KABUL AIRPORT – Vishwa Samvad Kendra Andhra Pradesh

వాడే… వీడు!
కాబూల్‌ విమానంపై దాడి చేసిన ఆత్మాహుతి బాంబర్‌ అయిదేళ్ళ కిందట భారతదేశంలోని ఢిల్లీలో పట్టుబడ్డ ఉగ్రవాది అని ఇస్లామిక్‌ స్టేట్‌ బోరాజాన్‌(ఐసిస్‌-కె) పేర్కొంది. ఐసిస్‌-కె తన ప్రచార పత్రిక తాజా సంచికలో మాట్లాడుతూ, ఆగస్టు 26న, ఐసిస్‌-కె కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ముందు ఆత్మాహుతి దాడి చేసింది.

కాబూల్‌ విమానాశ్రయం – తరలింపు చర్యల సమయంలో 13 మంది అమెరికా సైనికులపై దాడి చేశారు. సైనికులతో సహా 180 మంది మరణించారు. ఐఎస్‌ఐఎస్‌ మ్యాగజైన్‌ ప్రకారం, అబ్దుర్‌ రెహ్మాన్‌ అల్‌-లోగ్రి అనే ఆత్మాహుతి బాంబర్‌ ఢిల్లీలో కాశ్మీర్‌పై దాడి చేయడానికి భారతదేశానికి వెళుతుండగా ఢిల్లీలో అరెస్టు చేశారు.

Source: Janmabhoomi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాడే… వీడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్ఘన్‌లో పాకిస్తాన్‌కు ఎదురుగాలి!
మితిమీరి జోక్యంతో పొమ్మంటున్న తాలిబన్లు

న్యూఢిల్లీ: ఆఫ్ఘానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంలో అన్ని విధాలుగా సహకరించిన పాకిస్థాన్‌ ఇప్పుడు ప్రభుత్వం కూడా తమ కనుసన్నలలో నడవాలని అడుగడుగునా జోక్యం చేసుకొంటూ ఉండడం పట్ల తాలిబన్‌ వర్గాలలో ధిక్కార ధోరణులు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరగడానికి పాకిస్థాన్‌ జోక్యమే కారణమని తెలుస్తున్నది.

అంతర్జాతీయంగా మద్దతు కూడదీసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు ప్రయత్నించగా ఐఎస్‌ఐ అధిపతి కాబుల్‌లో మకాం వేసి కరడుగట్టిన తీవ్రవాదులతో ప్రభుత్వం ఏర్పాటు జరిగేటట్టు చూసి, ఒక విధంగా తమను ఏకాకి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. తమపైననే వారు ఆధారపడాలి, ఇతర దేశాలతో సఖ్యతతో ఉండరాదనే విధంగా పాక్‌ వ్యవహారం ఉన్నట్టు భావిస్తున్నారు.

ముఖ్యంగా దోహా కేంద్రంగా ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతూ, అమెరికా సేనలు ఆఫ్ఘన్‌ నుండి వైదొలగడంతో కీలక భూమిక వహించిన బరదార్‌ను ప్రధాని కాకుండా అడ్డుకొని, కరడుగట్టిన తీవ్రవాదిగా పేరొందిన ముల్లా హసన్‌ అఖుంద్‌ తాత్కాలిక ప్రధాన మంత్రి కావడం పాకిస్థాన్‌ జోక్యంతోనే అని స్పష్టమవుతోంది.

మొదటి నుండి, ముల్లా హసన్‌ అఖుంద్‌ తాత్కాలిక ప్రధాన మంత్రిగా బరదార్‌ పాకిస్థాన్‌ వ్యతిరేకి కాగా, భారత్‌ అనుకూలురుగా పేరొందారు. అందుకనే తమ కనుసన్నలలో ఉండే అఖుంద్‌ను పట్టుబట్టి ప్రధాని అయ్యేటట్టు చేశారు. అప్పటి నుండి, అఖుండ్‌, బరదార్‌ల మధ్య ఆధిపత్య వివాదాలు తలెత్తిన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో డిప్యూటీ ప్రధాని బరదార్‌ గాయపడటం లేదా మరణించి ఉంటారని లేదా కరోనా బారిన పడి ఉంటారన్న వదంతులు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే, తాను మరణించినట్టు వస్తున్న పుకార్లను తోసిపుచ్చుతూ ఒక ఆడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు.

‘నా మరణం గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. గత కొన్ని రాత్రులు నేను పర్యటనలకు దూరంగా ఉన్నాను. ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నా, నా సోదరులు, స్నేహితులతో సహా అంతా క్షేమంగా ఉన్నాము’ అని బరదార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వంపై పాకిస్థాన్‌ జోక్యం నివారించుకునేందుకు తాలిబన్లు ప్రయాణిస్తుండడం మన పొరుగుదేశంకు మింగుడు పడటం లేదు.

కొన్ని రోజుల క్రితం కాబూల్‌ విమానాశ్రయాన్ని పునర్నిర్మించి, తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు పాకిస్తాన్‌ ముందుకురాగా.. తాలిబాన్‌ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ పనులను టర్కీ, ఖతార్‌లకు అప్పగించింది. అనంతరం, తాలిబాన్‌కు పరిపాలనలో సహాయం చేస్తామని పాకిస్తాన్‌ ప్రతిపాదన తేగా.. తమ సొంత అంగీకారం ప్రకారం పనిచేస్తామని చెప్పి తిరస్కరించింది.

ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో కూడా పాకిస్తాన్‌ ప్రతిపాదనను తాలిబాన్‌ సున్నితంగా తిరస్కరించింది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పాకిస్తాన్‌ రూపాయిల్లో వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం చెప్పింది. దీనిని తాలిబాన్‌ నేతలు ఖండిరచారు. తమ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఆఫ్ఘనిస్తాన్‌ కొత్త ప్రభుత్వంతో బలమైన వ్యాపార సంబంధాలను కోరుకుంటున్నామని, దీని కోసం పాకిస్తాన్‌ కరెన్సీని ఉపయోగించాలని భావిస్తున్నట్టు ఇటీవల పాకిస్తాన్‌ ఆర్థిక మంత్రి షౌకత్‌ తారిన్‌ పార్లమెంటులో, బయట మాట్లాడుతూ చెప్పారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు రెండు దేశాలు పాక్‌ కరెన్సీని ఉపయోగించవచ్చని తారిన్‌ సూచించారు.

మూడు రోజుల మౌనం తర్వాత, పరస్పర వ్యాపారం మా కరెన్సీలోనే జరుగుతుందని మేం స్పష్టం చేయాలనుకుంటున్నామని తాలిబాన్‌ ప్రతినిధి అహ్మదుల్లా వాసిక్‌ స్పష్టం చేశారు. ‘కరెన్సీ మార్పిడి చేయం. మేం మా గుర్తింపునకు విలువ ఇస్తాం. అలాగే ఉండాలని కోరుకుంటాం, ఈ విషయంలో రాజీ పడేది లేదు’ అని వాసిక్‌ తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘన్‌లో పాకిస్తాన్‌కు ఎదురుగాలి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాబూల్‌లో తొలి విదేశీ విమానం ల్యాండ్‌!
న్యూఢిల్లీ: తాలిబాన్లు వశపరుచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌కు విమాన‌ రాక‌పోక‌లు సాగించేందుకు ఏ విమానయాన సంస్థ కూడా ముందుకు రావడం లేదు. అయితే, తాలిబాన్లతో తమకున్న అనుబంధాన్ని లోకానికి తెలుపుతూ పాకిస్తాన్‌కు చెందిన ఓ విమానం కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ల్యాండ్‌ అయింది. తాలిబాన్లు అధికారం చేపట్టాక కాబూల్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన తొలి అంతర్జాతీయ విమానంగా పాకిస్తాన్‌ ఎయిర్‌ లైన్స్‌ గుర్తింపు తెచ్చుకుంది. విమానంలో 10 మంది వరకు ఉంటారని మీడియా సంస్థలు తెలిపాయి. వీరిలో చాలా మంది విమాన సిబ్బందే ఉండొచ్చని అభిప్రాయపడిరది.

గత వారాంతంలో పాకిస్థాన్‌ ఎయిర్‌ లైన్స్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్‌కు రెగ్యులర్‌గా కమర్షియల్‌ విమానాలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చెప్పినట్టుగానే పాక్‌ నుంచి తొలి విమానం కాబూల్‌కు చేరుకుంది. కాగా, కాబూల్‌ విమానాశ్రయం మునుపటిలా లేదు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు చాలా వరకూ దెబ్బతింది. ఖతార్‌, ఇతర దేశాల నుండి సాంకేతిక సహకారంతో తాలిబాన్లు విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు.

ఇస్లామాబాద్‌ నుండి పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌వేస్‌(పిఐఎ) ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఎఎఫ్‌పి జర్నలిస్ట్‌ మాట్లాడుతూ ‘విమానంలో ఎవరూ లేరు, దాదాపు 10 మంది ప్రయాణికుల కంటే ఎక్కువ మంది సిబ్బంది ఉండవచ్చు.’ అని చెప్పుకొచ్చారు. మరో వైపు ప్రజలు దేశం విడిచిపెట్టి వెళ్లవద్దని తాలిబాన్లు కోరుతూ ఉన్నారు. మరో వైపు సరైన పత్రాలు కలిగిన ఆఫ్ఘన్లు దేశాన్ని స్వేచ్ఛగా విడిచి వెళ్లేందుకు అనుమతిస్తామని పదేపదే వాగ్దానం చేస్తున్నారు.

వాణిజ్య విమానాలు పునఃప్రారంభవమవడంతో ఆఫ్ఘన్‌ను వీడడానికి కొందరు ప్రజలు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఖతార్‌ ఎయిర్‌వేస్‌ గత వారం కాబూల్‌ నుండి అనేక చార్టర్‌ ఫ్లైట్‌లను నడిపింది. తరలింపులో తప్పిపోయిన విదేశీయులు, ఆఫ్ఘన్‌లను ఎక్కువగా తీసుకువెళ్లారు. ఈ నెల మూడోతేదీన ఆఫ్ఘన్‌ ఎయిర్‌లైన్‌ దేశీయ సేవలను తిరిగి ప్రారంభించింది. ఇక పాక్‌ విమానాలు తిరుగుతూ ఉండడంతో ఇస్లామాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు దాదాపు వంద మంది ప్రయాణికులు వేచి ఉన్నట్టు తెలుస్తోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాబూల్‌లో తొలి విదేశీ విమానం ల్యాండ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద మళ్లీ రాకెట్లతో దాడి
అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో యుద్ధవాతావరణం నెలకొంది. కాబుల్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని మళ్లీ రాకెట్‌ దాడులు జరిగాయి. అయితే వీటిని క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చేసినట్ల తెలుస్తోంది. సోమవారం ఉదయం పలు రాకెట్లు ఎయిర్‌పోర్టు వైపు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. కాసేపటి తర్వాత వాటిని కూల్చేసిన శబ్దాలు వినిపించినట్లు చెప్పారు.

లాబ్‌ జార్‌ ఖైర్ఖానాలోని ఖోర్‌షిద్‌ ప్రైవేటు యూనివర్శిటీ సమీపంలో ఉంచిన ఓ వాహనం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టులో ఉన్న క్షిపణి రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి ప్రతిదాడి చేయడంతో.. అవి విమానాశ్రయం సమీపంలోని సలీం కార్వాన్‌ ప్రాంతంలో కూలిపోయాయి. అయితే, రాకెట్ల దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పేలుడు శబ్దాలతో ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న అఫ్గాన్‌ పౌరులు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మొత్తం 5 రాకెట్లు ప్రయోగించినట్లు స్థానిక మీడియా కథనాల సమాచారం.

కాబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద ఆదివారం కూడా ఇలాంటి దాడి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. విమానాశ్రయానికి వాయవ్య దిశలో.. కేవలం ఒక కిలోమీటరు దూరంలోని ఖువ్జా బుఘ్రా ప్రాంతంలో రాకెట్‌ దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు నిన్న కాబుల్‌లో భారీ ఉగ్ర కుట్రను అమెరికా భగ్నం చేసింది. నిన్న ఎయిర్‌పోర్టు వద్ద త్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని గమనించిన అమెరికా భద్రతా బలగాలు డ్రోన్‌ దాడి ద్వారా వారిని మట్టుబెట్టారు. ఇదిలా ఉండగా.. అఫ్గాన్‌ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ రేపటితో ముగియనుండటం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద మళ్లీ రాకెట్లతో దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాబూల్ పేలుళ్ల వెనుక ఉంది కూడా పాకిస్తానీనే..!
ఆఫ్ఘనిస్తాన్ రాజ‌ధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర గురువారం రెండు ఆత్మాహుతి దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు బాధ్యులము తామేనని ఐసిస్ ప్రకటించింది. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 12 మంది అమెరికా రక్షణ సిబ్బంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తొలుత విమానాశ్రయం వద్ద కొన్ని నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరగ్గా ఆ తర్వాత కొన్ని గంటలకు సెంట్రల్ కాబూల్‌లో మరో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని తాజాగా ప్రకటించిన ఐసిస్ అబే గేటు వద్ద జరిగిన పేలుడుకు సంబంధించి ఆత్మాహుతి బాంబర్ ఫొటోను కూడా విడుదల చేసింది.

అయితే ఈ దాడుల కుట్ర వెనుక ఓ పాకిస్థానీ హ‌స్తం ఉన్న‌ట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఐసిస్ పాకిస్తాన్ హెడ్ అయిన ఎమిర్ మ‌వాల‌వీ అబ్దుల్లా ఫ‌రూఖీయే ఈ దాడుల్లో కీల‌క‌పాత్ర పోషించిన‌ట్లు ఆఫ్ఘ‌న్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఫ‌రూఖీకి గ‌తంలో ల‌ష్క‌రే తోయిబా, తెహ్రీకే తాలిబ‌న్‌ల‌తో లింక్స్ ఉన్నాయి. 2019, ఏప్రిల్‌లో ఇస్లామిక్ స్టేట్ పాకిస్థాన్ హెడ్‌గా మ‌వాల‌వి జియావుల్ హ‌క్ అలియాస్ అబు ఫ‌రూఖీ ఖోర్సానీ స్థానంలో ఫ‌రూఖీ నియ‌మితుడ‌య్యాడు. 2020లో కాబూల్ గురుద్వారాలో జ‌రిగిన పేలుడులో ఇత‌డే ప్ర‌ధాన సూత్ర‌ధారి. పాకిస్తానే ఈ పేలుళ్ల‌కు కార‌ణ‌మ‌నీ.. తానే దీనికి బాధ్యుడినని ఫ‌రూఖీ చెప్పాడు. కాబూల్ జైల్లో ఉన్న ఇత‌న్ని తాలిబాన్లు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇత‌ర ఉగ్ర‌వాదుల‌తో క‌లిపి విడిచిపెట్టారు. అతడే ఈ కాబూల్ ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర ఆత్మాహుతి దాడుల‌కు ప్లాన్ చేసిన‌ట్లు ఆఫ్ఘ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

పేలుళ్ల‌కు పాల్ప‌డింది ఐఎస్ఐఎస్-ఖొరోస‌న్ అని చెప్పుకొంది. ఐఎస్ ఖొరోస‌న్ ప్రాంతీయ ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర ద‌ళం. 2011 నుంచి ఇప్ప‌టి వర‌కు ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఒకే రోజు అమెరికా ద‌ళాలు అత్య‌ధిక సంఖ్య‌లో త‌మ సైనికుల్ని కోల్పోవడం ఇదే మొదటిసారి. 2014లో ఇరాక్‌, సిరియా దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ క‌లిఫా ప్ర‌క‌టించిన కొన్ని నెల‌ల్లోనే పాక్ తాలిబాన్లు, ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉన్న ఉగ్ర‌వాదులతో చేతులు క‌లిపారు. వాళ్లంతా క‌లిసి ప్రాంతీయ‌ ద‌ళంగా ఏర్ప‌డ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌నేత అబూ బాక‌ర్ అల్ బాగ్దాది ఆదేశాల మేర‌కే వాళ్లు ప‌నిచేస్తున్నారు. ఆఫ్ఘ‌న్‌లోని ఈశాన్య ప్రాంతాలైన కునార్‌, నాన్‌గ‌ర్‌హ‌ర్‌, నురిస్తాన్ ప్రావిన్సుల్లో ఖ‌రోస‌న్ గ్రూపు ప‌ట్టు సాధించింది. దీంతో ఆ గ్రూపుకు ఐఎస్ఐఎస్ కేంద్ర నాయ‌క‌త్వానికి ద‌గ్గ‌రైంది. పాక్, ఆఫ్ఘ‌నిస్తాన్ దేశాల్లో ఐఎస్-ఖ‌రోస‌న్ గ్రూపు త‌న‌కు చెందిన స్లీప‌ర్ సెల్స్‌ను ఏర్పాటు చేసింది. కాబూల్‌లో కూడా ఆ స్లీప‌ర్ సెల్స్ ఉన్నాయి. ఐఎస్-ఖ‌రోస‌న్ గ్యాంగ్‌లో వేలాది మంది ద‌ళ స‌భ్యులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి నివేదిక‌లు ఈ విష‌యాన్ని చెబుతున్నాయి. ఆఫ్ఘ‌న్ ప్రాంతానికి ఉన్న చారిత్రాత్మ‌క పేరే ఖ‌రోస‌న్‌. ప్ర‌స్తుతం ఉన్న పాకిస్థాన్‌, ఇరాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, సెంట్ర‌ల్ ఏషియా ఆ ప్రాంతం కింద‌కు వ‌స్తాయి. వీరు రాబోయే రోజుల్లో మరిన్ని దాడులకు పాల్పడుతారని నిఘా వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నాయి.

Source : Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాబూల్ పేలుళ్ల వెనుక ఉంది కూడా పాకిస్తానీనే..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్.. 72 మంది మృతి.. బాధ్యులను వెంటాడి వేటాడతామని ప్రకటించిన అమెరికా..
బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్‌ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.

“ఈ మిషన్ ‌ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు” అని బైడెన్ అన్నారు. అలాగే కాబూల్ దాడికి బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వెంటాడి వేటాడుతామని ప్రతిజ్ఞ చేశారు.

గురువారం నాడు సాయంత్రం ఆరు గంటలకు కాబూల్ విమానాశ్రయం వద్ద దాడి జరిగింది.

ముందుగా ఎయిర్ ‌పోర్ట్ అబే గేట్ దగ్గర పేలుడు జరిగింది. ఆ తర్వాత కాల్పులు చోటు చేసుకున్నాయి.

అమెరికా, బ్రిటన్ సైనికులు ప్రజలను తనిఖీ చేసి ఈ గేట్ నుంచే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు.

కొన్ని నిమిషాల తర్వాత బ్రిటన్ అధికారులు ఉన్న ఒక హోటల్ దగ్గర రెండో పేలుడు జరిగింది. బ్రిటన్ ‌కు వెళ్లాలనుకుంటున్న అఫ్గాన్ల దరఖాస్తులను ఆ దేశ అధికారులు ఈ హోటల్‌లో పరిశీలిస్తుంటారు. బాంబు పేలుళ్లలో 13మంది అమెరికన్లు సహా 60 మంది చనిపోయారు.

ఇస్లామిక్ స్టేట్ ప్రాంతీయ శాఖ అయిన ఐసిస్-K దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ప్రజలను తరలిస్తున్న విమానంలో తమకు అవకాశం ఇస్తారన్న ఆశతో వేలాది మంది అఫ్గాన్లు ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వచ్చారు. కాబూల్ జంట పేలుళ్లకు తమదే బాధ్యతని ఈ జిహాదీ గ్రూప్ ప్రకటించుకుంది.

ఉగ్రదాడిని ఖండించిన భారత్

కాబూల్ విమానాశ్రయంలో జరిగిన పేలుళ్ల ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని కాబుల్‌ ఘటన సూచిస్తోందని తెలిపింది. మృతుల కుటుంబాలకు కేంద్ర విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకతాటిపై నిలవాలని సూచించింది. కాబుల్ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్ల ఘటనలో 72 మంది దుర్మరణం చెందారు. మరో 143 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 12మంది అమెరికా రక్షణ సిబ్బంది కూడా ఉన్నారు. ఇవి ఆత్మాహుతి దాడులేనని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్.. 72 మంది మృతి.. బాధ్యులను వెంటాడి వేటాడతామని ప్రకటించిన అమెరికా.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

140 మంది ఆఫ్ఘన్ సిక్కులను ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కనివ్వకుండా నిలిపేసిన తాలిబన్లు
బుధవారం (25 ఆగస్టు) రాత్రి కాబూల్ నుండి భారతదేశానికి బయలుదేరాల్సిన సుమారు 140 మంది ఆఫ్ఘన్ సిక్కులు మరియు హిందువులను తాలిబాన్లు అడ్డుకున్నారు.

ఈ పరిణామం బుధవారం నుండి కాబూల్ విమానాశ్రయంలో ఎదురుచూస్తున్న ప్రత్యేక IAF విమానం బయలుదేరడంలో జాప్యానికి దారితీసింది. బుధవారం రాత్రి విమానాశ్రయం వెలుపల నుండి తాలిబన్లు ప్రయాణికులను వెనక్కి తిప్పి పంపారని ఇండియన్ వరల్డ్ ఫోరం వెల్లడించింది.

ఆఫ్ఘనిస్తాన్‌లోని దాదాపు 200 మంది హిందువులు మరియు సిక్కులు, దేశంలోని ఇతర పౌరులతో సహా, గురువారం ఉదయం నాటికి హిండన్ వైమానిక స్థావరానికి చేరుకోవాల్సి ఉంది. అందుకోసం విమానాశ్రయానికి చేరుకున్న వారిని తాలిబాన్లు అడ్డుకోవడంతో వారి ప్రయాణం నిలిచిపోయింది.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 140 మంది ఆఫ్ఘన్ సిక్కులను ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కనివ్వకుండా నిలిపేసిన తాలిబన్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అఫ్గాన్‌ గగనతలం మూసివేత.. విమానాలు వెళ్లలేని పరిస్థితి
తాలిబన్ల అధీనంలో ఉన్న అఫ్గానిస్థాన్‌ నుంచి బయటపడేందుకు వేలాది మంది ప్రజలు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు. అటు భారత్‌, అమెరికా సహా పలు దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి. దీంతో కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ కిక్కిరిసిపోయింది. అయితే ప్రస్తుతం ఆ దేశ గగనతలాన్ని మూసివేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో కాబుల్‌కు విమానాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది.

అఫ్గాన్‌ గగనతలాన్ని మూసివేసినట్లు విమానయాన సంస్థలకు నోటీసు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడికి విమానాలను పంపలేకపోతున్నామని ఎయిర్‌ఇండియా వర్గాలు వెల్లడించాయి. ”అఫ్గానిస్థాన్‌ గగనతలాన్ని అన్ని ఎయిర్‌లైన్లకు మూసివేసినట్లు తెలిసింది. అమెరికా నుంచి దిల్లీకి వచ్చే మా విమానాలను అఫ్గాన్‌ మీదుగా వెళ్లకుండా దారిమళ్లిస్తున్నాం. ఆ విమానాలన్నీ దోహా/యూఏఈలో ఇంధనం నింపుకొని దిల్లీకి వస్తాయి. ఇక, ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు కాబుల్ ‌కు విమానాన్ని పంపాలని అనుకున్నాం. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు” అని ఎయిర్ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. చికాగో నుంచి దిల్లీ వస్తోన్న విమానాన్ని గల్ఫ్‌ మీదుగా దారిమళ్లించారు.

ఇక అమెరికా సహా పలు దేశాల విమానాలు కూడా తమ పౌరుల కోసం కాబుల్ విమానాశ్రయంలో ఉన్నాయి. తాజా నిర్ణయంతో అవన్నీ అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. మరోవైపు సంక్షోభం నేపథ్యంలో పలు దేశాలు అఫ్గాన్‌ మీదుగా ప్రయాణించే విమానాలను దారిమళ్లిస్తున్నాయి. ఇప్పటికే కాబుల్‌ విమానాశ్రయం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. వేలాది మంది ప్రజలు నేరుగా విమానాల వద్దకే పరుగులు పెడుతున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అఫ్గాన్‌ గగనతలం మూసివేత.. విమానాలు వెళ్లలేని పరిస్థితి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.