Kannada power star Puneet Rajkumar dies – Vishwa Samvad Kendra Andhra Pradesh

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ మృతి
కర్ణాటకలో హై అలెర్ట్‌

బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. శాండల్‌ వుడ్‌ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని విక్రమ్‌ ఆసుపత్రి డాక్టర్స్‌ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించిగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పునీత్‌ మరణవార్తతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. థియేటర్స్‌ మూతపడ్డాయి. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షిస్తున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.