#Kanakadurgamma – Vishwa Samvad Kendra Andhra Pradesh

దుర్గమ్మ గుడి వద్ద విరిగిపడ్డ రావిచెట్టు కొమ్మలు… త్రుటిలో తప్పిన ప్రమాదం
విజయవాడ: కనకదుర్గమ్మ సన్నిధిలో త్రుటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి ఆలయంలోని రావిచెట్టు కొమ్మ పైభాగం స్వల్పంగా విరిగింది. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు బయటకొచ్చి కూర్చునే ప్రాంతంలో విరిగిన చెట్టుకొమ్మలు పడ్డాయి. అమ్మవారి దర్శనం తర్వాత ఆలయం నుంచి బయటకొచ్చి ధ్వజస్తంభానికి, రావిచెట్టుకు మొక్కునే అలవాటు భక్తులకు ఉంది. చెట్టుకు నమస్కారాలు చేస్తున్న సమయంలో పెద్దగా శబ్ధం వచ్చి రావిచెట్టు కొమ్మ విరిగిపడడంతో సమీపంలోని భక్తులు దూరంగా పరుగులు తీశారు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఒరిగిన, విరిగిపడిన కొమ్మలను తొలగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దుర్గమ్మ గుడి వద్ద విరిగిపడ్డ రావిచెట్టు కొమ్మలు… త్రుటిలో తప్పిన ప్రమాదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేడు గాయత్రీ దేవిగా దుర్గమ్మ దర్శనం
విజ‌య‌వాడ‌: దసరా ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం కనకదుర్గమ్మ.. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది.. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు ఉండటంతో గాయత్రీదేవి త్రిమూర్త్యాంశగా వెలుగొందుతోంది. గాయత్రీదేవిని దర్శించుకుంటే ఆరోగ్యం, తేజస్సు, జ్ఞానం కలుగుతాయని భక్తుల విశ్వాసం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేడు గాయత్రీ దేవిగా దుర్గమ్మ దర్శనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.