Karnataka Chief Minister Basavaraj Bommai – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయాలను విముక్తి చేస్తాం!
బ‌డ్జెట్ స‌మావేశంలో క‌ర్ణాట‌క బీజేపీ స‌ర్కారు ప్ర‌క‌ట‌న

బెంగ‌ళూరు: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాలకు విముక్తి కల్పిస్తామని క‌ర్ణాట‌కలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ సెషన్‌లో ప్రకటించింది. ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసేందుకు తమ ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందని గతేడాది కర్ణాటక ముఖ్య‌మంత్రి బసవరాజ్ బొమ్మై హామీ ఇచ్చారు. దేవాలయాలకు విముక్తి కల్పించడం అనేది కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల్లోని హిందువుల చిరకాల డిమాండ్లలో ఒకట‌న ముఖ్యమంత్రి తన ప్రసంగంలో అంగీకరించారు.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో సీఎం బొమ్మై మాట్లాడుతూ బడ్జెట్‌ సమావేశాలకు ముందు ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసేందుకు తమ ప్రభుత్వం చట్టం తీసుకువస్తుందని చెప్పారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయాలను విముక్తి చేస్తాం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్ణాటక సరిహద్దు ప్రాంతాల పేర్లు మార్పు
బెంగ‌ళూరు: కర్ణాటకలోని ముంబయి-కర్ణాటక ప్రాంతం పేరును కిట్టూర్‌-కర్ణాటకగా మారుస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రం ఏర్పడి 65 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పేరు మార్పు ప్రకటన చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వివాదాలు తరచూ తలెత్తుతున్న నేపథ్యంలో వాటికి పాత పేర్లనే కొనసాగించడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతాన్ని కల్యాణ-కర్ణాటకగా మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే ముంబయి-కర్ణాటక పేరును కిట్టూర్‌- కర్ణాటకగా మారుస్తున్నామన్నారు. త్వరలో జరగబోయే కేబినెట్‌ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేయనున్నట్టు సీఎం తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటక సరిహద్దు ప్రాంతాల పేర్లు మార్పు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.