#Journalist – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘నువ్వు బొట్టు పెట్టుకుంటేనే నీతో మాట్లాడుతా…’
ముంబై: నువ్వు బొట్టు పెట్టుకుంటేనే నీతో మాట్లాడుతానని మహారాష్ట్ర ఉద్యమకారుడు శంబాజీ భిడే ఓ మహిళా జర్నలిస్ట్‌తో అన్నారు. నిన్న సీఎం షిండేతో భేటీ అయిన భిడేను ఆ జర్నలిస్ట్‌ పలకరించి, మాట్లాడేందుకు ప్రయత్నించింది. అయితే, ఆయన.. ‘నన్ను ప్రశ్నించే ముందు బొట్టు పెట్టుకోవాలని తెలియదా?.. నీతో మాట్లాడను. మహిళలు భారతమాతతో సమానం. ఆమె విధవ కాదు. అందుకే భారత స్త్రీలు బొట్టు లేకుండా కనిపించకూడదు’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే, భిడే వ్యాఖ్యలపై ఎప్పటిలాగే కొంతమంది తమను తాము మేధావులుగా ఊహించుకుంటూ విమర్శలు గుప్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘నువ్వు బొట్టు పెట్టుకుంటేనే నీతో మాట్లాడుతా…’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇరాన్‌లో `హిజాబ్ యువతీ’ మరణం బయటపెట్టిన జర్నలిస్ట్ అరెస్ట్
టెహ్రాన్: హిజాబ్ సరిగా ధరించనందుకు ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధంలో మృతి చెందిన యువతీ మెహ్సా అమినీ కధనాన్ని మొదటగా ప్రచురించిన సంఘటనకు సంబంధించి కనీసం ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో షార్క్ వార్తాపత్రిక, వెబ్‌సైట్ జర్నలిస్టు నిలుఫర్ హమీదీ ఒకరు.

టెహ్రాన్‌లోని కస్రీ హాస్పిటల్‌లోని తన గది తలుపు వెనుక అమినీ కుటుంబం చిత్రాన్ని ఆమె ప్రచురించింది. పర్షియన్‌లో చేసిన ట్వీట్‌లో, కాంఫిరౌజీ ఇలా అన్నారు, “ఈ ఉదయం, సెక్యూరిటీ ఏజెంట్లు షార్గ్ వార్తాపత్రిక పాత్రికేయురాలు, నా క్లయింట్ నీలోఫర్ హమేదీ ఇంటిపై దాడి చేసి, ఆమెను అరెస్టు చేశారు. ఆమె ఇంట్లో సోదాలు చేశారు. ఆమె వస్తువులను జప్తు చేశారు”.

ఆమె ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొంటుందో స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆమె అరెస్టుకు ముందు ఆమె ట్విట్టర్ ఖాతా కూడా సస్పెండ్ చేశారు. చట్టపరమైన అభ్యర్థనను అనుసరించి ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసిందా లేదా ప్లాట్‌ఫారమ్‌లో ఖాతాకు వ్యతిరేకంగా నివేదించినందున చేశారా అన్నది అస్పష్టంగా ఉంది. మే 28న టెహ్రాన్‌లోని పార్డిసన్ పార్క్‌లో ఒక జంటపై పోలీసు అధికారి కాల్పులు జరిపిన వీడియోను ప్రచురించిన తర్వాత ఆమె ఇంతకు ముందే పోలీసుల ఆగ్రహం ఎదుర్కొంటున్నారు.

కాగా, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజే) కధనం ప్రకారం ఫోటోగ్రాఫర్ యల్డా మీరీను కూడా అరెస్టు చేశారు. ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించిన వార్తలను ఆమె కుటుంబ సభ్యులు ధ్రువీక‌రించారు. ఫోటోగ్రాఫర్‌ని అరెస్టు చేయడాన్ని దర్బయానీ జర్నలిస్ట్స్ ప్రొటెక్షన్ కమిటీ విమర్శించింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇరాన్‌లో `హిజాబ్ యువతీ’ మరణం బయటపెట్టిన జర్నలిస్ట్ అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీహార్‌లో హిందూ యువ‌కుడిని చంపిన ముస్లిం గుంపు!
మేన‌కోడ‌ల‌ను వేధించ‌డాన్ని అడ్డుకున్నందుకే హ‌త్య‌..

బీహార్: హిందూ బాలికలను మాంసం ముక్క లేదా మాల్-ఎ-ఘనిమత్‌గా భావించే ముస్లిం వ్య‌క్తుల చేతిలో మరో హిందూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎప్ప‌టిలాగే పోలీసులు ఈ సంఘ‌ట‌న‌ను నీరుగార్చడానికి ప్రయత్నించారు. నిజానికి ఈ కేసు ఒక నెల పాతది. అయినప్పటికీ ఏ ఒక్క ప్రధాన మీడియా లేదా రాజకీయ నాయకుడు దీనిపై దృష్టి సారించడం లేదు. స్వరాజ్య జర్నలిస్టు సుభి విశ్వకర్మ చొర‌వ చూప‌క‌పోతే ఈ ఘ‌ట‌న ఎన్న‌టికీ స‌మాజానికి తెలిసివుండేది కాదేమో…

వివ‌రాలివి…

తన మేనకోడలు కాజల్‌ను వెంబడించి, ఆమె వివాహ జీవితంలో జోక్యం చేసుకుంటున్న ముస్లిం వ్యక్తి మహ్మద్ అజ్మల్ నదాఫ్‌పై ధరమ్ సింగ్ సాహు, అతని సోదరులు ఎదురుతిరిగారు. దీంతో అతను నిమిషాల వ్యవధిలో ఒక ముస్లిం గుంపును కూడగట్టాడు. ఇస్లామిక్ యుద్ధ నినాదం “నారా-ఎ-తక్బీర్…అల్లా-ఓ-అక్బర్”ని పఠిస్తూ వారు ధరమ్, అతని కుటుంబంపై దారుణంగా దాడి చేశారు.

“హిందువులు చాలా ఎక్కువగా పెరుగుతున్నారు, వారిని హలాల్ చేద్దాం.” అంటూ దాడి చేశారు. ఈ గుంపులో చాలా మంది ముస్లిం మహిళలూ ఉన్నారు.

ఈ దాడి ఒక నెల క్రితం అంటే, జూన్ 15న జరిగింది. మరుసటి రోజు దర్భంగా జిల్లా ఘనశ్యాంపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధిత కుటుంబం ఫిర్యాదు మేర‌కు ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ముస్లింల దాడిలో ధరమ్‌కు చాలా గాయాలయ్యాయి. ఘన్‌శ్యాంపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుండి అతన్ని దర్భంగా జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు. అక్కడ అతను మరణించాడు.

ధరమ్‌కు ఒక సంవత్సరం క్రితమే వివాహమైంది. అతనికి భార్య, మూడు నెలల కుమార్తె ఉన్నారు. అతను, అతని సోదరుడు అజయ్ గురుగ్రామ్‌లో ఆటో-రిక్షాలు నడిపేవారు. వారి తండ్రి బార్సీ (మొదటి వర్ధంతి) కోసం బీహార్‌కు తిరిగి వచ్చారు. ఆ ప్రాంతంలో ఏడు హిందూ కుటుంబాలు ఉండ‌గా, 250 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి.

పోలీసుల నిర్ల‌క్ష్యం!

ఈ సంఘ‌ట‌న‌లో 10 మంది పురుషులు, 10 మంది మ‌హిళ‌లు ఉన్నార‌ని బాధిత కుటుంబం పోలీసులు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ 20 మంది నిందితుల‌ను అరెస్టు చేయ‌లేదు. హిందువుల తీవ్ర నిర‌స‌న‌ల త‌ర్వాత ఓ 13 మందిని మాత్ర‌మే అరెస్ట్ చేశారు.

స్థానిక అధికారుల తీరిది…

ఈ సంఘ‌ట‌న‌ను సోష‌ల్ మీడియా ద్వారా స‌భ్య స‌మాజానికి తెలియ‌నివ్వ‌కుండా స్థానిక అధికారులు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఇదిలావుంటే, ధరమ్ సింగ్ సాహు, అతని కుటుంబం కోసం ప్రధాన బీజేపీ లేదా జెడియు నాయకులు ఎవరూ మాట్లాడలేదు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీహార్‌లో హిందూ యువ‌కుడిని చంపిన ముస్లిం గుంపు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రముఖ జర్నలిస్ట్ జుబైర్​కు బెయిల్
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్​కు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆయనపై ఉత్తర్​ప్రదేశ్​లో ఆరు ఎఫ్ఐఆర్​లు నమోదు కాగా.. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. రూ.20వేల బెయిల్ బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబైర్​ను ఆదేశించింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం జుబైర్​కు లభించింది.

జుబైర్​పై యూపీలో నమోదైన కేసులన్నింటినీ ఢిల్లీ పోలీసు స్పెషల్ విభాగానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జుబైర్ ట్వీట్లపై దర్యాప్తు చేసేందుకు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్​ను రద్దు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి జుబైర్​పై ప్రస్తుతం నమోదైన కేసులతో పాటు భవిష్యత్​లో నమోదయ్యే ఎఫ్ఐఆర్​లు సైతం ఢిల్లీకి బదిలీ అవుతాయని స్పష్టం చేసింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్​లను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టును జుబైర్ ఆశ్రయించవచ్చని సుప్రీం తెలిపింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రముఖ జర్నలిస్ట్ జుబైర్​కు బెయిల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తీరుపై మండిప‌డ్డ బీజేపీ
న్యూఢిల్లీ: ఐఎస్‌ఐ తరఫున గూఢచర్యం చేసిన పాకిస్తాన్‌ జర్నలిస్టు ఒకరితో మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ దేశ రహస్యాలను పంచుకున్నారంటూ బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ జర్నలిస్టును అన్సారీ స్వయంగా భారత్‌కు ఆహ్వానించారంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఆరోపించారు. వీటిని అన్సారీ తోసిపుచ్చారు. ఆ జర్నలిస్టును తానెన్నడూ కలవడం, భారత్‌కు ఆహ్వానించడం గానీ చేయలేదన్నారు.

నుస్రత్‌ మీర్జా అనే పాకిస్తాన్‌ జర్నలిస్టు తాను పలుమార్లు భారత్‌లో పర్యటించి అత్యంత రహస్యమైన సున్నిత సమాచారాన్ని సేకరించి పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి అందించానంటూ చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉగ్రవాదంపై భారత్‌లో జరిగిన ఓ సెమినార్‌లో కూడా తాను పాల్గొన్నానని, అన్సారీ అందులో ప్రసంగించారని మీర్జా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మీర్జా వ్యాఖ్యలను ఉటంకిస్తూ అన్సారీపై భాటియా తీవ్ర ఆరోపణలు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తీరుపై మండిప‌డ్డ బీజేపీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ కీలక సమాచారాన్ని ఐఎస్ఐకు అందించిన పాక్ జర్నలిస్ట్
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు నస్రత్‌ మీర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌ యూట్యూబర్‌ షకీల్ చౌద‌రికి ఇచ్చిన ఇంటర్వ్యూలో విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు. తాను 2005 నుంచి 2011 మధ్య కాలంలో(యుపీఏ హయాంలో) భారత్‌లో అనేకసార్లు పర్యటించినట్టు మీర్జా చెప్పారు.

2010లో నాటి ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఆహ్వానం మేరకు ఢిల్లీలో ఉగ్రవాదంపై నిర్వహించిన సదస్సుకు హాజరైనట్టు తెలిపారు. చివరిసారిగా 2011లో భారత్‌లో పర్యటించానని చెప్పారు. తాను భారత్‌లో పర్యటించిన సమయంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తనకు అనేక సదుపాయాలు కల్పించేదని కూడా తెలిపారు.

భారత్‌ గురించి సేకరించిన రహస్య సమాచారాన్నంతటినీ పాక్‌ నిఘా సంస్థ ఐఎస్ఐకు అందజేసినట్టు మీర్జా వెల్లడించారు. భారత్‌కు వీసా ఇచ్చేటప్పుడు సాధారణంగా కేవలం మూడు ప్రదేశాలు(పట్టణాలు) సందర్శనకు మాత్రమే అనుమతి ఇచ్చేవారని, అయితే అప్పటి పాక్ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ కసూరి తనకు ఏడు ప్రదేశాలు పర్యటించే వీలు కల్పించారని వివరించారు.

భారత్‌లో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పాట్నా, కలకత్తాలలో పర్యటించినర‌ట్టు చెప్పారు. అయితే, భారత్‌ గురించి తాను విస్తృతంగా సేకరించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ సైన్యం వాడుకోలేకపోయిందని పేర్కొన్నారు. భారత నాయకుల బలహీనతల గురించిన విస్తృతమైన సమాచారం తమ వద్ద ఉన్నప్పటికీ పాక్ సైన్యం సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నట్టు విచారం వ్యక్తం చేశారు.

భారత్‌లోని 40 రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతున్నాయని మీర్జా చెప్పగా.. యూట్యూబర్ చౌద‌రి కల్పించుకొని భారత్‌లో 29 రాష్ట్రాలే ఉన్నాయని గుర్తుచేశారు. దానికి ఆగ్రహం వ్యక్తం చేసిన మీర్జా తనకు అంతా తెలుసని వ్యాఖ్యానించడం గమనార్హం. భారత్‌, పాక్‌లు శాంతియుతంగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా? అన్న ప్రశ్నకు భారత్‌ శాంతికి వ్యతిరేకమని మీర్జా ఆరోపించారు.

ఆ సమయంలో భారత దేశ పార్లమెంట్‌లో లోక్ సభ, రాజ్యసభలలో కలిపి 56 మంది ముస్లింలు సభ్యులుగా ఉన్నారని, వారందరూ తనకు తెలుసని చెప్పారు. భారత్‌లోని ఉర్దూ పత్రికల సంపాదకులతో పాటు అన్ని టివి న్యూస్ ఛానల్స్ లలో కీలకమైన వ్యక్తులు తనకు తెలుసని, తాను అనేక ఇంటర్వ్యూలు ఇచ్చానని వివరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ కీలక సమాచారాన్ని ఐఎస్ఐకు అందించిన పాక్ జర్నలిస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వృత్తిలో పాత్రికేయుల ధైర్యసాహసాలు ప్రశంసనీయం
నారద జయంతిలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రాంత ప్రచార ప్రముఖ్‌ శ్రీనివాసులు

నెల్లూరు: వృత్తినే దైవంగా భావించి, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమ సమాజం కోసం వార్తలు సేకరించడంలో పాత్రికేయులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు ప్రశంసనీయమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) ప్రాంత ప్రచార ప్రముఖ్‌ బయ్యా శ్రీనివాసులు(వాసు) అన్నారు.

స్థానిక కృష్ణచైతన్య కళాశాలలో ప్రచార విభాగం ఆధ్వర్యంలో గురువారం దేవర్షి నారద జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన వాసు మాట్లాడారు. జర్నలిస్టులు కొన్ని చోట్ల ప్రాణాలకు తెగించి, వాస్తవాలు వెలుగులోకి తెచ్చి, పత్రికా విలువలు కాపాడుతున్నారన్నారు. ఇటువంటి సాహవంతులను ఎంపిక చేసి, ప్రతి ఏడాది నారద జయంతిని పురస్కరించుకుని ఘనంగా సత్కరిస్తున్నట్టు తెలిపారు.

ఆర్‌.ఎస్‌.ఎస్‌ క్రమశిక్షణకు మారుపేరని, కీర్తి, ప్రతిష్ఠలకు దూరంగా ఉంటుందన్నారు. సమాజ సేవే ధ్యేయంగా, ఆర్భాటాలకు దూరంగా రాత్రీపగలు అన్న తేడా లేకుండా వ్యక్తి నిర్మాణం ద్వారా దేశభక్తి రగిల్చి, సామాజిక సమరసత కోసం కృషి చేస్తోందని వివరించారు. పాత్రికేయ మిత్రులు ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను, సిద్ధాంతాలను అర్థం చేసుకొని, సమాజ నిర్మాణానికి తమ వంతు సహాయసహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా పాత్రికేయులను ఘనంగా సత్కరించారు.

నగర సహ సంఘచాలక్‌ గుర్రం సుధాకర్‌ మాట్లాడుతూ నారద మహాముని బ్రహ్మ మానస పుత్రునిగా ముల్లోకాలు సంచరించి, దేవతలకు దగ్గరై లోక కల్యాణం కోసం పాటుపడ్డారన్నారు. సమాజ హితం కోసం దుష్ట శిక్షణ, శిష్టరక్షణకు కృషిచేసిన మహోన్నతునిగా కొనియాడారు.

ముఖ్య అతిథి డెక్కన్‌ క్రానికల్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పత్రికా రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని, స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకుందన్నారు. అంతేకాకుండా స్థానిక పాత్రికేయులు పత్రికా విలువలను కాపాడుతూ ముందు వరుసలో నిలిచారన్నారు.

శ్రీధర్‌(వార్త), కృష్ణయ్య(ఆంధ్రజ్యోతి), సునీల్‌(ఎన్‌3 న్యూస్‌), వల్లూరు మాధవరావు(జమీన్‌ రైతు స్వర్ణ సాగరం)లు సత్కారం పొందిన వారిలో ఉన్నారు.

కృష్ణ చైతన్య కళాశాలల కరస్పాండెంట్‌ చంద్రశేఖర రెడ్డి, జిల్లా ప్రచార ప్రముఖ్‌ మురళి, జిల్లా సహ కార్యావహ బొందల మల్లికార్జున్‌, నగర ప్రచార ప్రముఖ్‌ దోర్నా దులవెంకటేశ్వర్లు, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు, పలువురు స్వయంసేవకులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వృత్తిలో పాత్రికేయుల ధైర్యసాహసాలు ప్రశంసనీయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశ భద్రతకు భంగం కలిగిస్తే పాత్రికేయుల గుర్తింపు రద్దు
కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ గైడ్‌లైన్స్-2022 విడుద‌ల చేసింది. భారత దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తించినా, దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినా, విదేశాలతో స్నేహ సంబంధాలు, ప్రజా భద్రత, నైతికత, డీసెన్సీలకు విరుద్ధంగా ప్రవర్తించినా, కోర్టు ధిక్కారం, పరువు నష్టం లేదా నేరాన్ని ప్రోత్సహించడం వంటివాటికి పాల్పడినా పాత్రికేయుల అక్రెడిటేషన్‌ను రద్దు చేయవచ్చునని ఇందులో ఉన్న ఓ నిబంధన చెప్తోంది. ఈ మార్గదర్శకాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసింది.

వెబ్ జర్నలిస్టులకు కూడా ప్రభుత్వ అక్రెడిటేషన్లు ఇవ్వాలని ఈ మార్గదర్శకాలు చెప్తున్నాయి. వీరికి ఈ సదుపాయం కల్పించాలని నిర్ణయించడం ఇదే మొట్టమొదటిసారి. ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ, లోపాలను సరిదిద్ది ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిపారు. ఈ కొత్త నిబంధ‌నలు సంస్కరణలతో కూడుకున్నవని చెప్పారు. డిజిటల్ మీడియాకు పూర్తి స్థాయి గుర్తింపునిచ్చినట్టు తెలిపారు. చరిత్రలో తొలిసారి విదేశీ మీడియా కూడా అక్రెడిటేషన్ పొందుతుందన్నారు.

చైనా కోసం నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పాత్రికేయుడు గతంలో పట్టుబడ్డారని, అయితే ఆయన అక్రెడిటేషన్‌ను రద్దు చేయడం సాధ్యం కాలేదని అన్నారు. దీనికి సంబంధించిన నిబంధన అప్పట్లో లేదన్నారు.

Source: andhra jyothi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశ భద్రతకు భంగం కలిగిస్తే పాత్రికేయుల గుర్తింపు రద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.