Karnataka government – Vishwa Samvad Kendra Andhra Pradesh

60 ఏళ్ళు దాటిన భూతకోల నృత్యకారులకు నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ళు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్టు తెలిపింది. నెలకు రూ.2000 చొప్పున అర్హులైన వారందరికీ అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌ ట్విటర్‌ వేదికగా ట్వీట్ చేశారు. ఆర్థికసాయం అందించనున్నట్టు తెలిపింది. నెలకు రూ.2000 చొప్పున అర్హులైన వారందరికీ అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌ ట్విటర్‌ వేదికగా ట్వీట్ చేశారు.

“దైవారాధన, భూతకోల నృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెలా రూ.2000 అలవెన్స్‌ అందిస్తుంది. హిందూ ధర్మంలో భాగంగా భూత కోల ఒక ప్రత్యేక దైవారాధనగా ఉంది. అలవెన్స్‌ ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మైకి, మంత్రి సునీల్‌ కుమార్‌ కాకర్లకు కృతజ్ఞతలు” అని పీసీ మోహన్‌ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 60 ఏళ్ళు దాటిన భూతకోల నృత్యకారులకు నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్షలకు హిజాబ్ ధరించి రావడంపై కర్ణాటక సర్కార్ నిషేధం
రాష్ట్రంలో మెడికల్‌ మినహా వృత్తి విద్యాకోర్సుల ఎంపిక కోసం జరిగే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీఈటీ)లకు విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని నిషేధించారు. రాష్ట్ర పరీక్షా ప్రాధికార సంస్థ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎస్ఎల్‌సీ, పీయూసీ పరీక్షల్లో అమలు చేసిన తరహాలోనే హిజాబ్‌ లేకుండా పరీక్షల్లో పాల్గొనాలని ఆదేశించింది. జూన్‌ 16 నుంచి మూడు రోజుల పాటు సీఈటీలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షా ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు ఆదేశాలను సీఈటీలోనూ అమలు చేయాలని విద్యాశాఖకు సూచించింది. దీంతో పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు హిజాబ్ ‌తోపాటు ఏ విధమైన ధార్మిక భావనలు కలిగే దుస్తులు ధరించరాదని స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకురావడంపై పూర్తిగా నిషేధం ఉంటుందని, గడియారాలు, ఆభరణాలు కూడా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. తాగునీరు మినహా మిగిలిన ఎటువంటి వస్తువులకైనా నిషేధం తప్పదన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్షలకు హిజాబ్ ధరించి రావడంపై కర్ణాటక సర్కార్ నిషేధం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వేకువజామున మైక్‌లో ఆజాన్ వ‌ద్దు
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

బెంగ‌ళూరు: లౌడ్ స్పీకర్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కారు నిషేధం విధించింది. అనుమతి పొందిన వారు తప్ప లౌడ్ స్పీకర్ లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఉపయోగించరాదని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తెల్లవారుజామున మైకుల్లో ఆజాన్ ఇచ్చేందుకు మసీదులకు అవకాశం లేకుండా పోయింది.

మహారాష్ట్రలోని మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఎంఎన్ఎస్ చీఫ్ మహా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లౌడ్ స్పీకర్లపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వంరాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వేకువజామున మైక్‌లో ఆజాన్ వ‌ద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రోహింగ్యాలపై బొమ్మై ఉక్కుపాదం!
వెనక్కి పంపేందుకు ప్రభుత్వం చర్యలు

బెంగళూరు: బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారతదేశంలోనికి చొరబడ్డారని అభియోగం ఎదుర్కొంటున్న రోహింగ్యాలపై కర్ణాటక ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా రోహింగ్యాలకు సంబంధించి సుప్రీం కోర్టులో కొత్త అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇందులో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను వెనక్కి పంపాలని కర్ణాటక ప్రభుత్వం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హోం శాఖ తాజా అఫిడవిట్‌లో కర్ణాటకలో 126 మంది రోహింగ్యాలను గుర్తించినట్టు చెప్పారు. ఈ రోహింగ్యాలను కర్ణాటక పోలీసులు తమ శిబిరాల్లో ఎక్కడా ఉంచలేదు. ఈ విషయమై 2017లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలందరినీ ఏడాదిలోగా భారత్‌ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేసింది. దేశంలో రోహింగ్యాలు ఉండటం వల్ల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Source: Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రోహింగ్యాలపై బొమ్మై ఉక్కుపాదం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.