KALYAN SINGH – Vishwa Samvad Kendra Andhra Pradesh

UP : రెండు వైద్య సంస్థలకు రామభక్త కళ్యాణ్ సింగ్ పేరు
రామభక్త కళ్యాణ్ సింగ్ ‌ను గౌరవించుకోవడానికి, రాష్ట్రంలోని రెండు వైద్య సంస్థలకు ఆయన పేరు పెట్టనున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది.

బులంద్ ‌షహర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు లక్నోలోని సూపర్‌ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రికి రామభక్త్ కళ్యాణ్ సింగ్ పేరు పెట్టారు.

అంతకుముందు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో రామ జన్మభూమికి వెళ్లే రహదారికి యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ పేరు పెడతామని ప్రకటించింది. అయోధ్యతో పాటు, లక్నో, ప్రయాగ్ ‌రాజ్, బులంద్‌ష హర్ మరియు అలీఘర్ ‌లలో ఒక్కో రహదారికి ఆయన పేరు పెట్టనున్నారు.

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో శనివారం (ఆగస్టు 21) కన్నుమూశారు. ఆయన వయస్సు 89. ఆయన గొప్ప రామభక్తుడు, అయోధ్య రామమందిరం కోసం ఆయన తన ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేశారు. డిసెంబర్ 1992 లో అయోధ్యలో కర్ సేవకులపై కాల్పులు జరిపేందుకు అయన పోలీసులను అనుమతించలేదు.

సోమవారం (ఆగస్టు 23)న ఆయన అంత్యక్రియలు బులంద్ ‌షహర్ జిల్లా నరోరాలోని రాజ్ ‌ఘాట్‌లో ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (ఆగస్టు 22) లక్నోలో రామభక్త కళ్యాణ్ సింగ్ ‌కు నివాళులర్పించారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post UP : రెండు వైద్య సంస్థలకు రామభక్త కళ్యాణ్ సింగ్ పేరు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని పరామర్శ
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న భాజపా సీనియర్‌ నేత, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థించారు. లఖ్‌నవూలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న కల్యాణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల ఆయన మనుమడితో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నట్టు ప్రధాని ట్విటర్‌లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజలు కల్యాణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. నిన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితర నేతలు ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను కలిసినట్టు ప్రధాని తెలిపారు. తాను ఆయన మనుమడికి ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు పేర్కొన్నారు. జేపీ నడ్డాజీతో సంభాషణలో కళ్యాణ్ సింగ్‌ తనను జ్ఞాపకం చేసుకున్నారని తెలుసుకోవడం తననెంతో హత్తుకుందన్నారు. ఆయనతో తనకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. కల్యాణ్‌సింగ్‌తో మాట్లాడుతుంటే ఎల్లప్పుడూ ఏదో ఒక విషయం నేర్చుకున్న అనుభవమే తనకు ఉందని ప్రధాని పేర్కొన్నారు.

మరోవైపు, రాజస్థాన్‌ గవర్నర్‌గానూ పనిచేసిన 89 ఏళ్ల కల్యాణ్ సింగ్ అనారోగ్యంతో లఖ్‌నవూలోని సంజయ్‌ గాంధీ పీజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఆదివారం చేరారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని, ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు ఈ రోజు ఉదయం వైద్యులు ప్రకటనలో తెలిపారు. నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీకి చెందిన వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

గురువారం కల్యాణ్‌సింగ్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆస్పత్రికి వెళ్లినట్టు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్‌ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కల్యాణ్‌సింగ్‌ ఆరోగ్యంపై ప్రధాని ఆందోళన చెందడంతో తాను లఖ్‌నవూ వెళ్లి.. సీఎం యోగి, ఇతర నేతలతో కలిసి ఆస్పత్రికి వెళ్లినట్టు తెలిపారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని పరామర్శ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.