Kaasi – Vishwa Samvad Kendra Andhra Pradesh

త్వరలోనే మధుర, బృందావనం తదితర క్షేత్రాలు మేల్కోంటాయి…
యోగి ఆదిత్యనాథ్

ల‌క్నో: కాశీలోని జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతల విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

మథుర, బృందావనం, విద్యావాసినీ ధామ్, నైమిశ్ ధామ్ దేవస్థాన యాజమాన్యాలు సైతం మేల్కొంటున్నాయని చెప్పుకొచ్చారు. లఖ్​నవూలో బీజేపీ నిర్వహించిన ఒకరోజు రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో మాట్లాడిన యోగి.. యూపీలో మతపరమైన అల్లర్లు జరగలేదని చెప్పారు.

“రామనవమి, హనుమాన్ జయంతి వేడుకలు శాంతియుతంగా జరిగాయి. మొదటిసారి రంజాన్‌ సందర్భంగా చివరి శుక్రవారం రోడ్లపై నమాజు జరగలేదు. అనవసర శబ్దం నుంచి ఎలా విముక్తి కల్పించామో (మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించడంపై) మీరు గమనించాలి.

కాశీ విశ్వనాథ్ మందిర కారిడార్​ను ప్రారంభించుకున్నాం. లక్ష మంది భక్తులు ఒకేసారి దర్శించుకునే అవకాశం ఇప్పుడు లభించింది. రామ మందిర నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొంటోంది. మథుర, బృందావనం వంటి తీర్థక్షేత్రాలు మేల్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మనమంతా మరోసారి ముందడుగు వేయాలి.” అని యోగి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్వరలోనే మధుర, బృందావనం తదితర క్షేత్రాలు మేల్కోంటాయి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సాంస్కృతిక వికాసానికి ప్రధాని పెద్ద పీట
పూర్వ వైభవం సంతరించుకోనున్న కాశీ నగరం

ఈ నెల 13న మోదీ పర్యటన

కాశీ: ప్రధానమంత్రి మోదీకి ఆధ్యాత్మిక నగరమైన కాశీతో లోతైన అనుబంధం ఉంది. ఆయన ప్రధాని కాకముందు బాబా విశ్వనాథ్‌ను దర్శించుకోవడానికి చాలాసార్లు వచ్చారు. ప్రధాని అయిన తర్వాత కూడా కాశీని సందర్శించారు. కాశీ నగరం ఆధ్యాత్మికతను మరింత పెంపొందించడానికి, కాశీ కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి మోదీ నడుం బిగించారు. విశ్వనాథ్‌ మందిరాన్ని అత్యన్నతంగా తీర్చిదిద్దడం ప్రధాని మోదీ జీవితకాల కలగా ఉంది. ఆ దిశగా కాశీ అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు.

అందులో భాగంగా ఈనెల 13న వారణాసిలో పర్యటించనున్నారు. కాశీ-విశ్వనాథ్‌ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. సంస్కృతి, వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని కాశీని అభివృద్ధి చేస్తున్నారు. కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ కాశీ విశ్వనాథ దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మారుస్తుంది. 20-25 అడుగుల వెడల్పు గల కారిడార్‌ గంగా నదిపై లలితా ఘాట్‌ను ఆలయ ప్రాంగణంలోని మందిర్‌ చౌక్‌కు కలుపుతుంది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోదీ ఆలయ సముదాయాన్ని సుందరీకరించడానికి అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇటీవల ప్రధాని మోదీ సోమనాథ్‌ ఆలయ సముదాయంలో సముద్రతీర ప్రొమెనేడ్‌, ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. 2013 వరదల్లో విస్తృతంగా విధ్వంసానికి గురైన కేదార్‌నాథ్‌ ధామ్‌ను మోదీ ప్రభుత్వం తిరిగి అభివృద్ధి చేసింది. ఇటీవలే కేదార్‌నాథ్‌ ఆలయ ప్రాంగణాన్ని మోదీ ప్రారంభించారు. దూరదృష్టితో ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మకతకు పునాది వేస్తున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సాంస్కృతిక వికాసానికి ప్రధాని పెద్ద పీట appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

13, 14 తేదీల్లో దివ్య కాశి భవ్య కాశీ వేడుకలు
వార‌ణాసి: కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల‌ 13, 14న ‘దివ్య కాశీ భవ్య కాశీ’ వేడుకను బీజేపీ ఘనంగా నిర్వహించనుంది. 13న వారణాసిలో జరగనున్న ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా 12 భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలను ప్రధాని ఆహ్వానించారు. డిసెంబర్ 14న ‘సుపరిపాలన’ అంశంపై ప్రధానమంత్రి సెమినార్ నిర్వహిస్తారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ముచ్చటించనున్నారు. ప్రధానమంత్రి వారణాసిలోని యోగా కేంద్రమైన స్వర్వేద్ మహామందిర్ ధామ్‌ని సందర్శించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 13, 14 తేదీల్లో దివ్య కాశి భవ్య కాశీ వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశీ వెళ్ళే తెలుగు యాత్రికులకు శుభవార్త
వారణాసిలో క‌రివెన నాలుగో శాఖ ప్రారంభం

వారణాసి: పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలోని కరివెన సత్రం తెలుగు తీర్థ యాత్రికులకు ఉచిత భోజన వసతి కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాశీలో నాలుగో శాఖ ఏర్పాటు చేసింది. కార్తీక మాసంలోని పవిత్ర ఏకాదశి రోజున యాగ హవ్‌ పూజతో పాటు ఈ భవనాన్ని భక్తులకు అందుబాటులోకి వచ్చింది.

120 ఏళ్ళ కిందట కరివెన గ్రామ ప్రజలు తమ శ్రీశైలం యాత్రికులకు భోజన ఏర్పాట్లు చేయడానికి ఈ సంస్థను స్థాపించారు. అదే క్రమంలో కాశీలో నూతన భవనానికి పూజలు నిర్వహించి భక్తులకు అంకితం చేశారు. ఈ సంస్థ ద్వారా 120 ఏళ్లుగా యాత్రికులకు ఉచిత ఆహార సేవలు అందజేస్తున్నారు. బ్రాహ్మణ సంఘంచే నిర్వహించబడుతున్నప్పటికీ, కుల, మతాలకు అతీతంగా అందరికీ భోజన వసతులు కల్పిస్తున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశీ వెళ్ళే తెలుగు యాత్రికులకు శుభవార్త appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

100 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చిన కాశీ అన్నపూర్ణ దేవి విగ్రహం
మాట నిలబెట్టుకుంటున్న మోదీ!

న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన ఎన్నో పురాతన విగ్రహాలు ఇతర దేశాలకు అక్రమంగా రవాణా అయిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అటువంటి విగ్రహాలను తిరిగి భారత్‌కు తెప్పించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలను తెస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరో పురాతన విగ్రహం కూడా భారత్‌కు చేరుకుంది. పవిత్ర కాశీ నుంచి దాదాపు 100 ఏళ్ళ కింట చోరీకి గురైన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి పూజలందుకోనుంది. 18వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం కెనడా చేరింది. ఈ విషయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం దాన్ని తీసుకునివచ్చింది. పునర్నిర్మాణం జరుపుకుంటూ కొత్తగా ముస్తాబవుతున్న విశ్వనాథాలయ ప్రాంగణంలో నవంబర్‌ 15న ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నం ఫలితంగానే ఈ విగ్రహాన్ని భారత్‌కు కెనడా తిరిగిచ్చిందని డివిజనల్‌ కమిషనర్‌ దీపక్‌ అగర్వాల్‌ తెలిపారు. రోడ్డు మార్గంలో విగ్రహాన్ని ఢిల్లీ నుంచి కాశీకి తరలించనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. ఈ నెల 14వ తేదీ రాత్రికల్లా యాత్ర కాశీ చేరుతుంది. విశ్వనాథ్‌ ధామ్‌లో 15న విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రాణప్రతిష్ఠ జరుగుతాయని అధికారులు తెలిపారు. అన్నపూర్ణ దేవత విగ్రహాన్ని కెనడా నుంచి తెప్పిస్తున్నట్టు గతేడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కాగా, పీబాడీ ఎసెక్స్‌ మ్యూజియంలోని భారతీయ, దక్షిణాసియా కళల క్యూరేటర్‌ డాక్టర్‌ సిద్ధార్థ షా ఈ విగ్రహాన్ని గుర్తించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 100 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చిన కాశీ అన్నపూర్ణ దేవి విగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.