#Kalimata – Vishwa Samvad Kendra Andhra Pradesh

కాళీమాతకు జరిగిన అవమానంపై భారత్‌కు కెన‌డా క్షమాపణలు
న్యూఢిల్లీ: కాళీమాత ధూమపానం చేస్తున్నట్టు కనిపిస్తున్న పోస్టర్‌ పట్ల కెనడాలోని ఆగా ఖాన్ మ్యూజియం క్షమాపణ చెప్పింది. హిందువులు, ఇతర మతాలను అవలంబించేవారి మనోభావాలు దెబ్బతినడానికి కారణమైన ఈ సోషల్ మీడియా పోస్ట్ పట్ల తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఫిలిం మేకర్ లీనా మేకలై రూపొందించిన డాక్యుమెంటరీకి సంబంధించిన ఈ పోస్టర్‌పై కెనడాలోని ఇండియన్ హై కమిషన్ సోమవారం అభ్యంతరం వ్యక్తం చేసి, దీనిని తొలగించాలని కోరిన సంగతి తెలిసిందే.

‘అండర్‌ ది టెంట్’ నుంచి వచ్చిన 18 షార్ట్ వీడియోలలో ఒకటి ఇది. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వల్ల అనుకోకుండా హిందువులు, ఇతర మతాలను అవలంబించేవారి మనోభావాలు గాయపడినందుకు తీవ్రంగా చింతిస్తున్నట్టు ఆగా ఖాన్ మ్యూజియం ఓ ప్రకటనలో తెలిపింది.

‘అండర్‌ ది టెంట్’ పేరుతో టొరంటో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం ఓ ప్రాజెక్టును నిర్వహిస్తోందని పేర్కొంది. దీనిలో భాగంగా వివిధ సాంస్కృతిక, ప్రాంతీయ నేపథ్యాలుగల విద్యార్థులు రూపొందించిన కళా రూపాలను తాము ప్రదర్శిస్తున్నట్టు తెలిపింది. కళల ద్వారా అంతర్ సాంస్కృతిక అవగాహన, చర్చలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు తాము ఆతిథ్యమిస్తున్నట్టు తెలిపింది. వేర్వేరు మతపరమైన వ్యక్తీకరణలు, విశ్వాసాలను గౌరవించడం ఈ కార్యక్రమంలో భాగమని పేర్కొంది.

ఇదిలావుండగా, స్మోకింగ్ కాళీ పోస్టర్‌పై కెనడాలోని భారత హై కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి రెచ్చగొట్టే అంశాలను తక్షణమే ఉపసంహరించాలని కెనడా అధికారులను, ఈవెంట్ ఆర్గనైజర్లను కోరింది. ఈ పోస్టర్‌పై హిందూ దేవతలను కించపరుస్తూ ప్రచురించారని తమకు కెనడాలోని హిందూ నేతలు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది.

ఫిలిం మేకర్ లీనా మణిమేకలై సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌ను షేర్ చేయడంతో వివాదం ప్రారంభమైంది. కాళీమాత వస్త్ర ధారణలో ఉన్న ఓ మహిళ సిగరెట్ కాల్చుతున్నట్టు ఈ పోస్టర్‌లో ఉంది. ఈ దేవత చేతిలో ఎల్‌జీబీటీక్యూప్లస్‌కు చెందిన జెండాను ధరించినట్టు కనిపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాళీమాతకు జరిగిన అవమానంపై భారత్‌కు కెన‌డా క్షమాపణలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా కాళీమాత ఆశీర్వాదాలు: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో కాళీమాత వివాదం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై కాళీమాత అపరిమితమైన ఆశీస్సులున్నాయని చెబుతూ ఇదే ఆధ్యాత్మిక శక్తితో విశ్వకళ్యాణం కోసం భారత్ ముందడుగు వేస్తోందని తెలిపారు. కాళీమాతను బెంగాల్‌లోనే కాదు దేశం మొత్తం పూజిస్తుందని పేర్కొన్నారు.

స్వామి ఆత్మస్థానంద శత జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడిన మోదీ రామకృష్ట పరమహంస కూడా కాళీమాతను ఆరాధించేవారని గుర్తు చేశారు. రామకృష్ణ మఠం 15వ అధ్యక్షుడిగా స్వామి ఆత్మస్థానంద పనిచేశారు. స్వామి రామకృష్ణ పరమహంస ఓ సన్యాసి. స్వయంగా తన కళ్ళ‌ ముందు కాళికా అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకున్నారు.

కాగా, కాళీమాత తన దృష్టిలో మాంసం తిని, మ‌ద్యం తాగే దేవత అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ వివాదాస్పద సినిమా పోస్టర్‌పై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాళీమాతను అవమానించేలా మాట్లాడిన మహువాను టీఎంసీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.

ఆమె మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. హిందూ ధర్మాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా? కాళీమాతను ఎలా పూజించాలో వాళ్ళు చెప్పడమేంటి అని ప్రశ్నించారు. బెంగాల్‌లో సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో కాళీమాత అంశంపై మోదీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఆయన సినిమా పోస్టర్‌పై గాని, టీఎంసీ ఎంపీ పేరును గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, బెంగాలీ ప్రజలు కాళికామాతను ఆరాధించడాన్ని కూడా ప్రధాని ప్రస్తావించడం ద్వారా కాళికామాత పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్న వారికి ప్రధాని పరోక్ష హెచ్చరిక పంపినట్టయింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా కాళీమాత ఆశీర్వాదాలు: మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ట్విట్ట‌ర్‌ను నిల‌దీసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: సున్నిత అంశంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందూ దేవుళ్ళ‌పై అభ్యంతరకర కంటెంట్‌ పోస్ట్‌ చేసేవాళ్ళ‌పై స్వచ్ఛందంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ట్విటర్‌ను నిలదీసింది. ఈ క్రమంలో మైక్రోబ్లాగింగ్‌ సైట్‌కు చురకలు అంటించింది.

‘AtheistRepublic’ అనే ట్విటర్‌ పేజీలో కాళిమాతకు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు కనిపించాయి. దీంతో ట్విటర్‌ ఆ అకౌంట్‌ను బ్లాక్‌ చేయాలంటూ పిటిషన్‌ దాఖలైంది. సోమవారం ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అయితే అమెరికాకు అధ్యక్షుడిగా పని చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ విషయంలో ట్విటర్‌ అనుసరించిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఇలా హిందూ దేవుళ్ళ‌పై అభ్యంతరకర పోస్టులు చేసేవాళ్ళ‌ అకౌంట్లను ఎందుకు బ్లాక్‌ చేయడం లేదంటూ, చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. అలాగే ఇతర ప్రాంతాల, జాతుల ప్రజల సున్నితత్వాల గురించి ట్విట్టర్ పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఆక్షేపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ట్విట్ట‌ర్‌ను నిల‌దీసిన ఢిల్లీ హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.