Kangana Ranaut – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇన్‌స్టాగ్రామ్‌ మూగది … ట్విట్టర్ ఉత్తమం
ముంబై: ఇన్ స్టాగ్రామ్ మూగదని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా ట్విట్టర్‌ను ఉత్తమ సోషల్ మీడియాగా చెప్పుకొచ్చిన కంగనా… ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ మూగది అంటూ షాకింగ్‌ కామెంట్లు చేసింది.

ఇన్ స్టా అంతా ఫొటోల మయమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు ట్విట్టర్ ను ఉత్తమ సోషల్ మీడియా వేదికగానూ ఆమె అభివర్ణించింది. మేధోపరంగా, సైద్ధాంతికంగా ప్రేరేపించేదంటూ ఆమె పేర్కొన్నారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌ ఒక మూగది. ఇందులో ఫొటోలు తప్ప ఏమీ ఉండవు. ఎవరైనా ఏదైనా అభిప్రాయం రాసినా అది మరుసటి రోజుకు మాయమైపోతుంది. కొందరు ఉంటారు. వారు చెప్పేదానికి ఎలాంటి అర్థం ఉండదు. వారి సందేశం అదృశ్యమైనా వారేం పట్టించుకోరు. కానీ మాలాంటి వారి పరిస్థితి ఏంటి..?’ అంటూ ఆమె ప్రశ్నించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇన్‌స్టాగ్రామ్‌ మూగది … ట్విట్టర్ ఉత్తమం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్ర కాల్పుల‌కు బ‌లైన కశ్మీర్ గాయకురాలి జీవితంపై బాలివుడ్ చిత్రం
ముంబై: బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో.. జాతీయ అవార్డుల దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ ఓ కొత్త చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని ఆదివారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భండార్కర్‌ తెలిపారు. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఓ కశ్మీరీ గాయకురాలి జీవితం ఆధారంగా ఈ ఇది పట్టాలెక్కనుంది. నిర్మాత ఫిరోజ్‌ నడియాద్‌వాలా తెరకెక్కించనున్నట్టు సమాచారం. మరోవైపు కంగనా ‘ఎమర్జెన్సీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అందులో తను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్ర కాల్పుల‌కు బ‌లైన కశ్మీర్ గాయకురాలి జీవితంపై బాలివుడ్ చిత్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నన్ను కొట్టి, హత్య చేసేవారు…
కంగనా రనౌత్‌ ఆరోపణ

కిరాత్‌పూర్‌ సాహిబ్‌: కిరాత్‌పూర్‌ సాహిబ్‌ పట్టణంలో నిరసన తెలుపుతున్న రైతులు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కారును ఆపి, చుట్టుముట్టారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె ఆ పరిస్థితులను ఇన్‌స్టాగ్రాంలో వివరించింది. స్వస్థలమైన హిమాచల్‌ ప్రదేశ్‌ నుండి పంజాబ్‌ చేరుకోగానే తన కాన్వాయ్‌పై రైతు నిరసనకారుల గుంపు మెరుపుదాడి చేసింది.. ‘నన్ను ఒక గుంపు చుట్టుముట్టింది. తమను తాము రైతులుగా పిలుచుకుంటున్నారు. వారు నాపై దాడి చేస్తున్నారు, దుర్భాషలాడుతున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు’అని ఆమె విలపించింది.

‘అక్కడ పరిస్థితి నమ్మశక్యం కాదు. ఇక్కడ ఎక్కువ మంది పోలీసులు ఉన్నప్పటికీ నా వాహనం ఆగిపోయింది. నేను రాజకీయ నాయకుడా? నేను పార్టీని నడుపుతానా? ఈ ప్రవర్తన ఏమిటి? నా పేరుతో చాలా మంది రాజకీయాలు చేస్తున్నారు. ఆ రాజకీయ ఎత్తుగడకు ప్రత్యక్ష పర్యవసానమే గుంపు దాడి. మీరు గమనిస్తే, నన్ను అన్ని వైపుల నుండి గుంపు చుట్టుముట్టింది. పోలీసులు లేకుంటే, నన్ను కొట్టి చంపి ఉండేవారు’ అని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా, ఆ తర్వాత ఆమె గుంపు నుండి తప్పించుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత పంజాబ్‌ పోలీసులకు ధన్యావాదాలు తెలిపింది. ‘నేను సురక్షితంగా ఉన్నాను. ఆ అస్థిరమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని ఆమె అన్నారు. ‘నన్ను ఎవరూ క్షమాపణలు అడగలేదు.. నేను ఎవరికీ చెప్పలేదు… నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి, దేనికి? పంజాబ్‌ ప్రజల పట్ల నిజమైన ప్రేమ, శ్రద్ధ కోసమా? లేదు, నేను ఎప్పటికీ అలా చేయను… దయచేసి పుకార్లు వ్యాప్తి చేయవద్దు. నేను ఎల్లప్పుడూ రైతులకు మద్దతునిస్తాను, రైతుల బిల్లుకు అనుకూలంగా మాట్లాడాను… నేను దానిని కొనసాగిస్తాను’ అని ఆమె పేర్కొంది.

Source: Opindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నన్ను కొట్టి, హత్య చేసేవారు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాంగ్రెస్‌ హయాంలో బ్రిటీష్‌ పాలనే…
మోదీ వచ్చాకే నిజమైన స్వాతంత్య్రమన్న కంగనా

ముంబై: 1947లో మనకు లభించింది నిజమైన స్వాతంత్య్రం కాదని.. అది మనకు వేసిన భిక్ష అని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు. ఈ విధంగా లభించినదాన్ని నిజమైన స్వాతంత్య్రంగా ఎలా భావిస్తామని అన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో కూడా బ్రిటీష్‌ పాలనే కొనసాగిందని ఆమె చెప్పారు. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాతే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. ఈ వ్యాఖ్యల క్లిప్పింగ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Source: Ap7am

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాంగ్రెస్‌ హయాంలో బ్రిటీష్‌ పాలనే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.