JOE BIDEN – Vishwa Samvad Kendra Andhra Pradesh

గుజరాత్ మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనతో జో బైడెన్‌, కమలా హారిస్‌ సంతాపం
వాషింగ్టన్‌: గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. వంతెన కూలిన సమయంలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు గుజరాత్‌ ప్రజలతో కలిసి సంతాపం తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బైడెన్‌ ట్వీట్‌ చేశారు. అదే విధంగా గుజరాత్‌ దుర్ఘటనపై అమెరికా వైఎస్‌ ప్రెసిడెంట్‌ కూడా స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన  బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. తమ హృదయాలు భారత్‌తో ఉన్నాయని, క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులకు మద్దతుగా ఉంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్ మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనతో జో బైడెన్‌, కమలా హారిస్‌ సంతాపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ ‌కు అమెరికా సైనిక సాయంపై భారత్‌ గుస్సా
పాకిస్థాన్ ‌కు సైనిక సాయం అందించాలనే అమెరికా నిర్ణయంపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన ‘డోనాల్డ్‌ ల్యూ’కు తమ అభ్యంతరాలను తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ‌కు సాయం చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ల్యూ సహా మరికొంత మంది ఉన్నతాధికారులతో భారత్‌, అమెరికా మధ్య సెప్టెంబరు 7, 8 తేదీల్లో 2+2 ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆ మరుసటి రోజే పాక్ ‌కు అగ్రరాజ్యం సాయమందించాలని నిర్ణయించడం గమనార్హం.

పాకిస్థాన్ ‌కు ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు మరమ్మతు, విడిభాగాల సరఫరా, సాఫ్ట్‌వేర్‌, ఇంజిన్‌ హార్డ్‌వేర్‌ ఆధునికీకరణ, ఎలక్టాన్రిక్‌ పోరాట సామర్థ్యం తదితరాలను సమకూర్చాలని అమెరికా నిర్ణయించింది. ఈ ఒప్పంద విలువ 45 కోట్ల డాలర్లు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ ‌కు తోడ్పాటునివ్వడం ఈ నిర్ణయం వెనుక ముఖ్యోద్దేశమని అగ్రరాజ్యం తెలిపింది.

అఫ్గాన్‌ తాలిబన్‌, హక్కానీ నెట్‌ వర్క్‌ తదితర ఉగ్రవాద బృందాలను అణచివేయడంలో పాక్‌ విఫలమైనందుకు 2018లో డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు పాకిస్థాన్ ‌కు 200 కోట్ల డాలర్ల భద్రతా సంబంధ సహాయాన్ని నిలిపేసింది. తాజాగా జో బైడెన్‌ ప్రభుత్వం సహాయాన్ని పునరుద్ధరించింది. పాక్ ‌కు ఇప్పుడు అందిస్తున్న సహాయంలో కొత్త ఆయుధాలు కానీ, కొత్త బాంబులు, క్షిపణులు కానీ ఉండవనీ, ఎఫ్‌ 16లకు కొత్త పోరాట సామర్థ్యాన్ని సమకూర్చడమూ జరగదని తమ కాంగ్రెస్‌ (పార్లమెంటు)కు బైడెన్‌ సర్కారు తెలియజేసింది. దీనివల్ల దక్షిణాసియా ప్రాంతంలో బలాబలాల సమతూకంలోనూ మార్పు రాదని వివరించింది. ఉగ్రవాదంపై ప్రస్తుత, భావి పోరులో అమెరికా, నాటో దళాలతో కలసిపనిచేయడానికి పాకిస్థాన్ ‌కు ఈ సహాయం ఉపకరిస్తుందని తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ‌కు అమెరికా సైనిక సాయంపై భారత్‌ గుస్సా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తైవాన్ ఆక్రమణకే చైనా ప్రయత్నాలు – తైవాన్ విదేశాంగ శాఖా మంత్రి వెల్లడి
* చైనా ఇక ఇంతకంటే ముందుకెళ్ళకపోవచ్చు – జో బైడెన్

తైవాన్‌ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలతో హోరెత్తిస్తోంది. దీనిపై తైవాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్‌ వూ తైపేలో జరిగిన ఓ విలేకర్ల సమావేశంలో స్పందించారు. ”తైవాన్‌ ఆక్రమణకు సన్నాహాల్లో భాగంగానే చైనా ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది. యథాతథ పరిస్థితిని మార్చడమే బీజింగ్‌ అసలు లక్ష్యం” అని ఆరోపించారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటనను ఓ సాకుగా బీజింగ్‌ వాడుకుంటోందని పేర్కొన్నారు.

మరోవైపు చైనాలోని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఈస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము తైవాన్‌ సమీపంలో నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల్లో జాయింట్‌ బ్లాకేడ్‌, జాయింట్‌ సపోర్ట్‌ కార్యకలాపాలపై దృష్టిపెట్టామని పేర్కొంది.

తైవాన్‌ కూడా నిన్న అర్ధరాత్రి సుమారు గంటకు పైగా యుద్ధ విన్యాసాలను చేపట్టింది. ఈ విషయాన్ని ఆ దేశ 8వ కోర్‌ ప్రతినిధి లూవీ-జై పేర్కొన్నారు. ఈ విన్యాసాల్లో తైవాన్‌ శతఘ్నులు, ఫ్లేయర్లను ప్రయోగించింది. మొత్తం 40 శతఘ్నులను ఇందుకోసం వాడింది. చైనా సోమవారం యుద్ధ విన్యాసాలను పొడిగించాక.. తైవాన్‌ యాంటీ ల్యాండింగ్‌ ఎక్సర్ ‌సైజ్‌లను నిర్వహించింది.

మరోవైపు అమెరికా మాత్రం భిన్నంగా స్పందించింది. చైనా ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలు ఏమీ చేపట్టకపోవచ్చని పేర్కొంది. డోవర్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మాట్లాడుతూ ” నేను చింతించడం లేదు.. కానీ, ఆందోళన చెందుతున్నాను. వారు(చైనా) ఎంత వీలైతే అంత ముందుకెళ్లారు. ఇప్పుడు ఇక దానికంటే ముందుకెళతారని మాత్రం నేను భావించడంలేదు” అని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తైవాన్ ఆక్రమణకే చైనా ప్రయత్నాలు – తైవాన్ విదేశాంగ శాఖా మంత్రి వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోదీని చూసి దగ్గరకొచ్చి భుజం తట్టిన బైడెన్!
మ్యునిచ్‌: జర్మనీలోని మ్యునిచ్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో అక్కడికి హాజరైన దేశాధినేతలతో మోదీ వరుసగా సమావేశమయ్యారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీతోపాటు పలు దేశాధినేతలు సదస్సుకు హాజరుకాగా, వారితో మోదీ పలు అంశాలపై చ‌ర్చ‌లు జరిపారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది.

#WATCH | US President Joe Biden walked up to Prime Minister Narendra Modi to greet him ahead of the G7 Summit at Schloss Elmau in Germany.

(Source: Reuters) pic.twitter.com/gkZisfe6sl

— ANI (@ANI) June 27, 2022

సదస్సులో మోదీ దగ్గరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధానిని ఆత్మీయంగా పలకరించారు. సదస్సు ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మోదీని, బైడెన్ కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో దేశాధినేతలంతా పలకరించుకుంటూ ఫొటోలు దిగుతున్నారు. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోతో మోదీ మాట్లాడుతూ, చేయి పట్టుకుని మెట్ల మీది నుంచి దిగుతున్నారు. అప్పుడే వెనుక నుంచి వచ్చిన బైడెన్, మోదీ దగ్గరకు చేరుకుని, ఆయన భుజం తట్టి మరీ పలకరించారు. వెంటనే వెనక్కు తిరిగిన మోదీ, బైడెన్ చూసి కరచాలనం చేసి, నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్థికంగా ఉన్నత దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాలు కలిసి జీ-7 కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు జర్మనీలో జరుగుతోంది జీ-7 సదస్సు. ఇందులో ఇండియాకు సభ్యత్వం లేదు. అయినప్పటికీ అతిథి దేశంగా ఇండియాకు ఆహ్వానం లభించింది. అందుకే మోదీ సదస్సుకు హాజరయ్యారు. ఇండియాతోపాటు ఇండోనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా, అర్జెంటీనాలకు కూడా ఈ సదస్సుకు ఆహ్వానం అందింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోదీని చూసి దగ్గరకొచ్చి భుజం తట్టిన బైడెన్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త్వరలో భేటీ కానున్న ‘I2U2’ దేశాలు
ఇండియా, ఇజ్రాయెల్,(I2) UAE, US (U2) లు కలిసి ఏర్పడిన ’12U2′ గ్రూపు తొలిసారి వర్చువల్ గా భేటీ కానుంది. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్, UAE ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నెహ్యాన్ మరియు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ లు హాజరుకానున్నారు. జులై 13-16 మధ్య అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటన సందర్భంగా ఈ భేటీ జరగనుంది. ఆహార సంక్షోభం, టెక్నాలజీ, వాణిజ్యం, వాతావరణం, కోవిడ్, భద్రత, ఇతర అంశాల్లో పరస్పర సహకారంపై నాలుగు దేశాల అధినేతలు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్వరలో భేటీ కానున్న ‘I2U2’ దేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యుద్ధ విరమణకు భారత్ ప్రయత్నించాలి
అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన

భారత్-రష్యా సంబంధాలపై అమెరికా ఆసక్తికర వ్యాఖ్య

న్యూఢిల్లీ: రష్యాతో భారత్, అమెరికా దేశాలకు ఉన్న సంబంధాలు విభిన్నమైనవని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వ్యాఖ్యానించింది. భారత్‌కు రష్యాతో రక్షణ, భద్రత సంబంధాలతో సహా అనేక విధాలుగా సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. అటువంటి సంబంధాలు రష్యాతో తమకు లేవని తెలిపింది.

నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను పరిరక్షించేందుకు తమ పలుకుబడిని ఉపయోగించాలని రష్యాతో సంబంధాలున్న ప్రతి దేశాన్ని తాము కోరామని తెలిపింది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేఖ‌ర్లతో మాట్లాడుతూ, తమకు భారత దేశంతో చాలా ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

భారత్-అమెరికా అత్యంత ముఖ్యమైన విలువలను పంచుకుంటున్నాయని తెలిపారు. అయితే, రష్యాతో భారత దేశానికి సత్సంబంధాలు ఉన్నట్టు తమకు తెలుసునన్నారు. ఆ సంబంధాలు అమెరికా-రష్యా మధ్య ఉన్న సంబంధాల కన్నా భిన్నమైనవని తెలిపారు.

‘‘రష్యాతో భారత దేశానికి సంబంధాలున్నాయి, అవి కచ్చితంగా మాకు లేవు. రక్షణ, భద్రత రంగం సహా వివిధ రంగాల్లో భారత్-రష్యా మధ్య సంబంధాలున్నాయి. అవి మాకు లేవు. పలుకుబడిగల దేశాలన్నీ తమ పలుకుబడిని నిర్మాణాత్మక పద్ధతిలో ఉపయోగించాలని అన్ని దేశాలను కోరాం’’ అని నెడ్ ప్రైస్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యుద్ధ విరమణకు భారత్ ప్రయత్నించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్.. 72 మంది మృతి.. బాధ్యులను వెంటాడి వేటాడతామని ప్రకటించిన అమెరికా..
బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్‌ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.

“ఈ మిషన్ ‌ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు” అని బైడెన్ అన్నారు. అలాగే కాబూల్ దాడికి బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వెంటాడి వేటాడుతామని ప్రతిజ్ఞ చేశారు.

గురువారం నాడు సాయంత్రం ఆరు గంటలకు కాబూల్ విమానాశ్రయం వద్ద దాడి జరిగింది.

ముందుగా ఎయిర్ ‌పోర్ట్ అబే గేట్ దగ్గర పేలుడు జరిగింది. ఆ తర్వాత కాల్పులు చోటు చేసుకున్నాయి.

అమెరికా, బ్రిటన్ సైనికులు ప్రజలను తనిఖీ చేసి ఈ గేట్ నుంచే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు.

కొన్ని నిమిషాల తర్వాత బ్రిటన్ అధికారులు ఉన్న ఒక హోటల్ దగ్గర రెండో పేలుడు జరిగింది. బ్రిటన్ ‌కు వెళ్లాలనుకుంటున్న అఫ్గాన్ల దరఖాస్తులను ఆ దేశ అధికారులు ఈ హోటల్‌లో పరిశీలిస్తుంటారు. బాంబు పేలుళ్లలో 13మంది అమెరికన్లు సహా 60 మంది చనిపోయారు.

ఇస్లామిక్ స్టేట్ ప్రాంతీయ శాఖ అయిన ఐసిస్-K దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ప్రజలను తరలిస్తున్న విమానంలో తమకు అవకాశం ఇస్తారన్న ఆశతో వేలాది మంది అఫ్గాన్లు ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వచ్చారు. కాబూల్ జంట పేలుళ్లకు తమదే బాధ్యతని ఈ జిహాదీ గ్రూప్ ప్రకటించుకుంది.

ఉగ్రదాడిని ఖండించిన భారత్

కాబూల్ విమానాశ్రయంలో జరిగిన పేలుళ్ల ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని కాబుల్‌ ఘటన సూచిస్తోందని తెలిపింది. మృతుల కుటుంబాలకు కేంద్ర విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకతాటిపై నిలవాలని సూచించింది. కాబుల్ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్ల ఘటనలో 72 మంది దుర్మరణం చెందారు. మరో 143 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 12మంది అమెరికా రక్షణ సిబ్బంది కూడా ఉన్నారు. ఇవి ఆత్మాహుతి దాడులేనని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్.. 72 మంది మృతి.. బాధ్యులను వెంటాడి వేటాడతామని ప్రకటించిన అమెరికా.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్ఘన్ అవస్థకు బైడెనే కారణం.. డొనాల్డ్ ట్రంప్ విమర్శ
ఆఫ్గనిస్థాన్​లోని తాలిబన్ల విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. తాలిబన్లు అఫ్గాన్​లోని నగరాలను, ప్రావిన్సులను స్వాధీనం చేసుకోవడంపై స్పందించిన ఆయన.. ఈ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్​ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

అఫ్గనిస్థాన్​లో 5 వేల మంది అమెరికా బలగాలను మోహరిస్తున్నాట్లు అధ్యక్షుడు జోబైడెన్​ తెలిపిన కొన్ని గంటల్లోనే ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ విధానం, ఇతర సమస్యలపై బిడెన్ ప్రతిసారీ తప్పు చేస్తారని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘన్ అవస్థకు బైడెనే కారణం.. డొనాల్డ్ ట్రంప్ విమర్శ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బైడెన్ మోడీతో పలుసార్లు మాట్లాడారు… ఇమ్రాన్ కు ఇంకా ఫోనే రాలేదు : పాక్ ఆక్రోశం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచిపోయినా ఇంతవరకు తనతో వ్యక్తిగతంగా మాట్లాడకపోవడంపై పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారత ప్రధాని మోదీతో పలు సందర్భాల్లో సంభాషించిన బైడెన్‌ నుంచి తనకు కనీస పలకరింపు కరువైందన్న ఆవేదనతో ఇమ్రాన్‌ రగిలిపోతున్నట్లు పాకిస్థాన్‌ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్‌ యూసఫ్‌ మాటలను బట్టి తెలుస్తోంది. ‘అఫ్గానిస్థాన్‌ వ్యవహారంలో ఎంతో కీలకమైనది పాకిస్థాన్‌. అటువంటి దేశ ప్రధాన మంత్రితో అమెరికా అధ్యక్షుడు ఇంత వరకు మాట్లాడలేదు. ఇది ఎటువంటి సంకేతాలనిస్తుందో అవగాహన చేసుకోగలం. అమెరికా నాయకత్వం మమ్మల్ని ఇలాగే అశ్రద్ధ చేస్తుంటే మాకూ కొన్ని మార్గాలు ఉంటాయి’ అని మొయీద్‌ యూసఫ్‌ ‘ది ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారని పాకిస్థాన్‌కు చెందిన డాన్‌ పత్రిక వెల్లడించింది.

‘అధ్యక్ష భవనం నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుందని ఎప్పటికప్పుడు అమెరికా అధికారులు చెబుతున్నారు. అది సాంకేతిక సమస్యో మరోదో కానీ నమ్మశక్యం కావడం లేదు. ఫోన్‌ కాల్‌ రావడమే ప్రత్యేక సదుపాయం అయితే, రక్షణ బంధం కూడా ప్రత్యేక సదుపాయమే. పాకిస్థాన్‌కూ ప్రత్యామ్నాయాలు ఉంటాయి’ అని మొయీద్‌ యూసఫ్‌ నిష్టూరమాడినట్లు డాన్‌ వార్తా కథనం పేర్కొంది. ‘అఫ్గానిస్థాన్‌ శాంతి ప్రక్రియలో ఇస్లామాబాద్‌కు కీలకమైన పాత్ర ఉందని అమెరికా అంగీకరిస్తుంది. తాలిబన్లను నిలువరించడానికి పాకిస్థాన్‌ సహాయాన్నీ కోరుతుంది. అయినా ఇమ్రాన్‌ ఖాన్‌తో బైడెన్‌ ఎందుకు మాట్లాడరు?’ అన్నది పాకిస్థాన్‌ వైపు నుంచి వస్తున్న ఫిర్యాదు. చైనాతో పాకిస్థాన్‌ గట్టి సంబంధాలను కొనసాగించడం బైడెన్‌కు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. అయితే, అమెరికా అధికారులు మాత్రం..బైడెన్‌ ఇంకా అనేక దేశాల నేతలతో మాట్లాడాల్సి ఉందని, త్వరలోనే ఇమ్రాన్‌ ఖాన్‌కూ ఫోన్‌ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బైడెన్ మోడీతో పలుసార్లు మాట్లాడారు… ఇమ్రాన్ కు ఇంకా ఫోనే రాలేదు : పాక్ ఆక్రోశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా టీకా తీసుకోని వారి మధ్యే ఉంది – జో బైడెన్
సామాజిక మాధ్యమాల్లో కరోనావైరస్, టీకాల గురించిన తప్పుడు సమాచార వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజల్ని చంపేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ తప్పుడు సమాచారం ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిందంటూ యూఎస్‌ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఆందోళన వ్యక్తం చేసిన మరుసటి రోజే బైడెన్ నోట ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. కాగా, తప్పుదోవపట్టించే సమాచారాన్ని తొలగించడంలో, ఫ్లాగ్ చేయడంలో దూకుడుగా వ్యవహరించాలని వైట్‌హౌస్ సామాజిక మాధ్యమ సంస్థలకు సూచించింది.

తప్పుడు సమాచార వ్యాప్తిపై మీడియా అడిగిన ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ..’మనకున్న మహమ్మారి టీకా తీసుకోని వారి మధ్యే ఉంది. సామాజిక మాధ్యమ సంస్థలు తప్పుడు సమాచారంతో ప్రజల్ని చంపేస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. కరోనా.. టీకా తీసుకోని వారి మహమ్మారిగా మారుతోందంటూ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్( సీడీసీ) కూడా ఇదే తరహాలో స్పందించింది. అలాగే ‘ప్రజారోగ్యానికి, ప్రజల జీవితానికి తప్పుడు సమాచారం ముప్పుగా మారింది. మనమంతా కలిసి దాన్ని ఎదుర్కోవాలి’ అంటూ వివేక్ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా అమెరికా, భారత్‌లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యుల్ని కోల్పోయానని ఈ సందర్భంగా వెల్లడించారు. టీకా తీసుకోవాల్సిన ఆవశ్యకతను వెల్లడిస్తూ ఈ విషయాన్ని చెప్పారు.

డెల్టా ముప్పు.. టీకా తీసుకోని వారిలో మరణాలు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రకం డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. అలాగే అమెరికాలో టీకాలు తీసుకోని ప్రజల్లో మరణాల పెరుగుదలకు ఈ వేరియంట్‌ కారణం అవుతోందని అమెరిన్ సీడీసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో ముందు వారంతో పోలిస్తే కేసులు 70 శాతం పెరగ్గా.. మరణాలు 26 శాతం ఎక్కువయ్యాయి. టీకా కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు సీడీసీ వెల్లడించింది. కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 97 శాతం మంది టీకా తీసుకోనివారేనని నిగ్గుతేల్చింది. ‘టీకా కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి కనిపిస్తోంది. టీకా వేయించుకోని ప్రజలు ప్రమాదంలో ఉన్నారు’ అని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మొదట భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్ ఇప్పటికే 100కు పైగా దేశాలకు విస్తరించింది. పలు దేశాల్లో పెరుగుతోన్న కేసులకు ఈ రకమే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. సంస్థ దీన్ని భౌగోళిక ముప్పుగా అభివర్ణించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా టీకా తీసుకోని వారి మధ్యే ఉంది – జో బైడెన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.