#Kanipakam – Vishwa Samvad Kendra Andhra Pradesh

కాణిపాకం ఆలయ అభివృద్ధికి మాస్టర్​ ప్లాన్
కాణిపాకం: కాణిపాకం పుష్కరిణిని తిరుమల తరహాలో అభివృద్ధి చేసి.. భక్తుల సౌకర్యార్థం ఫిల్టర్లు ఏర్పాటు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో తెలిపారు. అలాగే నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు రోజు అరటి ఆకులోనే భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల ఆలయంలో ఓ భక్తుడు కానుకగా ఇచ్చిన బంగారు పట్టీని తన ఇంటికి తీసుకువెళ్ళి కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆలయానికి అందజేసిన అర్చకుడిపై చర్యలు తీసుకోవడానికి కమిటీ వేస్తామని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి.. త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని.. ఆ వివరాలను మీడియాకు తెలియజేస్తామని మంత్రి అన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్యమైన దేవుడని.. ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే దేవుడు క్షమించడని చెబుతూ.. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్​ను త్వరగా అమలుచేసి.. అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాణిపాకం ఆలయ అభివృద్ధికి మాస్టర్​ ప్లాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాణిపాకంలో ఘనంగా వినాయకుడి బ్రహ్మోత్సవాలు
కాణిపాకం: చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగోరోజు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. వెయ్యి నూట 16 మంది దంపతులు తలపై కలశాలు ధరించి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చకులు.. తేనె, నెయ్యి, పాలు, పెరుగు సుగంధ ద్రవ్యాలతో.. ప్రత్యేక అభిషేకాలు చేశారు. షోడశోర పూజలు అనంతరం చిన్నశేష వాహనంపై కాణిపాక మాడవీధుల్లో.. సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామిని ఊరేగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాణిపాకంలో ఘనంగా వినాయకుడి బ్రహ్మోత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

31 నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు
కాణిపాకం: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కాణిపాక దేవస్థానం ఒకటి. సత్యప్రమాణాల దేవుడిగా కాణిపాక వినాయకుడికి పేరు. అలాంటి వరసిద్ధి వినాయకస్వామికి ఈనెల 31వ తేదీ (చవితి)నుంచి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇక్కడ ఏటా భాద్రపద శుద్ధ చవితి నుంచి జరిగే ఈ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. తొలి తొమ్మిది రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు, పదో రోజు నుంచి పన్నెండు రోజులపాటు ప్రత్యేక  బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఈ నేపథ్యంలో ఆలయంలో విద్యుత్‌ లైట్లు కటౌట్‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రేన్‌ సహాయంతో ఆలయంలోని అలంకార మండపంలో దేవతా మూర్తులను అమర్చారు. ఆలయంలో అలంకార మండపంలో విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఆలయం వెలుపల కటౌట్‌లు ఏర్పాటు చేయడానికి విద్యుత్‌ లైట్ల కటౌట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 31 నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

5 నెలల త‌ర్వాత కాణిపాక వరసిద్ధి వినాయకుడి దర్శనం
కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఐదు నెలల తర్వాత స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం నేటి నుంచి ల‌భించింది. రూ.10 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది మార్చి 27 నుంచి గర్భాలయ మూలమూర్తి స్వయంభు దర్శనం నిలిపివేశారు. నవగ్రహ మండపం వెనుక భాగంలో బాలాలయం నిర్మించారు. అత్తికొయ్యతో వినాయక స్వామి ప్రతిమను సిద్ధం చేశారు.

ఆ రోజు నుంచి శనివారం వరకు దాదాపుగా ఐదునెలల పాటు భక్తులకు బాలాలయంలోనే స్వామి దర్శనం లభించింది. ఇక కుంభాభిషేకం క్రతువు ముగిసిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొత్త ఆలయంలోని స్వయంభు మూలవిరాట్టు దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు తెలిపారు. ఈ నెల 31 నుంచి కాణిపాకం వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. మొత్తం 21 రోజుల పాటు వివిధ వాహన సేవల్లో స్వామివారు ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 5 నెలల త‌ర్వాత కాణిపాక వరసిద్ధి వినాయకుడి దర్శనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి నిరంతర దర్శనం
కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు బ్రేక్‌లేని సర్వదర్శనం కల్పిస్తున్నామని ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి తెలిపారు. బాలాలయం తెరిచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు నిరంతర సర్వదర్శనం ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాణిపాకం వరసిద్ధి వినాయకుడి నిరంతర దర్శనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాణిపాకంలో దారుణం… స్వామివారి పాత రథ చక్రాలకు నిప్పు!
కాణిపాక: ఆంధ్ర ప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాల‌న‌లో దేవాలయాలపై విస్తృతంగా జరిగిన దాడులు కాస్త తగ్గాయనుకుంటే తిరిగి మళ్లీ ప్రారంభమయ్యాయి. తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాక ఆలయంలో దారుణం చోటు చేసుకుంది.

కాణిపాక ఆలయంలో పాత రథ చక్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గోశాల పక్కన నిల్వ ఉంచిన పాత రథచక్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనా? లేక కావాలని ఎవరైనా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీలో రథాలకు నిప్పు పెట్టడమనేది ఇది కొత్తేమీ కాదు. గతంలో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రత్యేకమైన పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సంవత్సరంకు పైగా గడిచినా ఇప్పటికి దోషులను పట్టుకోలేదు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథానికి నిప్పుపెట్టారు. స్వామివారి ఉత్సవాలకు రథాన్ని సిద్ధం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇక బెజవాడ కనకదుర్గమ్మ రథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహల్లో మూడు చోరీకి గురయ్యారు. అప్పట్లో దీనిపై పెద్ద రచ్చే జరిగింది. ఆ తరువాత చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఆ తరువాత ఏం జరిగిందనేది ఆ దుర్గమ్మకే తెలియాలి.

చారిత్రాత్మక రామతీర్థ క్షేత్రంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహం నుంచి తలను వేరు చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని దుండగులు కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాణిపాకంలో దారుణం… స్వామివారి పాత రథ చక్రాలకు నిప్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.