రతిదానికీ అభ్యంతరాలు చెబుతారు…. అడ్డంకులు సృష్టిస్తారు…. అసలు ఎన్నాళ్ళిలా? ఎందుకిలా? భారతీయ ముస్లిములకు ఏ మాత్రమూ సంబంధం లేని, ఈ విధమైన ఇబ్బందీ కలిగించని CAA, NRC లపై నిరసన గళాన్ని విప్పారు. ఢిల్లీలో నెలల తరబడి దీక్షలు చేపట్టారు. పెద్ద ఎత్తున అల్లర్లు రేపారు. ఇవనే కాదు ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారత ప్రస్థానంలో ఏ చిన్న అవకాశం లభించినా వారు పెద్ద ఎత్తున అల్లర్లు లేవ దీస్తూనే ఉన్నారు. అలజడులు సృష్టిస్తూనే ఉన్నారు. అన్నింటికీ ఒకటే మంత్రం. హింస…. అందులోనూ రాళ్ల దాడులు…. ఈ 75 ఏళ్ల లో ఈ రాళ్ల దాడుల కారణంగా మన దేశంలో ఓ పదివేల మంది పైగా మృతి చెంది ఉంటారంటే అతిశయోక్తి కాదేమో? ఈ అల్లర్ల వెనుక, అలజడుల వెనుక ఉన్న కారణాలు ఇలా పైకి కనిపిస్తున్నవి కానే కాదు. దాని వెనుక వారి పరమత అసహిష్ణుత దాగి ఉన్నది. దురాక్రమణ మనస్తత్వం దాగి ఉన్నది. ఇతర మతావలంబకులతో సహవాసం, సహజీవనం చెయ్యలేని విభజనవాద ధోరణి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా తాము ఉన్న అన్ని దేశాలలోనూ ఏదో ఒక పేరుతో, ఏదో ఒక రూపంలో ఇదే తరహా అల్లర్లు, హింస, విధ్వంసాలకు పాల్పడుతూ ఉండడమే అందుకు ఉదాహరణ. మన దేశంలో సైతం వారి ఆధిపత్యం ఉన్న అన్ని ప్రాంతాలలోనూ ఈ తరహా దాడులు, విధ్వంసం సర్వ సహజం. లేకపోతే ఆమధ్య బెంగళూరులోనే ఎవరో ఒక వ్యక్తి ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు ప్రతిగా ఆ వీధి వీధిని ధ్వంసం చెయ్యడం ఏమిటి? అది దేనికి సంకేతం?

ఈ ప్రశ్నలు, సందేహాలన్నీ ఓ పక్కన పెట్టి ఈ అంశంపై తెగ ఆవేశపడి, ఆయాసపడుతున్న మన మేథావుల గురించి కొంచెం ముచ్చటించుకుందాం. ‘జై శ్రీరాం’ నినాదాలతో ఊరేగింపుగా వెళుతున్న ఒక బృందానికి పోటీగా ఒక యువతి “అల్లాహో అక్బర్” అంటూ నినదించింది. ఓకే… సంతోషం. ఆమెలో మీకు అపార సాహస శౌర్య పరాక్రమాలు కనిపించాయి. మరీ సంతోషం. మరి అదే సమయంలో ఒంటరిగా, తమకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వెళుతున్న ఆ యువతిని పల్లెత్తు మాట కూడా అనకుండా ముందుకు సాగిపోయిన ఆ యువ బృందంలోని సంస్కారం మీకు ఆశ్చర్యాన్ని కలిగించలేదా? ఎవరి నినాదాలు, ఎవరి విధానాలు వారివని నమ్మి నడుచుకున్న ఆ యువకుల బృందంలో మీకు ప్రజాస్వామ్య స్ఫూర్తి కనబడలేదా? సరే… పోనీ ఇదే దృశ్యం ఉల్టాలో జరిగి ఉంటే ఆ అమ్మాయి బ్రతుకు ఏమై ఉండేదో కనీసం ఊహించగలమా?

దశాబ్దాలుగా మన దేశంలో క్రైస్తవ విద్యాసంస్థలలో మతపరమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రచారము, మత మార్పిడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలలో సైతం ఇలాంటివి నిత్యకృత్యమయ్యాయని తరచుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయ్యప్ప మాల ధరించిన చిన్నారుల్ని పాఠశాలలలోకి అనుమతించని సందర్భాలెన్నో. అమ్మాయిల్ని పండుగల వంటి సందర్భాలలో సైతం ప్రత్యేక దుస్తులు ధరించి రావటానికి అనుమతించరు. ఇప్పుడు ఈ హిజాబ్ వ్యవహారంలో ముస్లిం మతాచారాలకేదో భంగం వాటిల్లిపోతోందని గుండెలు బాదుకుంటున్న ఈ మేథో వర్గం ఆనాడు నోరు తెరిచి కనీసం ఇది అన్యాయమని ఆక్రోశించలేదే? ఎప్పటిదాకో ఎందుకు… ఇటీవల తమిళనాడులో మృతి చెందిన లావణ్య అనే చిన్నారి మృతికి సదరు క్రైస్తవ విద్యాసంస్థ మతపిచ్చ, మతమార్పిడి యత్నమే కదా కారణం? మరి అప్పుడు కూడా ఈ మేథావులు నోరు మెదపలేదే? ఒక మత మౌఢ్యపు విద్యాసంస్థ మత పిచ్చ కారణంగా ఒక అమాయక, అభాగ్య బాలిక ప్రాణాలు కోల్పోతే ఈ మేథావులు అయ్యో పాపం అనలేదే? అయినదానికీ కానిదానికీ కొవ్వొత్తుల ప్రదర్శనలు చేసి సమాజంలో మానవతా వెలుగులు నింపామని సంబరపడిపోయే మానవతావాదులందరూ అప్పుడు ఏ మరుగున, ఏ కలుగున దాక్కున్నారు? ఇప్పుడు ఈ హిజాబ్ వ్యవహారంలో మాత్రం ఎందుకు నోళ్లేసుకుని పడిపోతున్నారు? ఏం పాపం లావణ్యకు జీవించే హక్కు లేదా? లావణ్యకు మత స్వేచ్ఛ ఉండదా? లావణ్యది ప్రాణం కాదా? మన దేశంలో, మన మీడియా చేత మేథావులుగా కీర్తింపబడాలంటే ఈ మాత్రం అర్హతలుండాలేమో?

ఇన్నాళ్లూ హిందువుల ఆచార వ్యవహారాలు మూఢమైనవిగా కనిపించి, వాటిని శతధా విమర్శిస్తూ, ఎండగడుతూ వచ్చిన ఘనత వహించిన సెక్యులర్ వాదులందరికీ ఇప్పుడు, ఈ హిజాబ్ విషయంలో మాత్రం వారి మతాచారాలు, కట్టుబాట్ల పట్ల ముస్లిములకున్న నిబద్ధత, భక్తి ప్రపత్తులు కనిపిస్తున్నాయి. అదేం విచిత్రమో కానీ గడప దాటిన ప్రతి మహిళకూ, వారి వయసుతో సంబంధం లేకుండా ముసుగు వేసి బయటకు పంపడంలో ఈ ప్రసిద్ధ అభ్యుదయవాదులకు, స్వేచ్ఛావాదులకు ఎలాంటి అభ్యంతరమూ కనిపించటంలేదు. స్త్రీని ఆదిపరాశక్తిగా భావించి, పూజించి, సమాదరించిన హిందూ సమాజంలో మాత్రం స్త్రీల పట్ల తీవ్ర వివక్ష ఉన్నట్టు వీళ్లకు కనిపిస్తూ ఉంటుంది. అమ్మో పుంఖానుపుంఖాలుగా కథలు, కథనాలు, గ్రంథాలు, సినిమాలు, సీరియళ్ళు ప్చ్….. హిందూ సమాజం మీదకి ఎన్ని బాణాలు వదిలారో? ఎన్ని బాంబులు వేశారో? కొన్ని తరాలకు సరిపడా విషాన్ని మా బుఱ్ఱలలో నూరిపోశారు.

అయితే ఇప్పుడు, ఈ క్షణాన వారందరూ, ముఖ్యంగా… స్త్రీ వివక్ష పేరుతో హిందూ సమాజాన్ని నిందించే అవకాశాన్ని, అర్హతను కోల్పోయారనే సంగతి తెలుసుకోవాలి. ఇలాంటి రెండు నాల్కల కాల నాగులపై హిందూ సమాజం కూడా ఇకమీదట అప్రమత్తంగా ఉండాలి. వారి మాయ మాటల వలలో పడకూడదు. ఆత్మన్యూనతకు లోనవకూడదు. ఇవాళ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకునే ముక్కుపచ్చలారని పసిపాపలు హిజాబ్ ధరించడాన్ని వారి ప్రాథమిక హక్కుగా, వారి చైతన్యానికి చిహ్నంగా అభివర్ణిస్తూ ఉన్న ఈ కుహనా అభ్యుదయ వాదులెవరైనా మున్ముందు ఎప్పుడైనా, ఎక్కడైనా హిందూ సాంప్రదాయాలపై, ఆచార వ్యవహారాలపై, పూజా విధానాలపై నోరు జారారో…. హిందుత్వ వాదులారా మొహమాటాన్ని వీడండి…. నిస్సంకోచంగా వారి డొక్క చించి డోలు కట్టండి. అలాగని ఇప్పుడే ఈ క్షణాన్నే వారిని హెచ్చరించండి.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మీకా అర్హత ఉందా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విస్తృత ధర్మాసనానికి హిజాబ్ వివాదం
బెంగ‌ళూరు: కర్ణాటకలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు విస్తృత ధర్మాసనానికి నివేదించింది. తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్లకు ఉపశమనం లభించలేదు. తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వలేదు.

కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ బుధవారం ఇచ్చిన ఆదేశాల్లో ఈ పిటిషన్లపై విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్‌ను ధరించేందుకు అనుమతి ఇవ్వడానికి తాత్కాలిక ఆదేశాలను జారీ చేయడంపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

ఇదిలావుండగా, బెంగళూరు నగరంలో పాఠశాలలు, కళాశాలల వద్ద నిరసనలు, ప్రదర్శనలను రెండు వారాల పాటు నిషేధిస్తూ కర్ణాటక పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, ప్రీ యూనివర్సిటీ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు లేదా ఇటువంటి విద్యా సంస్థల గేట్ల నుంచి 200 మీటర్ల పరిధిలో ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించరాదని, ఈ నిషేధం రెండువారాలపాటు అమలవుతుందని తెలిపారు.

మాండ్య జిల్లాలోని ఓ కళాశాలలో ఓ విద్యార్థినిని కొందరు విద్యార్థులు ఘెరావ్ చేసినట్లు వైరల్ అవుతున్న వీడియోపై కర్ణాటక విద్యా శాఖ మంత్రి బీసీ నాగేష్ స్పందించారు. క్యాంపస్‌లో జై శ్రీరామ్, అల్లాహు అక్బర్ నినాదాలను ప్రోత్సహించరాదన్నారు. ఆ విద్యార్థిని కళాశాల వెలుపలికి వస్తూండగా, ఆమెను విద్యార్థులు ఘెరావ్ చేయలేదన్నారు. ఆమె అల్లాహు అక్బర్ అని నినదిస్తున్నపుడు ఆమె చుట్టుపక్కల ఎవరూ లేరని గుర్తు చేశారు. ఆమెను ఎవరైనా రెచ్చగొట్టారా? అని ప్రశ్నించారు. ఇటువంటి నినాదాలను ప్రోత్సహించరాదన్నారు.

కర్ణాటక హిజాబ్ వివాదంలో అరెస్టు అయిన నిరసనకారులు విద్యార్థులు కాదని వారు బయటి వ్యక్తులని రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర వెల్లడించారు. బాగల్ కోట్ పట్టణంలో హిజాబ్ నిరసనలు హింసాత్మకంగా మారడంతో శివమొగ్గలో 144 సెక్షన్‌ను విధించామని మంత్రి చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విస్తృత ధర్మాసనానికి హిజాబ్ వివాదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.