Kanpur – Vishwa Samvad Kendra Andhra Pradesh

కాన్పూర్‌లో మృత్యుఘోష! 9 రోజుల్లోనే 130 మంది మృతి.. ఎందుకో తెలుసా?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత 9 రోజుల్లో 130 మంది చనిపోయారు. ఈ మరణాలు చూసి డాక్టర్లే విస్తుపోతున్నారు. ఇవన్నీ చలి వల్ల జరుగుతున్న దారుణాలు అని తేలింది. మరీ ముఖ్యంగా కాన్పూర్ లో హార్ట్ పేషెంట్స్ ఎక్కువయినట్టు అక్కడ నమోదు అవుతున్న కేసులు చెబుతున్నాయి. గత తొమ్మిది రోజుల్లో నమోదు అయిన మరణాలు అన్నీ చలి కారణంగా గుండెపోటు వల్లే సంభవించాయట. విపరీతమైన చలి కారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ కారణంగానే అక్కడ చలికి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కేసులు నమోదు అవుతున్నాయి. మరొక షాకింగ్ నిజం ఏమిటంటే.. ఇది కేవలం వృద్దులలో మాత్రమే నమోదవుతున్నది కాదు టీనేజ్ నుంచి అన్ని వయసుల వారిలో ఈ సమస్యలు వస్తున్న సంఘటనలు చాలా ఎదురవుతున్ననాయట. ఈ సంవత్సరం చలి చాలా తీవ్రంగా ఉందని, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

The post కాన్పూర్‌లో మృత్యుఘోష! 9 రోజుల్లోనే 130 మంది మృతి.. ఎందుకో తెలుసా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాన్పూర్ మత ఘర్షణల వెనుక ముస్లిం అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హస్తం
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని బెకాన్ గంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్న హింసాకాండ వెనుక ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) హస్తం ఉండొచ్చని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు కాన్పూర్ అల్లర్ల మూలాలు పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లలో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నెల మూడోతేదీన‌ పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లో మార్కెట్ బంద్‌కు పిఎఫ్‌ఐ పిలుపునిచ్చిందని కాన్పూర్ పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ మీనా తెలిపారు. అదే రోజు కాన్పూర్ లోనూ ముస్లింల ప్రార్థనల అనంతరం మార్కెట్‌ను మూసివేసే సమయంలో కాన్పూర్‌లో హింస చెలరేగిందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.

ఈ అల్లర్ల వెనుక ఉగ్రవాద సంస్థ పీఎఫ్‌ఐ హస్తముందని భావిస్తున్నామన్న ఆయన..కాన్పూర్‌లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు పీఎఫ్‌ఐ నిధులు అందించినట్టు పేర్కొన్నారు. ఇందులో వాస్తవాలను తేల్చేందుకు అల్లర్ల సమయంలో అదుపులోకి తీసుకున్న ప్రధాన నిందితుల బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. నిందితుల నుంచి సీజ్ చేసిన ఆరు మొబైల్స్ లో, కాల్ డేటాను పరిశీలించడంతో పాటు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని ముఖ్యమైన పత్రాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్టు కాన్పూర్ పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ మీనా తెలిపారు.

మరోవైపు కాన్పూర్ అల్లర్లకు సంబంధించి మాస్టర్ మైండ్.. హయత్ జాఫర్, జావేద్ అహ్మద్ ఖాన్, మొహమ్మద్ రహిన్, మొహమ్మద్ సుఫ్యాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు జావేద్ లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో తలదాచుకున్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, కాన్పూర్ అల్లర్ల సమయంలో, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఘటన జరిగిన ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాన్పూర్ గ్రామీణ ప్రాంతంలోని పరౌంఖ్ గ్రామంలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన వెంట ఉండడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాన్పూర్ మత ఘర్షణల వెనుక ముస్లిం అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హస్తం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్తరప్రదేశ్‌లో గుడినే అమ్మేసిన పాకిస్తానీ!
ఆలయాన్ని కూల్చి రెస్టారెంట్ నిర్మించిన ముస్లిం

కార్పొరేషన్ అధికారుల విచారణలో వెలుగుచూసిన ఘోరం

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలోని బెకాన్‌గంజ్‌లో ఉన్న రామ్ జానకీ ఆలయాన్ని పాకిస్తానీ జాతీయుడు విక్రయించాడు. ఆలయంతో పాటుగా అనేక ఇతర ప్రాపర్టీలను కూడా అతడు విక్రయించినట్టు అధికారులు తెలిపారు. అబిద్​ రెహ్మాన్ అనే వ్యక్తి 1962లో పాకిస్తాన్‌కు వలస వెళ్లాడు, అక్కడ అతని కుటుంబం అప్పటికే నివసిస్తోంది. అయితే, 1982లో తిరిగొచ్చిన అబిద్​ రెహ్మాన్ తన ఆస్తిని రామ్ జానకీ ఆలయ సముదాయంలో సైకిల్ రిపేర్ షాపును కలిగి ఉన్న ముఖ్తార్ బాబా అనే వ్యక్తికి విక్రయించాడు.

ఆస్తిని కొన్న ముఖ్తార్​… అక్కడ నివసిస్తున్న 18 హిందూ కుటుంబాలను అక్కడి నుంచి తరలించి, ఓ హోటల్​ను నిర్మించాడు. కాగా, కాన్పూర్​ మున్సిపల్​ కార్పొరేష‌న్‌​ రికార్డుల ప్రకారం ఆస్తి ఆలయంగా నమోదు అయ్యింది. ఈ విషయంపై గతేడాది శత్రు సంపతి సంఘర్షణ సమితి అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

శత్రు ఆస్తుల నిర్వహణ కార్యాలయం…. ఆలయాన్ని, మరో రెండు ఆస్తులను ‘శత్రువు’ ఆస్తిగా చేర్చడానికి ప్రక్రియను ప్రారంభించింది. ఇక, ఆలయాన్ని కొనుగోలు చేసి, కూల్చివేసి హోటల్​ను నిర్మించిన వారికి నోటీసులు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. తాము అడిగిన ఐదు నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు రెండు వారాల సమయం ఇచ్చామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి స్పందన రాలేదని శత్రు ఆస్తుల విభాగం అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, ముఖ్తార్ బాబా కుమారుడు మెహమూద్ ఉమర్ తన వద్ద అవసరమైన అన్ని పేపర్లు ఉన్నాయని, నోటీసుపై త్వరలో స్పందిస్తానని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తరప్రదేశ్‌లో గుడినే అమ్మేసిన పాకిస్తానీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సమాజ్​వాదీ నేత ఇంట్లో రూ.177.45 కోట్ల న‌ల్ల‌ధ‌నం!
ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన వ్యాపారి పీయూష్‌ జైన్‌కు సంబంధించిన పన్ను ఎగవేత కేసులో స్వాధీనం చేసుకున్న నగదు విలువ రూ.177.45 కోట్లుగా తేలింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు నగదు లెక్కింపు కొనసాగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లెక్కించిన నగదు విలువను.. రూ.177.45 కోట్లుగా తేల్చినట్లు వెల్లడించాయి. అనంతరం పీయూష్ జైన్​ను అరెస్టు చేసినట్టు వివరించాయి.

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్​ బోర్డు(సీబీఐటీసీ), డైరెక్టరెట్ జనరల్ ఆఫ్ జీఎస్​టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు కలిసి సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. బీరువాల్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నగదు సీజ్ చేసిన ఘటనల్లో దేశంలోనే ఇది అతిపెద్దదని భావిస్తున్నారు.

కాగా, కాన్పుర్​లోని త్రిమూర్తి ఫ్రేగ్రెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శిఖర్ బ్రాండ్ పాన్ మసాలా తయారీ కేంద్రాలలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఎంతమేర పన్ను ఎగవేశారనే విషయాన్ని లెక్కిస్తున్నారని వివరించారు. అయితే, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.

సీజ్ చేసిన నగదును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేశామని ఓ ప్రభుత్వాధికారి స్పష్టం చేశారు. కరెన్సీ చాలావరకు 500 నోట్ల రూపంలోనే ఉందని చెప్పారు. కొన్ని రెండు వేల నోట్ల కట్టలు కూడా ఉన్నాయని వెల్లడించారు.

సమాజ్​వాదీ నేత!

పీయూష్‌ సమాజ్‌వాదీ పార్టీ నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సమాజ్‌వాదీ సెంట్‌ పేరుతో రూపొందించిన సుగంధ ద్రవ్యాన్ని ఈయన కంపెనీలోనే తయారు చేశారు. ఈ కేసుకు సంబంధించి కాన్పుర్‌ సహా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, గుజరాత్‌, ముంబయిల్లో కూడా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సమాజ్​వాదీ నేత ఇంట్లో రూ.177.45 కోట్ల న‌ల్ల‌ధ‌నం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అసదుద్దీన్ ఒవైసీ మ‌తిలేని మాట‌లు!
ఎన్నిక‌ల ర్యాలీలో ప్ర‌జ‌ల‌కు బెదిరింపు

సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

న్యూఢిల్లీ: ఎంపీ (లోక్‌సభ) అసదుద్దీన్ ఒవైసీ ఈ నెల కాన్పూర్ ర్యాలీలో మాట్లాడిన మ‌తిలేని మాట‌ల వీడియో గురువారం (డిసెంబర్ 23) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోలో, మోడీ-యోగి ఎప్పటికీ పీఎం-సీఎం కాలేరని, వారిని రక్షించడానికి ఎవరూ రారని ఒవైసీ ప్రజలను బెదిరించిన‌ట్టు మాట్లాడారు.

‘నేను పోలీసులకు చెప్పాలనుకుంటున్నాను. దీనిని గుర్తుంచుకోండి. యోగి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు. మోదీ ఎప్పటికీ ప్రధానిగా ఉండరు. కాలానుగుణంగా మనం ముస్లింలు మౌనంగా ఉన్నాము, కానీ మనం దానిని మరచిపోలేము. మీకు జరిగిన అన్యాయాన్ని గుర్తుంచుకుంటాం. అల్లా తన శక్తితో నిన్ను నాశనం చేస్తాడు, ఇన్షా అల్లా. మేము గుర్తుంచుకుంటాము. కాలం మారుతుంది. అప్పుడు నిన్ను రక్షించడానికి ఎవరు వస్తారు. యోగి తన మఠానికి వెళ్తాడు, మోడీ పర్వతాలకు వెళ్తాడు, అప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఎవరు వస్తారు. గుర్తుంచుకోండి, మేము మరచిపోలేము’ అని ఒవైసీ వైరల్ క్లిప్‌లో చెప్పారు.

హిందువులకు గుణపాఠం చెబుతామని అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం పార్టీ నేతలు బెదిరించడం ఇదే తొలిసారి కాదు. 2013లో అక్బరుద్దీన్ ఒవైసీ ద్వేషపూరిత ప్రసంగంలో పోలీసులు పదిహేను నిమిషాలు స‌మయం ఇస్తే హిందువులకు గుణపాఠం చెబుతానని బెదిరించారు. ఒవైసీ సోదరులు అనేక సందర్భాల్లో ఇలాంటి ద్వేషపూరిత ప్రసంగాలు చేశారు.

గత వారం ఉత్తరాఖండ్‌లో జరిగిన ఒక మతపరమైన సమావేశంలో, కొందరు వక్తలు తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలు పట్టుకోవాలని ఉద్బోధించారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్‌లను వామపక్షాలు, ఇస్లాంవాదులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఒవైసీ ఫిర్యాదు మేరకు ఉత్తరాఖండ్ పోలీసులు ఈవెంట్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇదిలావుండ‌గా…

పార్లమెంట్‌లో అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహించిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం), హైదరాబాద్ నిజాం రాజకీయ ప్రయోజనాలను చూసేందుకు, భారతదేశంలో హైదరాబాద్‌ను విలీనం చేయడాన్ని వ్యతిరేకించడానికి ఎంఐఎంగా 1927లో స్థాపించారు.

హైదరాబాద్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎంఐఎం ఏర్పాటు చేసిన ప్రైవేట్ మిలీషియా రజాకార్లకు ఎంఐఎం నాయకత్వం రాజకీయ ప్రోత్సాహాన్ని అందించింది. ఎంఐఎం 1948లో నిషేధించబడింది. దాని నాయకుడు ఖాసిం రిజ్వీ 1948-57 వరకు జైలులో ఉన్నాడు. జైలు నుండి విడుదలైన తర్వాత అతను పాకిస్తాన్‌కు వెళ్లాలనే షరతుపై మాత్రమే విడుదలయ్యాడు.

ఖాసీం, పాకిస్తాన్ వెళ్లే ముందు, పార్టీని అబ్దుల్ వాహిద్ ఒవైసీకి అప్పగించాడు. అప్పటి నుండి, ఏఐఎంఐఎం కుటుంబాన్ని చూసుకున్నాడు. అసదుద్దీన్ ఒవైసీ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1984-2004 వరకు లోక్‌సభకు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అసదుద్దీన్ ఒవైసీ మ‌తిలేని మాట‌లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.