#Kannada – Vishwa Samvad Kendra Andhra Pradesh

కెనడా పార్లమెంట్‌లో కన్నడ భాష…. మాతృభాష గొప్పతనాన్ని చాటిన కన్నడ ఎంపీ
కెనాడా: కెనడా ఎంపీ చంద్ర ఆర్య పార్లమెంటులో తన మాతృభాష అయిన కన్నడలో మాట్లాడి సంచలనం సృష్టించారు. మాతృభాషలో మాట్లాడి ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న చంద్ర ఆర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆయన.. కెనడా పార్లమెంటులో తాను తన మాతృభాషలో మాట్లాడినట్టు పేర్కొన్నారు.

అందమైన ఈ భాషకు ఎంతో చరిత్ర ఉందని, అయిదు కోట్ల మంది ప్రజలు దీనిని మాట్లాడుతున్నారని రాసుకొచ్చారు. ఇండియాకు వెలుపల ఓ దేశ పార్లమెంటులో కన్నడలో మాట్లాడడం ఇది తొలిసారి. డాక్టర్ రాజ్‌కుమార్ పాడిన పాటలోని ‘ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ కన్నడిగలానే ఉండు’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. చంద్ర ఆర్య వీడియోను కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్‌నారాయ కూడా షేర్ చేశారు. చంద్ర ఆర్య 2015లో తొలిసారి, 2019లో మరోసారి కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కెనడా పార్లమెంట్‌లో కన్నడ భాష…. మాతృభాష గొప్పతనాన్ని చాటిన కన్నడ ఎంపీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.